Skip to content

Rahu Stotram in Telugu – శ్రీ రాహు స్తోత్రం

Rahu Graha StotramPin

Rahu Graha Stotram, by Rishi Kashyapa, is a prayer to Lord Rahu, who is one of the Navagrahas. Get Sri Rahu Stotram in Telugu Pdf Lyrics here and chant it with utmost devotion for the grace of Rahu Graha.

Rahu Stotram in Telugu – శ్రీ రాహు స్తోత్రం 

ఓం అస్య శ్రీ రాహుస్తోత్రమహామంత్రస్య వామదేవ ఋషిః అనుష్టుప్చ్ఛందః రాహుర్దేవతా శ్రీ రాహు గ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

కాశ్యప ఉవాచ

శృణ్వంతు మునయః సర్వే రాహుప్రీతికరం స్తవమ్ |
సర్వరోగప్రశమనం విషభీతిహరం పరమ్ || ౧ ||

సర్వసంపత్కరం చైవ గుహ్యం స్తోత్రమనుత్తమమ్ |
ఆదరేణ ప్రవక్ష్యామి సావధానాశ్చ శృణ్వత || ౨ ||

రాహుః సూర్యరిపుశ్చైవ విషజ్వాలాధృతాననః |
సుధాంశువైరిః శ్యామాత్మా విష్ణుచక్రాహితో బలీ || ౩ ||

భుజగేశస్తీక్ష్ణదంష్ట్రః క్రూరకర్మా గ్రహాధిపః |
ద్వాదశైతాని నామాని నిత్యం యో నియతః పఠేత్ || ౪ ||

జప్త్వా తు ప్రతిమాం చైవ సీసజాం మాషసుస్థితామ్ |
నీల గంధాక్షతైః పుష్పైర్భక్త్యా సంపూజ్య యత్నతః || ౫ ||

వహ్నిమండలమానీయ దూర్వాన్నాజ్యాహుతీః క్రమాత్ |
తన్మంత్రేణైవ జుహుయాద్యావదష్టోత్తరం శతమ్ || ౬ ||

హుత్వైవం భక్తిమాన్ రాహుం ప్రార్థయేద్గ్రహనాయకమ్ |
సర్వాపద్వినివృత్యర్థం ప్రాంజలిః ప్రణతో నరః || ౭ ||

రాహో కరాళవదన రవిచంద్రభయంకర |
తమోరూప నమస్తుభ్యం ప్రసాదం కురు సర్వదా || ౮ ||

సింహికాసుత సూర్యారే సిద్ధగంధర్వపూజిత |
సింహవాహ నమస్తుభ్యం సర్వాన్రోగాన్నివారయ || ౯ ||

కృపాణఫలకాహస్త త్రిశూలిన్ వరదాయక |
గరళాతిగరాళాస్య గదాన్మే నాశయాఖిలాన్ || ౧౦ ||

స్వర్భానో సర్పవదన సుధాకరవిమర్దన |
సురాసురవరస్తుత్య సర్వదా త్వం ప్రసీద మే || ౧౧ ||

ఇతి సంప్రార్థితో రాహుః దుష్టస్థానగతోఽపి వా |
సుప్రీతో జాయతే తస్య సర్వాన్ రోగాన్ వినాశయేత్ || ౧౨ ||

విషాన్న జాయతే భీతిః మహారోగస్య కా కథా |
సర్వాన్ కామానవాప్నోతి నష్టం రాజ్యమవాప్నుయాత్ || ౧౩ ||

ఏవం పఠేదనుదినం స్తవరాజమేతం
మర్త్యః ప్రసన్న హృదయో విజితేంద్రియో యః |
ఆరోగ్యమాయురతులం లభతే సుపుత్రాన్-
సర్వే గ్రహా విషమగాః సురతిప్రసన్నాః || ౧౪ ||

ఇతి శ్రీ రాహు స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి