Raghavendra Sahasranamavali is the 1000 names of Raghavendra Swamy of Mantralayam. Get Sri Raghavendra Sahasranamavali in Telugu Pdf Lyrics here and chant the 1000 names of Raghavendra Swamy.
Raghavendra Sahasranamavali in Telugu – శ్రీ రాఘవేంద్ర సహస్రనామావళిః
ఓం అజ్ఞానభంజనాయ నమః
ఓం అణిమాద్యష్టసిద్ధిదాయ నమః
ఓం అనణుజ్ఞానసంపదే నమః
ఓం అమోఘశక్తయే నమః
ఓం అనఘాయ నమః
ఓం అపరోక్షీకృతాచ్యుతాయ నమః
ఓం అఖిలాభీష్టదాయ నమః
ఓం ఆత్మవిదే నమః
ఓం ఆయుఃప్రవర్ధనాయ నమః
ఓం ఆనందతీర్థసచ్ఛాస్త్రటీకాభావప్రకాశకాయ నమః
ఓం ఆనందసాంద్రాయ నమః
ఓం ఆరబ్ధకార్యాంతగమనక్షమాయ నమః
ఓం ఆకులీకృతదుర్వాదివృందాయ నమః
ఓం ఆకారబంధురాయ నమః
ఓం ఆశుప్రసన్నాయ నమః
ఓం ఆసన్నభక్తకామసురద్రుమాయ నమః
ఓం ఆధ్యాత్మరతాయ నమః
ఓం ఆచార్యాయ నమః
ఓం ఆసముద్రైకసద్గురవే నమః
ఓం ఆత్మారామార్చనాసక్తాయ నమః || 20 ||
ఓం ఆర్యాయ నమః
ఓం ఆప్తతమాయ నమః
ఓం ఇంద్రియోత్పన్నదోషఘ్నాయ నమః
ఓం ఇంద్రవత్త్యాగభోగినే నమః
ఓం ఇష్టదాత్రే నమః
ఓం ఈషణాత్రయవర్జితాయ నమః
ఓం ఉగ్రరక్షఃపిశాచఘ్నాయ నమః
ఓం ఉన్మాదహరాయ నమః
ఓం ఉత్తమాయ నమః
ఓం ఉదారచిత్తాయ నమః
ఓం ఉద్ధారకాయ నమః
ఓం ఉత్పాతహారకాయ నమః
ఓం ఉపేక్షితకువాదీంద్రాయ నమః
ఓం ఉపకారపరాయణాయ నమః
ఓం ఊరుదఘ్నీకృతాపారభవసాగరాయ నమః
ఓం ఊర్జితాయ నమః
ఓం ఊష్మహర్త్రే నమః
ఓం ఋక్షాధిపతిశీతలదర్శనాయ నమః
ఓం ఋజుస్వభావాయ నమః
ఓం ఋద్ధోరుమాహాత్మ్యాయ నమః || 40 ||
ఓం ఋజుమాససాయ నమః
ఓం ఏడమూకసువాగ్దాత్రే నమః
ఓం ఏకభాషిణే నమః
ఓం ఏకాంతభక్తాయ నమః
ఓం ఐశ్వర్యదాత్రే నమః
ఓం ఏక్యమతచ్ఛిదే నమః
ఓం ఓతత్వేత్యాద్యనువ్యాఖ్యాసుధాభావార్థదర్శినే నమః
ఓం ఓంకారజపశీలాయ నమః
ఓం సదా ఓమాత్మేత్యుపాసినే నమః
ఓం ఔషధోక్త్యాపి భక్తానామామయాధికహారిణే నమః
ఓం అంసాత్తతులసీమాలాయ నమః
ఓం అంహోనాశకదర్శనాయ నమః
ఓం అస్తంగతారిషడ్వర్గాయ నమః
ఓం అర్థిమందారకాయ నమః
ఓం కలిదోషవినాశాయ నమః
ఓం కలౌ సద్యః నమః
ఓం ఫలప్రదాయ నమః
ఓం కమలాపతిభక్తాయ నమః
ఓం కుంఠకుంఠత్వభంజినే నమః
ఓం కరాలనరసింహోగ్రక్రోధశామకమూర్తయే నమః
ఓం కపోలశంఖచక్రాంశశాలినే నమః || 60 ||
ఓం కపటవర్జితాయ నమః
ఓం కల్పభూరుహరూపాయ నమః
ఓం కలభౌధాభకీర్తయే నమః
ఓం కమండలుం ధర్త్రే నమః
ఓం కరే దండధరాయ నమః
ఓం కామేషూణామలక్ష్యాయ నమః
ఓం కామినీకామనోజ్ఝితాయ నమః
ఓం కామారిశ్లాఘ్యసద్వృత్తాయ నమః
ఓం కామదాయ నమః
ఓం కామరూపధృతే నమః
ఓం కానీనభావవేత్త్రే నమః
ఓం కాలజ్ఞాయ నమః
ఓం కాలసాధకాయ నమః
ఓం కాపాలికమతధ్వంసినే నమః
ఓం కాశికాకాశమానవాచే నమః
ఓం కాంతారభీతిఘ్నే నమః
ఓం కాంతికాంతాయ నమః
ఓం కాపథవర్జితాయ నమః
ఓం కాషాయాంబరధారిణే నమః
ఓం కాశ్మీరద్రవచర్చితాయ నమః || 80 ||
ఓం కిరాతభీతిసంహర్త్రే నమః
ఓం కిలాసిత్వవినాశకాయ నమః
ఓం కీనాశభయఘ్నే నమః
ఓం కీటభయఘ్నే నమః
ఓం కీర్తిమండితాయ నమః
ఓం పిశాచానాం కుకూలాభాయ నమః
ఓం కుష్ఠరోగనివారణాయ నమః
ఓం కుశాసనస్థితాయ నమః
ఓం కుక్షిపూరకాయ నమః
ఓం కుతూహలినే నమః
ఓం కుత్సితాచారరహితాయ నమః
ఓం కుమారసుఖవర్ధనాయ నమః
ఓం కుశలాయ నమః
ఓం కులీనాయ నమః
ఓం కుశాసనవివర్జితాయ నమః
ఓం కుంభఘోణకృతావాసాయ నమః
ఓం కుతోఽపి భయభంజనాయ నమః
ఓం కూపపాతకపాపఘ్నాయ నమః
ఓం కూర్మాసనపరిగ్రహాయ నమః
ఓం కూష్మాండాది ప్రతిభయాయ నమః || 100 ||
ఓం కీర్తిదాయ నమః
ఓం కీర్తనప్రియాయ నమః
ఓం కేశవారాధకాయ నమః
ఓం కేతుదోషఘ్నాయ నమః
ఓం కేవలేష్టదాయ నమః
ఓం కేతకీకుసుమాసక్తాయ నమః
ఓం కేసరద్రవలోలుపాయ నమః
ఓం కైవల్యదాత్రే నమః
ఓం కైంకర్యతుష్టశ్రీశాయ నమః
ఓం కోశదాయ నమః
ఓం కాలానుసారదాత్రే నమః
ఓం కోశినే నమః
ఓం కోశాతకీప్రియాయ నమః
ఓం కోలాహలవిరోధినే నమః
ఓం కౌపీనపటలాంఛనాయ నమః
ఓం కంబుధ్వనిప్రియాయ నమః
ఓం కంబుగ్రీవాయ నమః
ఓం కంపవివర్జితాయ నమః
ఓం కృపీటయోనివర్చస్థాయ నమః
ఓం కృతభక్తార్తినాశనాయ నమః || 120 ||
ఓం కృత్యాసనాయ నమః
ఓం కృతజ్ఞాయ నమః
ఓం కృత్యాచేష్టకభంజనాయ నమః
ఓం కృపామహోదధయే నమః
ఓం కృష్ణధ్యానాసక్తాయ నమః
ఓం కృశప్రియాయ నమః
ఓం కస్తూరీతిలకాసక్తాయ నమః
ఓం కృత్తసంసారసాధ్వసాయ నమః
ఓం ఖగేశవాహభక్తాయ నమః
ఓం ఖరపాతకహారిణే నమః
ఓం ఖదోషహర్త్రే నమః
ఓం ఖపురప్రియాయ నమః
ఓం ఖలమారిణే నమః
ఓం ఖాద్యప్రియాయ నమః
ఓం ఖలపువే నమః
ఓం ఖిలహీనాయ నమః
ఓం ఖేదహంత్రే నమః
ఓం ఖిన్నచిత్తప్రమోదదాయ నమః
ఓం ఖేదఘ్నే నమః
ఓం ఖురణోఘ్నాయ నమః || 140 ||
ఓం ఖంజదుఃఖనివారణాయ నమః
ఓం ఖోడత్వనాశకాయ నమః
ఓం గరఘ్నాయ నమః
ఓం గణనమ్యాంఘ్రయే నమః
ఓం గరుత్మద్వాహసేవకాయ నమః
ఓం గురవే నమః
ఓం గుణార్ణవాయ నమః
ఓం గలాత్తతులసీమాలాయ నమః
ఓం గర్భదాయ నమః
ఓం గర్భదుఃఖఘ్నే నమః
ఓం గర్తహారిణే నమః
ఓం గజగతయే నమః
ఓం గతదోషాయ నమః
ఓం గతిప్రదాయ నమః
ఓం గదాధరాయ నమః
ఓం గదహరాయ నమః
ఓం గర్వఘ్నే నమః
ఓం గరిమాలయాయ నమః
ఓం గభస్తిమతే నమః
ఓం గహ్వరస్థాయ నమః || 160 ||
ఓం గతభియే నమః
ఓం గలితాహితాయ నమః
ఓం గతాఘాయ నమః
ఓం గర్జితారాతయే నమః
ఓం గదయిత్నవే నమః
ఓం గవాం ప్రియాయ నమః
ఓం గ్రస్తారయే నమః
ఓం గ్రహదోషఘ్నాయ నమః
ఓం గ్రహోచ్చాటనతత్పరాయ నమః
ఓం గీష్పత్యాభాయ నమః
ఓం గాయత్రీజాపకాయ నమః
ఓం గాయనప్రియాయ నమః
ఓం గ్రామణ్యే నమః
ఓం గ్రాహకాయ నమః
ఓం గ్రాహినే నమః
ఓం గ్రావగ్రీవమతచ్ఛిదాయ నమః
ఓం గ్రామక్షేమకరాయ నమః
ఓం గ్రామ్యభయఘ్నే నమః
ఓం గ్రాహభీతిఘ్నే నమః
ఓం గాత్రక్షేమకరాయ నమః || 180 ||
ఓం గామినే నమః
ఓం గిరిసారనిభాంగకాయ నమః
ఓం గతభావిజనయే నమః
ఓం గమ్యాయ నమః
ఓం గీర్వాణావాసమూలభువే నమః
ఓం గుణినే నమః
ఓం గుణప్రియాయ నమః
ఓం గుణ్యాయ నమః
ఓం గుహావాసాయ నమః
ఓం గురుప్రియాయ నమః
ఓం గుడప్రియాయ నమః
ఓం గుచ్ఛకంఠాయ నమః
ఓం గుల్మచ్ఛేత్త్రే నమః
ఓం గుణాదరాయ నమః
ఓం గుప్తగుహ్యాయ నమః
ఓం గూఢకర్మణే నమః
ఓం గురురాజాయ నమః
ఓం గూహితాయ నమః
ఓం గేహదాత్రే నమః
ఓం గేయకీర్తయే నమః || 200 ||
ఓం గైరికారంజితాంబరాయ నమః
ఓం గృహ్యక్షేమకరాయ నమః
ఓం గృహ్యాయ నమః
ఓం గృహగాయ నమః
ఓం గృహవర్ధనాయ నమః
ఓం గోదావరీస్నానరతాయ నమః
ఓం గోపబాలకపూజకాయ నమః
ఓం గోష్పదీకృతసంసారవార్ధయే నమః
ఓం గోపురరక్షకాయ నమః
ఓం గోప్యమంత్రజపాయ నమః
ఓం గోమతే నమః
ఓం గోకర్ణినే నమః
ఓం గోచరాఖిలాయ నమః
ఓం గోగ్రాసదాయ నమః
ఓం గోత్రరత్నాయ నమః
ఓం గోస్తనీనిభభాషణాయ నమః
ఓం గోప్త్రే నమః
ఓం గౌతమశాస్త్రజ్ఞాయ నమః
ఓం గౌరవినే నమః
ఓం గౌరవప్రదాయ నమః || 220 ||
ఓం గంత్రే నమః
ఓం గంజితశత్రవే నమః
ఓం గంధర్వాయ నమః
ఓం గంధవర్ధనాయ నమః
ఓం గంధినే నమః
ఓం గంధవతీసూనుగ్రంథవిదే నమః
ఓం గంధవాహవిదే నమః
ఓం గంధర్వాభాయ నమః
ఓం గ్రంథిభేదినే నమః
ఓం గ్రంథకృతే నమః
ఓం గ్రంథపాఠకాయ నమః
ఓం గండశైలప్రియాయ నమః
ఓం గండమాలభిదే నమః
ఓం గండకీరతయే నమః
ఓం గంగాస్నాయినే నమః
ఓం గాంగేయప్రదాయ నమః
ఓం గాండీవిమిత్రవిదే నమః
ఓం ఘటనాననురూపస్యాప్యర్థస్య ఘటకాయ నమః
ఓం ఘనాయ నమః
ఓం ఘర్మహర్త్రే నమః || 240 ||
ఓం ఘనప్రీతయే నమః
ఓం ఘనాఘననిభాంగభాసే నమః
ఓం ఘనసారద్రవాసిక్తకాయాయ నమః
ఓం ఘర్ఘరికాంకనాయ నమః
ఓం ఘ్రాణతర్పణచార్వంగాయ నమః
ఓం ఘృణావతే నమః
ఓం ఘుసృణప్రియాయ నమః
ఓం ఘృతప్రియాయ నమః
ఓం ఘాతితారయే నమః
ఓం ఘోషయిత్నవే నమః
ఓం ఘోషదాయ నమః
ఓం ఘోంటాఫలాస్థిద్వయజపమాలాకరాంబుజాయ నమః
ఓం ఘోరామయపరీహర్త్రే నమః
ఓం ఘంటాపథగతిప్రియాయ నమః
ఓం ఘంటానాదప్రియాయ నమః
ఓం గణద్వాద్యవినోదనాయ నమః
ఓం చక్రశంఖాంకితభుజాయ నమః
ఓం చమూమదవిభంజనాయ నమః
ఓం చరాచరక్షేమకర్త్రే నమః
ఓం చతురాయ నమః || 260 ||
ఓం చరణారుణాయ నమః
ఓం చతుష్పదీస్తుత్యమానాయ నమః
ఓం చతుర్ముఖపితృప్రియాయ నమః
ఓం చతుస్సాగరవిఖ్యాతాయ నమః
ఓం చర్మాసనసమాధిమతే నమః
ఓం చత్వరస్థాయ నమః
ఓం చకోరాక్షాయ నమః
ఓం చంచలత్వనివారకాయ నమః
ఓం చతుర్వేదవిశేషజ్ఞాయ నమః
ఓం చలాచలకృతప్రియాయ నమః
ఓం చతురంగబలధ్వంసినే నమః
ఓం చతురోపాయశిక్షితాయ నమః
ఓం చారురూపాయ నమః
ఓం చారసేవ్యాయ నమః
ఓం చామరద్వయశోభితాయ నమః
ఓం చిత్తప్రసాదజననాయ నమః
ఓం చిత్రభానుప్రభోజ్జ్వలాయ నమః
ఓం చిరజీవినే నమః
ఓం చిత్తహరాయ నమః
ఓం చిత్రభాషిణే నమః || 280 ||
ఓం చితిప్రదాయ నమః
ఓం చిత్రగుప్తభయత్రాత్రే నమః
ఓం చిరంజీజనసేవితాయ నమః
ఓం స్వభక్తానాం చింతామణయే నమః
ఓం చింతితార్థప్రదాయకాయ నమః
ఓం చింతాహర్త్రే నమః
ఓం చిత్తవాసినే నమః
ఓం చీరకౌపీనధారిణే నమః
ఓం చిపిటత్యాగకృతే నమః
ఓం చుల్లకక్షిదాయ నమః
ఓం చుల్లవర్ధనాయ నమః
ఓం వైష్ణవానాం చూడామణయే నమః
ఓం చూర్ణీకృతమహాభయాయ నమః
ఓం యశసా చూడాలాయై నమః
ఓం చూతఫలాస్వాదవినోదనాయ నమః
ఓం చూడప్రాగ్వాదవినోదనాయ నమః
ఓం చూడాకర్మాది కర్తౄణాం సన్నిధౌ సర్వదోషఘ్నే నమః
ఓం చేష్టకాయ నమః
ఓం చేష్టకధ్వంసినే నమః
ఓం చైత్రోత్సవముదంభరాయ నమః || 300 ||
ఓం చోద్యహర్త్రే నమః
ఓం చౌరనాశినే నమః
ఓం చితిమతే నమః
ఓం చిత్తరంజనాయ నమః
ఓం చింత్యాయ నమః
ఓం చేతనదాత్రే నమః
ఓం చంద్రహాసాయ నమః
ఓం చంద్రకాంతాయ నమః
ఓం చంద్రాయ నమః
ఓం చండీశపూజకాయ నమః
ఓం చక్షుఃప్రీతికరాయ నమః
ఓం చంద్రచందనద్రవసేవనాయ నమః
ఓం ఛద్మహీనాయ నమః
ఓం ఛత్రభోగినే నమః
ఓం ఛలఘ్నే నమః
ఓం ఛదలోచనాయ నమః
ఓం ఛన్నజ్ఞానాయ నమః
ఓం ఛన్నకర్మణే నమః
ఓం ఛవిమతే నమః
ఓం ఛాత్రసేవితాయ నమః || 320 ||
ఓం ఛాత్రప్రియాయ నమః
ఓం ఛాత్రరక్షిణే నమః
ఓం ఛాగయాగాతిశాస్త్రవిదే నమః
ఓం ఛత్రచామరధాత్రే నమః
ఓం ఛత్రచామరశోభితాయ నమః
ఓం ఛిద్రహారిణే నమః
ఓం ఛిన్నరోగాయ నమః
ఓం ఛందశ్శాస్త్రవిశారదాయ నమః
ఓం భవదుఃఖానాం ఛేదకాయ నమః
ఓం ఛిన్నసాధ్వసాయ నమః
ఓం జరాహర్త్రే నమః
ఓం జగత్పూజ్యాయ నమః
ఓం జయంతీవ్రతతత్పరాయ నమః
ఓం జయదాయ నమః
ఓం జయకర్త్రే నమః
ఓం జగత్క్షేమకరాయ నమః
ఓం జయినే నమః
ఓం జరాహీనాయ నమః
ఓం జనైః నమః
ఓం సేవ్యాయ నమః
ఓం జనానందకరాయ నమః || 340 ||
ఓం జవినే నమః
ఓం జనప్రియాయ నమః
ఓం జఘన్యఘ్నాయ నమః
ఓం జపాసక్తాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం జరాయుబంధసంహర్త్రే నమః
ఓం జలగుల్మనివారణాయ నమః
ఓం జాడ్యఘ్నే నమః
ఓం జానకీశార్చినే నమః
ఓం జాహ్నవీజలపావనాయ నమః
ఓం జాతమాత్రశిశుక్షేమినే నమః
ఓం జ్యాయసే నమః
ఓం జాల్మత్వవర్జితాయ నమః
ఓం జిష్ణవే నమః
ఓం జినమతధ్వంసినే నమః
ఓం జిగీషవే నమః
ఓం జిహ్మవర్జితాయ నమః
ఓం జగదుద్ధృతయే జాతాయ నమః
ఓం జితక్రోధాయ నమః
ఓం జితేంద్రియాయ నమః || 360 ||
ఓం జితారివర్గాయ నమః
ఓం జితదుర్వాదినే నమః
ఓం జితమనోభవాయ నమః
ఓం జీవాతవే నమః
ఓం జీవికాయై నమః
ఓం జీవదాత్రే నమః
ఓం జీమూతవత్ స్థిరాయ నమః
ఓం జీవితేశభయత్రాత్రే నమః
ఓం జీర్ణజ్వరవినాశనాయ నమః
ఓం జుష్టశ్రీనాథపాదాబ్జాయ నమః
ఓం జూర్తిబాధవినాశనాయ నమః
ఓం జేత్రే నమః
ఓం జ్యేష్ఠాయ నమః
ఓం జ్యేష్ఠవృత్తయే నమః
ఓం సతాం జైవాత్రకసమాయ నమః
ఓం జ్యోత్స్నానిభయశసే నమః
ఓం చంభహంత్రే నమః
ఓం జంబూఫలప్రియాయ నమః
ఓం ఝల్లరీవాదనప్రీతాయ నమః
ఓం ఝషకేతోరుపేక్షకాయ నమః || 380 ||
ఓం ఝలాప్రియాయ నమః
ఓం ఝూణిహంత్రే నమః
ఓం ఝంఝావాతభయాపఘ్నే నమః
ఓం జ్ఞానవతే నమః
ఓం జ్ఞానదాత్రే నమః
ఓం జ్ఞానానందప్రకాశవతే నమః
ఓం టట్టిరీరహితాయ నమః
ఓం టీకాతాత్పర్యార్థప్రబోధకాయ నమః
ఓం టంకారకరచారిత్రాయ నమః
ఓం టంకాభాయ నమః
ఓం దురితశమనాయ నమః
ఓం టక్ప్రత్యయవికారజ్ఞాయ నమః
ఓం టీకృతాన్యబుధోక్తికాయ నమః
ఓం డమరుధ్వనికృన్మిత్రాయ నమః
ఓం డాకినీభయభంజనాయ నమః
ఓం డింభసౌఖ్యప్రదాయ నమః
ఓం డోలావిహారోత్సవలోలుపాయ నమః
ఓం ఢక్కావాద్యప్రియాయ నమః
ఓం ఢౌకమానాయ నమః
ఓం ణత్వార్థకోవిదాయ నమః
ఓం తపస్వినే నమః || 400 ||
ఓం తప్తముద్రాంకాయ నమః
ఓం తప్తముద్రాంకనప్రదాయ నమః
ఓం తపోధనాశ్రయాయ నమః
ఓం తప్తతాపహర్త్రే నమః
ఓం తపోధనాయ నమః
ఓం తమోహర్త్రే నమః
ఓం త్వరితదాయ నమః
ఓం తరుణాయ నమః
ఓం తర్కపండితాయ నమః
ఓం త్రాసహర్త్రే నమః
ఓం తామసఘ్నే నమః
ఓం తాతాయ నమః
ఓం తాపససేవితాయ నమః
ఓం తారకాయ నమః
ఓం త్రాణదాయ నమః
ఓం త్రాత్రే నమః
ఓం తప్తకాంచనసన్నిభాయ నమః
ఓం త్రివర్గఫలదాయ నమః
ఓం తీవ్రఫలదాత్రే నమః
ఓం త్రిదోషఘ్నే నమః || 420 ||
ఓం తిరస్కృతపరాయ నమః
ఓం త్యాగినే నమః
ఓం త్రిలోకీమాన్యసత్తమాయ నమః
ఓం పిశాచానాం నమః
ఓం తీక్ష్ణరూపాయ నమః
ఓం తీర్ణసంసారసాగరాయ నమః
ఓం తురుష్కసేవితాయ (తురుష్కపూజితాయ) నమః
ఓం తుల్యహీనాయ నమః
ఓం తురగవాహనాయ నమః
ఓం తృప్తాయ నమః
ఓం తృప్తిప్రదాయ నమః
ఓం తృష్ణాహర్త్రే నమః
ఓం తుంగాతటాశ్రయాయ నమః
ఓం తూలాయితీకృతాఘౌఘాయ నమః
ఓం తుష్టిదాయ నమః
ఓం తుంగవిగ్రహాయ నమః
ఓం తేజస్వినే నమః
ఓం తైలవిద్వేషిణే నమః
ఓం తోకానాం నమః
ఓం సుఖవర్ధనాయ నమః
ఓం తంద్రీహరాయ నమః
ఓం తండులదాయ నమః || 440 ||
ఓం తంజాపురకృతాదరాయ నమః
ఓం స్థలదాయ నమః
ఓం స్థాపకాయ నమః
ఓం స్థాత్రే నమః
ఓం స్థిరాయ నమః
ఓం స్థూలకలేవరాయ నమః
ఓం స్థేయసే నమః
ఓం స్థైర్యప్రదాయ నమః
ఓం స్థేమ్నే నమః
ఓం స్థౌరిణే నమః
ఓం స్థండిలేశయాయ నమః
ఓం దశావతే నమః
ఓం దక్షిణాయ నమః
ఓం దత్తదృష్టయే నమః
ఓం దాక్షిణ్యపూరితాయ నమః
ఓం దక్షాయ నమః
ఓం దయాలవే నమః
ఓం దమవతే నమః
ఓం ద్రవచ్చిత్తాయ నమః
ఓం దధిప్రియాయ నమః || 460 ||
ఓం ద్రవ్యదాయ నమః
ఓం దర్శనాదేవ ప్రీతాయ నమః
ఓం దలితపాతకాయ నమః
ఓం దత్తాభీష్టాయ నమః
ఓం దస్యుహంత్రే నమః
ఓం దాంతాయ నమః
ఓం దారుణదుఃఖఘ్నే నమః
ఓం ద్వాసప్తతిసహస్రాణాం నాడీనాం రూపభేదవిదే నమః
ఓం దారిద్ర్యనాశకాయ నమః
ఓం దాత్రే నమః
ఓం దాసాయ నమః
ఓం దాసప్రమోదకృతే నమః
ఓం దివౌకఃసదృశాయ నమః
ఓం దిష్టవర్ధనాయ నమః
ఓం దివ్యవిగ్రహాయ నమః
ఓం దీర్ఘాయుషే నమః
ఓం దీర్ణదురితాయ నమః
ఓం దీనానాథగతిప్రదాయ నమః
ఓం దీర్ఘాయుష్యప్రదాయ నమః
ఓం దీర్ఘవర్జితాయ నమః || 480 ||
ఓం దీప్తమూర్తిమతే నమః
ఓం దుర్ధరాయ నమః
ఓం దుర్లభాయ నమః
ఓం దుష్టహంత్రే నమః
ఓం దుష్కీర్తిభంజనాయ నమః
ఓం దుఃస్వప్నదోషఘ్నే నమః
ఓం దుఃఖధ్వంసినే నమః
ఓం ద్రుమసమాశ్రయాయ నమః
ఓం దూష్యత్యాగినే నమః
ఓం దూరదర్శినే నమః
ఓం దూతానాం నమః
ఓం సుఖవర్ధనాయ నమః
ఓం దృష్టాంతహీనాయ నమః
ఓం దృష్టార్థాయ నమః
ఓం దృఢాంగాయ నమః
ఓం దృప్తదర్పహృతే నమః
ఓం దృఢప్రజ్ఞాయ నమః
ఓం దృఢభక్తయే నమః
ఓం ర్దుర్విధానాం నమః
ఓం ధనప్రదాయ నమః
ఓం దేవస్వభావాయ నమః
ఓం దేహీతి యాచనాశబ్దమూలభిదే (దేహీతి నమః
ఓం యాచనాశబ్దగూఢఘ్నే) నమః || 500 ||
ఓం దూనప్రసాదకృతే నమః
ఓం దుఃఖవినాశినే నమః
ఓం దుర్నయోజ్ఝితాయ నమః
ఓం దైత్యారిపూజకాయ నమః
ఓం దైవశాలినే నమః
ఓం దైన్యవివర్జితాయ నమః
ఓం దోషాద్రికులిశాయ నమః
ఓం దోష్మతే నమః
ఓం దోగ్ధ్రే నమః
ఓం దౌర్భిక్ష్యదోషఘ్నే నమః
ఓం దండధారిణే నమః
ఓం దంభహీనాయ నమః
ఓం దంతశూకశయప్రియాయ నమః
ఓం ధనదాయ నమః
ఓం ధనికారాధ్యాయ నమః
ఓం ధన్యాయ నమః
ఓం ధర్మవివర్ధనాయ నమః
ఓం ధారకాయ నమః
ఓం ధాన్యదాయ నమః
ఓం ధాత్రే నమః || 520 ||
ఓం ధిషణావతే నమః
ఓం ధీరాయ నమః
ఓం ధీమతే నమః
ఓం ధీప్రదాత్రే నమః
ఓం ధూతారిష్టాయ నమః
ఓం ధ్రువాశ్రయాయ నమః
ఓం ధృతభక్తాభయాయ నమః
ఓం ధృష్టాయ నమః
ఓం ధృతిమతే నమః
ఓం ధూతదూషణాయ నమః
ఓం ధూర్తభంగకరాయ నమః
ఓం ధేనురూపాయ నమః
ఓం ధైర్యప్రవర్ధనాయ నమః
ఓం ధూపప్రియాయ నమః
ఓం ధోరణీభృతే నమః
ఓం ధూమకేతుభయాపహాయ నమః
ఓం ధౌవస్త్రపరీధానాయ నమః
ఓం నలినాక్షాయ నమః
ఓం నవగ్రహభయచ్ఛిదే నమః
ఓం నవధాభక్తిభేదజ్ఞాయ నమః || 540 ||
ఓం నరేంద్రాయ నమః
ఓం నరసేవితాయ నమః
ఓం నామస్మరణసంతుష్టాయ నమః
ఓం నారాయణపదాశ్రయాయ నమః
ఓం నాడీస్థైర్యప్రదాయ నమః
ఓం నానాజాతిజంతుజనార్చితాయ నమః
ఓం నారీదూరాయ నమః
ఓం నాయకాయ నమః
ఓం నాగాద్యైశ్వర్యదాయకాయ నమః
ఓం నిర్వాణదాయ నమః
ఓం నిర్మలాత్మనే నమః
ఓం నిష్కాసితపిశాచకాయ నమః
ఓం నిఃశ్రేయసకరాయ నమః
ఓం నిందావర్జితాయ నమః
ఓం నిగమార్థవిదే నమః
ఓం నిరాకృతకువాదీంద్రాయ నమః
ఓం నిర్జరాప్తాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం నియామకాయ నమః
ఓం నియతిదాయ నమః || 560 ||
ఓం నిగ్రహానుగ్రహక్షమాయ నమః
ఓం నిష్కృష్టవాక్యాయ నమః
ఓం నిర్ముక్తబంధనాయ నమః
ఓం నిత్యసౌఖ్యభుజే నమః
ఓం సంపదాం నిదానాయ నమః
ఓం నిష్ఠానిష్ణాతాయ నమః
ఓం నిర్వృతిప్రదాయ నమః
ఓం నిర్మమాయ (నిర్మోహాయ) నమః
ఓం నిరహంకారాయ నమః
ఓం నిత్యనీరాజనప్రియాయ నమః
ఓం నిజప్రదక్షిణేనైవ సర్వయాత్రాఫలప్రదాయ నమః
ఓం నీతిమతే నమః
ఓం నుతపాదాబ్జాయ నమః
ఓం న్యూనపూర్ణత్వవర్జితాయ నమః
ఓం నిద్రాత్యాగినే నమః
ఓం నిస్పృహాయ నమః
ఓం నిద్రాదోషనివారణాయ నమః
ఓం నూతనాంశుకధారిణే నమః
ఓం నృపపూజితపాదుకాయ నమః
ఓం నృణాం సుఖప్రదాయ నమః || 580 ||
ఓం నేత్రే నమః
ఓం నేత్రానందకరాకృతయే నమః
ఓం నియమినే నమః
ఓం నైగమాద్యైః నమః
ఓం భక్తిభావేన సేవితాయ నమః
ఓం భక్త్యా భజతాం నేదిష్ఠాయ నమః
ఓం భక్తభవాంబుధేః నమః
ఓం నౌకాయై నమః
ఓం నందాత్మజప్రియాయ నమః
ఓం నాథాయ నమః
ఓం నందనాయ నమః
ఓం నందనద్రుమాయ నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం పరితాపఘ్నాయ నమః
ఓం ప్రసిద్ధాయ నమః
ఓం పరతాపహృతే నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రతిపన్నార్థాయ నమః
ఓం ప్రసాధితమహాతపసే నమః
ఓం పరాక్రమజితారాతయే నమః
ఓం ప్రతిమానవివర్జితాయ నమః
ఓం ప్రవరాయ నమః || 600 ||
ఓం ప్రక్రమజ్ఞాయ నమః
ఓం పరవాదిజయప్రదాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం ప్రబలాయ నమః
ఓం ప్రజ్ఞాశాలినే నమః
ఓం ప్రత్యూహనాశకాయ నమః
ఓం ప్రపంజసుఖదాత్రే నమః
ఓం ప్రకృతిస్థాయ నమః
ఓం ప్రవృత్తికృతే నమః
ఓం ప్రభూతసంపదే నమః
ఓం పత్రోర్ణధారిణే నమః
ఓం ప్రణవతత్పరాయ నమః
ఓం ప్రచండాయ నమః
ఓం ప్రదరధ్వంసినే నమః
ఓం ప్రతిగ్రహవివర్జితాయ నమః
ఓం ప్రత్యక్షఫలదాత్రే నమః
ఓం ప్రసాదాభిముఖాయ నమః
ఓం పరాయ నమః
ఓం పాఠకాయ నమః
ఓం పావనాయ నమః || 620 ||
ఓం పాత్రే నమః
ఓం ప్రాణదాత్రే నమః
ఓం ప్రసాదకృతే నమః
ఓం ప్రాప్తసిద్ధయే నమః
ఓం పారిజాతదర్పఘ్నే నమః
ఓం పాకసాధనాయ నమః
ఓం పాటీరపాదుకాయ నమః
ఓం పార్శ్వవర్తినే నమః
ఓం పారాయణప్రియాయ నమః
ఓం పిణ్యకీకృతదుర్వాదినే నమః
ఓం పిత్రే నమః
ఓం పీడావినాశకాయ నమః
ఓం ప్రీతిమతే నమః
ఓం పీతవసనాయ నమః
ఓం పీయూషాయ నమః
ఓం పీవరాంగకాయ నమః
ఓం ప్రియంవదాయ నమః
ఓం పీడితాఘాయ నమః
ఓం పులకానే నమః
ఓం పుష్టివర్ధనాయ నమః || 640 ||
ఓం పుత్రవత్పాల్యభక్తౌఘాయ నమః
ఓం పుణ్యకీర్తయే నమః
ఓం పురస్కృతాయ నమః
ఓం పుష్టప్రియాయ నమః
ఓం పుండ్రధారిణే నమః
ఓం పురస్థాయ నమః
ఓం పుణ్యవర్ధనాయ నమః
ఓం పూర్ణకామాయ నమః
ఓం పూర్వభాషిణే నమః
ఓం పృథవే నమః
ఓం పృథుకవర్ధనాయ నమః
ఓం పృష్టప్రశ్నపరీహర్త్రే నమః
ఓం పృథివీక్షేమకారకాయ నమః
ఓం పేశలాయ నమః
ఓం ప్రేతభీతిఘ్నాయ నమః
ఓం పేయపాదోదకాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం ప్రేంఖద్వాణీవిలాసాయ నమః
ఓం ప్రేరకాయ నమః
ఓం ప్రేమవర్ధనాయ నమః || 660 ||
ఓం పైశున్యరహితాయ నమః
ఓం ప్రోతసుఖదాయ నమః
ఓం పోషకాగ్రణ్యే నమః
ఓం ప్రోతధర్మణే నమః
ఓం పౌరుషదాయ నమః
ఓం పూరకాయ నమః
ఓం పంక్తిపావనాయ నమః
ఓం పండితాయ నమః
ఓం పంకహాయ నమః
ఓం పంపావాసినే నమః
ఓం పంగుత్వవారకాయ నమః
ఓం ఫలోదయకరాయ నమః
ఓం భాలదురక్షరమదాపహృతే నమః
ఓం ఫుల్లనేత్రాయ నమః
ఓం ఫలితతపస్యాయ నమః
ఓం ఫర్ఫరీకవాచే నమః
ఓం ఫూత్కారోచ్చాటితానేకతాపత్రయపిశాచకాయ నమః
ఓం ఫాంటానేకేతరాసాధ్యకార్యాయ నమః
ఓం బలవతే నమః
ఓం బహుదాత్రే నమః || 680 ||
ఓం బదరీఫలలోలుపాయ నమః
ఓం బాలప్రియాయ నమః
ఓం బ్రాహ్మణాగ్ర్యాయ నమః
ఓం బాధాహంత్రే నమః
ఓం బాహుదాయ నమః
ఓం బుద్ధిదాత్రే నమః
ఓం బుధాయ నమః
ఓం బుద్ధమతఘాతినే నమః
ఓం బుధప్రియాయ నమః
ఓం వృందావనస్థతోయోన సర్వతీర్థఫలప్రదాయ నమః
ఓం వైరాగ్యోల్లాసకర్త్రే నమః
ఓం వృందావనసమాశ్రయాయ నమః
ఓం బిల్వపత్రార్చనప్రీతాయ నమః
ఓం బంధురోక్తయే నమః
ఓం బంధఘ్నే నమః
ఓం బంధవే నమః
ఓం బధిరతాహర్త్రే నమః
ఓం బంధువిద్వేషవారణాయ నమః
ఓం వంధ్యాపుత్రప్రదత్వాద్యైః యథాయోగేన సృష్టికృతే నమః
ఓం బహుప్రజాపాలకాయ నమః || 700 ||
ఓం వేతాలాదిలయప్రదాయ నమః
ఓం భక్తానాం జయసిద్ధ్యర్థం నమః
ఓం స్వయం వాద్యజ్ఞానప్రదాయ నమః
ఓం భగవద్భక్తవిద్వేష్టుః సద్యః నమః
ఓం ప్రత్యక్షబంధకృతే నమః
ఓం భక్తిదాయ నమః
ఓం భవ్యదాత్రే నమః
ఓం భగందరనివారణాయ నమః
ఓం భవసౌఖ్యప్రదాయ నమః
ఓం భర్మపీఠాయ నమః
ఓం భస్మీకృతాశుభాయ నమః
ఓం భవభీతిహరాయ నమః
ఓం భగ్నదారిద్ర్యాయ నమః
ఓం భజనప్రియాయ నమః
ఓం భావజ్ఞాయ నమః
ఓం భాస్కరప్రఖ్యాయ నమః
ఓం భామత్యాగినే నమః
ఓం భగ్యదాయ నమః
ఓం భావ్యర్థసూచకాయ నమః
ఓం భార్యాసక్తానామపి సౌఖ్యదాయ నమః
ఓం భక్తభారధరాయ నమః
ఓం భక్తాధారాయ నమః || 720 ||
ఓం సదా భోగప్రియాయ నమః
ఓం భిక్షవే నమః
ఓం భీమపదాసక్తాయ నమః
ఓం భుక్తిముక్తిఫలప్రదాయ నమః
ఓం భూతప్రేతపిశాచాది భయపీడానివారణాయ నమః
ఓం భూమ్నే నమః
ఓం భూతిప్రదాయ నమః
ఓం భూరిదాత్రే నమః
ఓం భూపతివందితాయ నమః
ఓం భ్రూణకర్త్రే నమః
ఓం భృత్యభర్త్రే నమః
ఓం భక్తవశ్యాయ నమః
ఓం భేషజాయ నమః
ఓం భవరోగస్య భైరవాయ నమః
ఓం భోక్త్రే నమః
ఓం భోజనదాయకాయ నమః
ఓం భౌరికాయ నమః
ఓం భౌతికారిష్టహర్త్రే నమః
ఓం భౌమజదోషఘ్నే నమః
ఓం అరిమోదస్య భంగప్రదాయ నమః || 740 ||
ఓం భ్రాంతిహీనాయ నమః
ఓం మల్లికాకుసుమాసక్తాయ నమః
ఓం మథితాన్యమతాయ నమః
ఓం మహతే నమః
ఓం మసృణత్వచే నమః
ఓం మరుత్ప్రఖ్యాయ నమః
ఓం మహాంధనయనప్రదాయ నమః
ఓం మహోదయాయ నమః
ఓం మన్యుహీనాయ నమః
ఓం మహావీరపదార్చకాయ నమః
ఓం మలీమసమలధ్వంసినే నమః
ఓం శాస్త్రసంవిదాం ముకురాయ నమః
ఓం మహిషీక్షేత్రగాయ (మహీక్షేత్రగాయ) నమః
ఓం మధ్వమతదుగ్ధాబ్ధిచంద్రమసే నమః
ఓం మనఃప్రమోదజననాయ నమః
ఓం మత్తానాం నమః
ఓం మదభంజనాయ నమః
ఓం మహాయశసే నమః
ఓం మహాత్యాగినే నమః
ఓం మహాభోగినే నమః
ఓం మహామనసే నమః
ఓం నమః || 760 ||
ఓం మారికాభయహర్త్రే నమః
ఓం మాత్సర్యరహితాంతరాయ నమః
ఓం మాయాహర్త్రే నమః
ఓం మానదాత్రే నమః
ఓం మాత్రే నమః
ఓం మార్గప్రదర్శకాయ నమః
ఓం మార్గణేష్టప్రదాత్రే నమః
ఓం మాలతీకుసుమప్రియాయ నమః
ఓం ముఖ్యాయ నమః
ఓం ముఖ్యగురవే నమః
ఓం ముఖ్యపాలకాయ నమః
ఓం మితభాషణాయ నమః
ఓం మీలతారయే నమః
ఓం ముమూర్షవే నమః
ఓం మూకానాం దివ్యవాక్ప్రదాయ నమః
ఓం మూర్ధాభిషిక్తాయ నమః
ఓం మూఢత్వహారిణే నమః
ఓం మూర్ఛనరోగఘ్నే నమః
ఓం మృషావచనహీనాయ నమః
ఓం మృత్యుహర్త్రే నమః || 780 ||
ఓం మృదుక్రమాయ నమః
ఓం మృదంగవాదనరుచయే నమః
ఓం మృగ్యాయ నమః
ఓం మృష్టాన్నదాయకాయ నమః
ఓం మృత్తికాసేవనేనైవ సర్వరోగనివారణాయ నమః
ఓం మేధావినే నమః
ఓం మేహరోగఘ్నాయ నమః
ఓం మేధ్యరూపాయ నమః
ఓం మేదురాయ నమః
ఓం మేఘగంభీరనినదాయ నమః
ఓం మైథిలీవల్లభార్చకాయ నమః
ఓం మోదకృతే నమః
ఓం మోదకాసక్తాయ నమః
ఓం మోహఘ్నే నమః
ఓం మోక్షదాయకాయ నమః
ఓం మౌనవ్రతప్రియాయ నమః
ఓం మౌనినే నమః
ఓం మంత్రాలయకృతాలయాయ నమః
ఓం మాంగల్యబీజమహిమ్నే నమః
ఓం మండితాయ నమః || 800 ||
ఓం మంగలప్రదాయ నమః
ఓం యష్టిధారిణే నమః
ఓం యమాసక్తాయ నమః
ఓం యాచకామరభూరుహాయ నమః
ఓం యాతయామపరిత్యాగినే నమః
ఓం యాప్యత్యాగినే నమః
ఓం యతీశ్వరాయ నమః
ఓం యుక్తిమతే నమః
ఓం యక్షభీతిఘ్నాయ నమః
ఓం యోగినే నమః
ఓం యంత్రే నమః
ఓం యంత్రవిదే నమః
ఓం యౌక్తికాయ నమః
ఓం యోగ్యఫలదాయ నమః
ఓం యోషిత్సంగవివర్జితాయ నమః
ఓం యోగీంద్రతీర్థవంద్యాంఘ్రయే నమః
ఓం యానాద్యైశ్వర్యభోగవతే నమః
ఓం రసికాగ్రేసరాయ నమః
ఓం రమ్యాయ నమః
ఓం రాష్ట్రక్షేమవిధాయకాయ నమః || 820 ||
ఓం రాజాధిరాజాయ నమః
ఓం రక్షోఘ్నాయ నమః
ఓం రాగద్వేషవివర్జితాయ నమః
ఓం రాజరాజాయితాయ నమః
ఓం రాఘవేంద్రతీర్థాయ నమః
ఓం రిక్తప్రియాయ నమః
ఓం రీతిమతే నమః
ఓం రుక్మదాయ నమః
ఓం రూక్షవర్జితాయ నమః
ఓం రేవాస్నాయినే నమః
ఓం రైక్వఖండవ్యాఖ్యాత్రే నమః
ఓం రోమహర్షణాయ నమః
ఓం రోగఘ్నే నమః
ఓం రౌరవాఘఘ్నాయ నమః
ఓం రంత్రే నమః
ఓం రక్షణతత్పరాయ నమః
ఓం లక్ష్మణాయ నమః
ఓం లాభదాయ నమః
ఓం లిప్తగంధాయ నమః
ఓం లీలాయతిత్వధృతే నమః || 840 ||
ఓం లుప్తారిగర్వాయ నమః
ఓం లూనాఘమూలాయ నమః
ఓం లేఖర్షభాయితాయ నమః
ఓం లోకప్రియాయ నమః
ఓం లౌల్యహీనాయ నమః
ఓం లంకారాతిపదార్చకాయ నమః
ఓం వ్యతీపాతాది దోషఘ్నాయ నమః
ఓం వ్యవహారజయప్రదాయ నమః
ఓం వాచమ్యమాయ నమః
ఓం వర్ధమానాయ నమః
ఓం వివేకినే నమః
ఓం విత్తదాయ నమః
ఓం విభవే నమః
ఓం వ్యంగస్వంగప్రదాయ నమః
ఓం వ్యాఘ్రభయఘ్నే నమః
ఓం వజ్రభీతిహృతే నమః
ఓం వక్త్రే నమః
ఓం వదాన్యాయ నమః
ఓం వినయినే నమః
ఓం వమిఘ్నే నమః || 860 ||
ఓం వ్యాధిహారకాయ నమః
ఓం వినీతాయ నమః
ఓం విదితాశేషాయ నమః
ఓం విపత్తిపరిహారకాయ నమః
ఓం విశారదాయ నమః
ఓం వ్యసనఘ్నే నమః
ఓం విప్రలాపవివర్జితాయ నమః
ఓం విషఘ్నాయ నమః
ఓం విస్మయకరాయ నమః
ఓం వినుతాంఘ్రయే నమః
ఓం వికల్పహృదే నమః
ఓం వినేత్రే నమః
ఓం విక్రమశ్లాఘ్యాయ నమః
ఓం విలాసినే నమః
ఓం విమలాశయాయ నమః
ఓం వితండావర్జితాయ నమః
ఓం వ్యాప్తాయ నమః
ఓం వ్రీహిదాయ నమః
ఓం వీతకల్మషాయ నమః
ఓం వ్యష్టిదాయ నమః || 880 ||
ఓం వృష్టిదాయ నమః
ఓం వృత్తిదాత్రే నమః
ఓం వేదాంతపారగాయ నమః
ఓం వైద్యాయ నమః
ఓం వైభవదాత్రే నమః
ఓం వైతాలికవరస్తుతాయ నమః
ఓం వైకుంఠభజనాసక్తాయ నమః
ఓం వోఢ్రే నమః
ఓం వంశాభివృద్ధికృతే నమః
ఓం వంచనారహితాయ నమః
ఓం వంధ్యావత్సదాయ నమః
ఓం వరదాగ్రణ్యే నమః
ఓం శరణాయ నమః
ఓం శమసంపన్నాయ నమః
ఓం శర్కరామధుభాషణాయ నమః
ఓం శరీరక్షేమకారిణే నమః
ఓం శక్తిమతే నమః
ఓం శశిసుందరాయ నమః
ఓం శాపానుగ్రహశక్తాయ నమః
ఓం శాస్త్రే నమః || 900 ||
ఓం శాస్త్రవిశారదాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శిరఃశూలహర్త్రే నమః
ఓం శివాయ నమః
ఓం శిఖరిణీప్రియాయ నమః
ఓం శివదాయ నమః
ఓం శిశిరాయ నమః
ఓం శ్లాఘ్యాయ నమః
ఓం శ్రద్ధాలవే నమః
ఓం శ్రీప్రదాయకాయ నమః
ఓం శీఘ్రప్రసాదాయ నమః
ఓం శీతఘ్నాయ నమః
ఓం శుద్ధికృతే నమః
ఓం శుభవర్ధనాయ నమః
ఓం శ్రుతవతే నమః
ఓం శూన్యఘ్నే నమః
ఓం శూరాయ నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం శుశ్రూషిసౌఖ్యదాయ నమః
ఓం శ్వేతవస్త్రప్రియాయ నమః || 920 ||
ఓం శైలవాసినే నమః
ఓం శైవప్రభంజనాయ నమః
ఓం శోకహర్త్రే నమః
ఓం శోభనాంగాయ నమః
ఓం శౌర్యౌదార్యగుణాన్వితాయ నమః
ఓం శ్లేష్మహర్త్రే నమః
ఓం శంకరాయ నమః
ఓం శృంఖలాబంధమోచకాయ నమః
ఓం శృంగారప్రీతిజనకాయ నమః
ఓం శంకాహారిణే నమః
ఓం శంసితాయ నమః
ఓం షంఢపుంస్త్వప్రదాయ నమః
ఓం షోఢ్రే నమః
ఓం షడ్వైరిరహితాయ నమః
ఓం షోడశమాంగల్యప్రదాత్రే నమః
ఓం షట్ప్రయోగవిదే నమః
ఓం సత్యసంధాయ నమః
ఓం సమాధిస్థాయ నమః
ఓం సరలాయ నమః
ఓం సత్తమాయ నమః || 940 ||
ఓం సుఖినే నమః
ఓం సమర్థాయ నమః
ఓం సజ్జనాయ నమః
ఓం సాధవే నమః
ఓం సాధీయతే నమః
ఓం సంప్రదాయదాయ నమః
ఓం సాత్త్వికాయ నమః
ఓం సాహసినే నమః
ఓం స్వామినే నమః
ఓం సార్వభౌమత్వసారవిదే (సార్వభౌమాయ, సారవిదే) నమః
ఓం సర్వావగుణహీనాయ నమః
ఓం సదాచారానుమోదకాయ నమః
ఓం సర్వభూతదయాశాలినే నమః
ఓం సత్యధర్మరతాయ నమః
ఓం సమాయ నమః
ఓం స్వనామకీర్తనాద్వేదశాస్త్రార్థజ్ఞానసిద్ధిదాయ నమః
ఓం స్వనమస్కారమాత్రేణ నమః
ఓం సర్వకామ్యార్థసిద్ధిదాయ నమః
ఓం స్వభక్తానాం దురాచారసహసనాయ నమః
ఓం సుస్మితాననాయ నమః
ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః || 960 ||
ఓం సుధీంద్రకరకంజజాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధసంకల్పాయ నమః
ఓం సిద్ధార్థాయ నమః
ఓం సిద్ధిసాధనాయ నమః
ఓం స్వప్నవక్త్రే నమః
ఓం స్వాదువృత్తయే నమః
ఓం స్వస్తిదాత్రే నమః
ఓం సభాజయినే నమః
ఓం సీమావతే నమః
ఓం సురభయే నమః
ఓం సూనుదాత్రే నమః
ఓం సూనృతభాషణాయ నమః
ఓం సుగ్రీవాయ నమః
ఓం సుమనసే నమః
ఓం స్నిగ్ధాయ నమః
ఓం సూచకాయ నమః
ఓం సేవకేష్టదాయ నమః
ఓం సేతవే నమః
ఓం స్థైర్యచరాయ (స్వైరచరాయ) నమః || 980 ||
ఓం సౌమ్యసౌమ్యాయ నమః
ఓం సౌభాగ్యదాయకాయ నమః
ఓం సోమభాసే నమః
ఓం సమ్మతాయ నమః
ఓం సంధికర్త్రే నమః
ఓం సంసారసౌఖ్యదాయ నమః
ఓం సంఖ్యావతే నమః
ఓం సంగరహితాయ నమః
ఓం సంగ్రహిణే నమః
ఓం సంతతిప్రదాయ నమః
ఓం స్మృతిమాత్రేణ సంతుష్టాయ నమః
ఓం సర్వవిద్యావిశారదాయ నమః
ఓం సుకులాయ నమః
ఓం సుకుమారాంగాయ నమః
ఓం సింహసంహననాయ నమః
ఓం హరిసేవాపరాయ నమః
ఓం హారమండితాయ నమః
ఓం హఠవర్జితాయ నమః
ఓం హితాయ నమః
ఓం హుతాగ్నయే నమః || 1000 ||
ఓం హేతవే నమః
ఓం హేమదాయ నమః
ఓం హైమపీఠగాయ నమః
ఓం హృదయాలవే నమః
ఓం హర్షమాణాయ నమః
ఓం హోత్రే నమః
ఓం హంసాయ నమః
ఓం హేయఘ్నే నమః
ఓం లలితాయ నమః
ఓం లబ్ధనిర్వాణాయ నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం లావణ్యలక్షితాయ నమః
ఓం క్షమాశీలాయ నమః
ఓం క్షామహరాయ నమః
ఓం క్షితిస్థాయ నమః
ఓం క్షీణపాతకాయ నమః
ఓం క్షుద్రబాధాపహర్త్రే నమః
ఓం క్షేత్రజ్ఞాయ నమః
ఓం క్షేమదాయ నమః
ఓం క్షమాయ నమః || 1020 ||
ఓం క్షోదహంత్రే నమః
ఓం క్షౌద్రదృష్టయే నమః
ఓం భక్తకృతాగసాం క్షంత్రే నమః
ఓం భౌమ్యం కృష్ణావధూతోక్తం గురోర్నామసహస్రకం నమః
ఓం కార్ణాదిక్యా గిరా హయవదనేన ప్రకాశితం నమః
ఓం ఇతి సోందూర శ్రీకృష్ణ అవధూతవిరచితా శ్రీ రాఘవేంద్ర సహస్రనామావళిః సంపూర్ణం ||