Skip to content

Raghavendra Stotram in Telugu – శ్రీ రాఘవేంద్ర స్తోత్రం

Sri Raghavendra Swamy stotram or stotraPin

Raghavendra Stotram is a devotional hymn composed by Sri Appanacharya on Sri Guru Rayaru. Get Sri Raghavendra Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Sri Guru Raghavendra Swamy.

Raghavendra Stotram in Telugu – శ్రీ రాఘవేంద్ర స్తోత్రం 

శ్రీపూర్ణబోధగురుతీర్థపయోబ్ధిపారా
కామారిమాక్షవిషమాక్షశిరః స్పృశంతీ |
పూర్వోత్తరామితతరంగచరత్సుహంసా
దేవాళిసేవితపరాంఘ్రిపయోజలగ్నా || ౧ ||

జీవేశభేదగుణపూర్తిజగత్సుసత్త్వ
నీచోచ్చభావముఖనక్రగణైః సమేతా |
దుర్వాద్యజాపతిగిళైః గురురాఘవేంద్ర
వాగ్దేవతాసరిదముం విమలీ కరోతు || ౨ ||

శ్రీ రాఘవేంద్రః సకలప్రదాతా
స్వపాదకంజద్వయభక్తిమద్భ్యః |
అఘాద్రిసంభేదనదృష్టివజ్రః
క్షమాసురేంద్రోఽవతు మాం సదాఽయమ్ || ౩ ||

శ్రీ రాఘవేంద్రో హరిపాదకంజ-
నిషేవణాల్లబ్ధసమస్తసమ్పత్ |
దేవస్వభావో దివిజద్రుమోఽయమ్
ఇష్టప్రదో మే సతతం స భూయాత్ || ౪ ||

భవ్యస్వరూపో భవదుఃఖతూల-
సంఘాగ్నిచర్యః సుఖధైర్యశాలీ |
సమస్తదుష్టగ్రహనిగ్రహేశో
దురత్యయోపప్లవసింధుసేతుః || ౫ ||

నిరస్తదోషో నిరవద్యవేషః
ప్రత్యర్థిమూకత్త్వనిదానభాషః |
విద్వత్పరిజ్ఞేయమహావిశేషో
వాగ్వైఖరీనిర్జితభవ్యశేషః || ౬ ||

సంతానసమ్పత్పరిశుద్ధభక్తి-
విజ్ఞానవాగ్దేహసుపాటవాదీన్ |
దత్త్వా శరీరోత్థసమస్తదోషాన్
హత్త్వా స నోఽవ్యాద్గురురాఘవేంద్రః || ౭ ||

యత్పాదోదకసంచయః సురనదీముఖ్యాపగాసాదితా-
సంఖ్యాఽనుత్తమపుణ్యసంఘవిలసత్ప్రఖ్యాతపుణ్యావహః |
దుస్తాపత్రయనాశనో భువి మహా వంధ్యాసుపుత్రప్రదో
వ్యంగస్వంగసమృద్ధిదో గ్రహమహాపాపాపహస్తం శ్రయే || ౮ ||

యత్పాదకంజరజసా పరిభూషితాంగా
యత్పాదపద్మమధుపాయితమానసా యే |
యత్పాదపద్మపరికీర్తనజీర్ణవాచ
స్తద్దర్శనం దురితకాననదావభూతమ్ || ౯ ||

సర్వతంత్రస్వతంత్రోఽసౌ శ్రీమధ్వమతవర్ధనః |
విజయీంద్రకరాబ్జోత్థసుధీంద్రవరపుత్రకః |
శ్రీరాఘవేంద్రో యతిరాట్ గురుర్మే స్యాద్భయాపహః |
జ్ఞానభక్తిసుపుత్రాయుః యశః శ్రీః పుణ్యవర్ధనః || ౧౦ ||

ప్రతివాదిజయస్వాంతభేదచిహ్నాదరో గురుః |
సర్వవిద్యాప్రవీణోఽన్యో రాఘవేంద్రాన్నవిద్యతే || ౧౧ ||

అపరోక్షీకృతశ్రీశః సముపేక్షితభావజః |
అపేక్షితప్రదాతాఽన్యో రాఘవేంద్రాన్నవిద్యతే || ౧౨ ||

దయాదాక్షిణ్యవైరాగ్యవాక్పాటవముఖాంకితః |
శాపానుగ్రహశక్తోన్యో రాఘవేంద్రాన్నవిద్యతే || ౧౩ ||

అజ్ఞానవిస్మృతిభ్రాంతిసంశయాఽపస్మృతిక్షయాః |
తంద్రాకమ్పవచఃకౌణ్ఠ్యముఖా యే చేంద్రియోద్భవాః |
దోషాస్తే నాశమాయాంతి రాఘవేంద్ర ప్రసాదతః || ౧౪ ||

ఓం శ్రీరాఘవేంద్రాయ నమః ఇత్యఽష్టాక్షరమంత్రతః |
జపితాద్భావితాన్నిత్యం ఇష్టార్థాః స్యుర్నసంశయః || ౧౫ ||

హంతు నః కాయజాన్దోషానాత్మాత్మీయసముద్భవాన్ |
సర్వానపి పుమర్థాంశ్చ దదాతు గురురాత్మవిత్ || ౧౬ ||

ఇతి కాలత్రయే నిత్యం ప్రార్థనాం యః కరోతి సః |
ఇహాముత్రాప్తసర్వేష్టో మోదతే నాత్ర సంశయః || ౧౭ ||

అగమ్యమహిమా లోకే రాఘవేంద్రో మహాయశాః |
శ్రీమధ్వమతదుగ్ధాబ్ధిచంద్రోఽవతు సదాఽనఘః || ౧౮ ||

సర్వయాత్రాఫలావాప్త్యై యథాశక్తిప్రదక్షిణమ్ |
కరోమి తవ సిద్ధస్య బృందావనగతం జలమ్ |
శిరసా ధారయామ్యద్య సర్వతీర్థఫలాప్తయే || ౧౯ ||

సర్వాభీష్టార్థసిద్ధ్యర్థం నమస్కారం కరోమ్యహమ్ |
తవ సంకీర్తనం వేదశాస్త్రార్థజ్ఞానసిద్ధయే || ౨౦ ||

సంసారేఽక్షయసాగరే ప్రకృతితోఽగాధే సదా దుస్తరే |
సర్వావద్యజలగ్రహైరనుపమైః కామాదిభంగాకులే |
నానావిభ్రమదుర్భ్రమేఽమితభయస్తోమాదిఫేనోత్కటే |
దుఃఖోత్కృష్టవిషే సముద్ధర గురో మా మగ్నరూపం సదా || ౨౧ ||

రాఘవేంద్ర గురు స్తోత్రం యః పఠేద్భక్తిపూర్వకమ్ |
తస్య కుష్ఠాదిరోగాణాం నివృత్తిస్త్వరయా భవేత్ || ౨౨ ||

అంధోఽపి దివ్యదృష్టిః స్యాదేడమూకోఽపి వాక్పతిః |
పూర్ణాయుః పూర్ణసమ్పత్తిః స్తోత్రస్యాఽస్య జపాద్భవేత్ || ౨౩ ||

యః పిబేజ్జలమేతేన స్తోత్రేణైవాభిమంత్రితమ్ |
తస్య కుక్షిగతా దోషాః సర్వే నశ్యంతి తత్ క్షణాత్ || ౨౪ ||

యద్వృందావనమాసాద్య పంగుః ఖంజోఽపి వా జనః |
స్తోత్రేణానేన యః కుర్యాత్ప్రదక్షిణనమస్కృతి |
స జంఘాలో భవేదేవ గురురాజప్రసాదతః || ౨౫ ||

సోమసూర్యోపరాగే చ పుష్యార్కాదిసమాగమే |
యోఽనుత్తమమిదం స్తోత్రమష్టోత్తరశతం జపేత్ |
భూతప్రేతపిశాచాదిపీడా తస్య న జాయతే || ౨౬ ||

ఏతత్స్తోత్రం సముచ్చార్య గురోర్వృందావనాంతికే |
దీపసంయోజనాజ్ఞానం పుత్రలాభో భవేద్ధ్రువమ్ || ౨౭ ||

పరవాదిజయో దివ్యజ్ఞానభక్త్యాదివర్ధనమ్ |
సర్వాభీష్టప్రవృద్ధిస్స్యాన్నాత్ర కార్యా విచారణా || ౨౮ ||

రాజచోరమహావ్యాఘ్రసర్పనక్రాదిపీడనమ్ |
న జాయతేఽస్య స్తోత్రస్య ప్రభావాన్నాత్ర సంశయః || ౨౯ ||

యో భక్త్యా గురురాఘవేంద్రచరణద్వంద్వం స్మరన్ యః పఠేత్ |
స్తోత్రం దివ్యమిదం సదా న హి భవేత్తస్యాసుఖం కించన |

కిం త్విష్టార్థసమృద్ధిరేవ కమలానాథప్రసాదోదయాత్ |
కీర్తిర్దిగ్విదితా విభూతిరతులా సాక్షీ హయాస్యోఽత్ర హి || ౩౦ ||

ఇతి శ్రీ రాఘవేంద్రార్య గురురాజప్రసాదతః |
కృతం స్తోత్రమిదం పుణ్యం శ్రీమద్భిర్హ్యప్పణాభిదైః || ౩౧ ||

పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ |
భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే || ౩౨ ||

ఆపాదమౌళిపర్యంతం గురుణామాకృతిం స్మరేత్ |
తేన విఘ్నః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః || ౩౩ ||

దుర్వాదిధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే |
శ్రీరాఘవేంద్ర గురవే నమోఽత్యంత దయాళవే || ౩౪ ||

మూకోఽపి యత్ప్రసాదేన ముకుందశయనాయ తే |
రాజరాజాయతే రిక్తో రాఘవేంద్రం తమాశ్రయే ||

ఇతి శ్రీ అప్పణ్ణాచార్యవిరచితం శ్రీ రాఘవేంద్ర స్తోత్రం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి