Skip to content

Dakshinamurthy Sahasranama Stotram in Telugu – శ్రీ దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం

Dakshinamurthy Sahasranama Stotram LyricsPin

Dakshinamurthy Sahasranama Stotram is the 1000 Names of Dakshinamurthy composed as a hymn. Lord Dakshinamurthy is an aspect of Lord Shiva as a Guru (teacher). Get Sri Dakshinamurthy Sahasranama Stotram in Telugu Pdf Lyrics here and chant it for Lord Dakshinamurthy.

Dakshinamurthy Sahasranama Stotram in Telugu – శ్రీ దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం 

అస్య శ్రీదక్షిణామూర్తిసహస్రనామస్తోత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః దక్షిణామూర్తిర్దేవతా ఓం బీజం స్వాహా శక్తిః నమః కీలకం మేధా దక్షిణామూర్తి ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ||

హ్రామిత్యాదినా న్యాసః ||

ధ్యానం

సిద్ధితోయనిధేర్మధ్యే రత్నగ్రైవే మనోరమే |
కదంబవనికామధ్యే శ్రీమద్వటతరోరధః || ౧ ||

ఆసీనమాద్యం పురుషమాదిమధ్యాంతవర్జితమ్ |
శుద్ధస్ఫటికగోక్షీరశరత్పూర్ణేందుశేఖరమ్ || ౨ ||

దక్షిణే చాక్షమాలాం చ వహ్నిం వై వామహస్తకే |
జటామండలసంలగ్నశీతాంశుకరమండితమ్ || ౩ ||

నాగహారధరం చారుకంకణైః కటిసూత్రకైః |
విరాజమానవృషభం వ్యాఘ్రచర్మాంబరావృతమ్ || ౪ ||

చింతామణిమహాబృందైః కల్పకైః కామధేనుభిః |
చతుఃషష్టికలావిద్యామూర్తిభిః శ్రుతిమస్తకైః || ౫ ||

రత్నసింహాసనే సాధుద్వీపిచర్మసమాయుతే |
తత్రాష్టదళపద్మస్య కర్ణికాయాం సుశోభనే || ౬ ||

వీరాసనే సమాసీనం లంబదక్షపదాంబుజమ్ |
జ్ఞానముద్రాం పుస్తకం చ వరాభీతిధరం హరమ్ || ౭ ||

పాదమూలసమాక్రాంతమహాపస్మారవైభవమ్ |
రుద్రాక్షమాలాభరణభూషితం భూతిభాసురమ్ || ౮ ||

గజచర్మోత్తరీయం చ మందస్మితముఖాంబుజమ్ |
సిద్ధబృందైర్యోగిబృందైర్మునిబృందైర్నిషేవితమ్ || ౯ ||

ఆరాధ్యమానవృషభమగ్నీందురవిలోచనమ్ |
పూరయంతం కృపాదృష్ట్యా పుమర్థానాశ్రితే జనే || ౧౦ ||

ఏవం విభావయేదీశం సర్వవిద్యాకళానిధిమ్ || ౧౧ ||

లమిత్యాది పంచోపచారాః ||

స్తోత్రం 

దేవదేవో మహాదేవో దేవానామపి దేశికః |
దక్షిణామూర్తిరీశానో దయాపూరితదిఙ్ముఖః || ౧ ||

కైలాసశిఖరోత్తుంగకమనీయనిజాకృతిః |
వటద్రుమతటీదివ్యకనకాసనసంస్థితః || ౨ ||

కటీతటపటీభూతకరిచర్మోజ్జ్వలాకృతిః |
పాటీరపాండురాకారపరిపూర్ణసుధాధిపః |౩ ||

జటాకోటీరఘటితసుధాకరసుధాప్లుతః |
పశ్యల్లలాటసుభగసుందరభ్రూవిలాసవాన్ || ౪ ||

కటాక్షసరణీనిర్యత్కరుణాపూర్ణలోచనః |
కర్ణాలోలతటిద్వర్ణకుండలోజ్జ్వలగండభూః || ౫ ||

తిలప్రసూనసంకాశనాసికాపుటభాసురః |
మందస్మితస్ఫురన్ముగ్ధమహనీయముఖాంబుజః || ౬ ||

కుందకుడ్మలసంస్పర్ధిదంతపంక్తివిరాజితః |
సిందూరారుణసుస్నిగ్ధకోమలాధరపల్లవః || ౭ ||

శంఖాటోపగలద్దివ్యగళవైభవమంజులః |
కరకందలితజ్ఞానముద్రారుద్రాక్షమాలికః || ౮ ||

అన్యహస్తతలన్యస్తవీణాపుస్తోల్లసద్వపుః |
విశాలరుచిరోరస్కవలిమత్పల్లవోదరః || ౯ ||

బృహత్కటినితంబాఢ్యః పీవరోరుద్వయాన్వితః |
జంఘావిజితతూణీరస్తుంగగుల్ఫయుగోజ్జ్వలః || ౧౦ ||

మృదుపాటలపాదాబ్జశ్చంద్రాభనఖదీధితిః |
అపసవ్యోరువిన్యస్తసవ్యపాదసరోరుహః || ౧౧ ||

ఘోరాపస్మారనిక్షిప్తధీరదక్షపదాంబుజః |
సనకాదిమునిధ్యేయః సర్వాభరణభూషితః || ౧౨ ||

దివ్యచందనలిప్తాంగశ్చారుహాసపరిష్కృతః |
కర్పూరధవళాకారః కందర్పశతసుందరః || ౧౩ ||

కాత్యాయనీప్రేమనిధిః కరుణారసవారిధిః |
కామితార్థప్రదః శ్రీమత్కమలావల్లభప్రియః || ౧౪ ||

కటాక్షితాత్మవిజ్ఞానః కైవల్యానందకందలః |
మందహాససమానేందుః ఛిన్నాజ్ఞానతమస్తతిః || ౧౫ ||

సంసారానలసంతప్తజనతామృతసాగరః |
గంభీరహృదయాంభోజనభోమణినిభాకృతిః || ౧౬ ||

నిశాకరకరాకారవశీకృతజగత్త్రయః |
తాపసారాధ్యపాదాబ్జస్తరుణానందవిగ్రహః || ౧౭ ||

భూతిభూషితసర్వాంగో భూతాధిపతిరీశ్వరః |
వదనేందుస్మితజ్యోత్స్నానిలీనత్రిపురాకృతిః || ౧౮ ||

తాపత్రయతమోభానుః పాపారణ్యదవానలః |
సంసారసాగరోద్ధర్తా హంసాగ్ర్యోపాస్యవిగ్రహః || ౧౯ ||

లలాటహుతభుగ్దగ్ధమనోభవశుభాకృతిః |
తుచ్ఛీకృతజగజ్జాలస్తుషారకరశీతలః || ౨౦ ||

అస్తంగతసమస్తేచ్ఛో నిస్తులానందమంథరః |
ధీరోదాత్తగుణాధార ఉదారవరవైభవః || ౨౧ ||

అపారకరుణామూర్తిరజ్ఞానధ్వాంతభాస్కరః |
భక్తమానసహంసాగ్ర్యో భవామయభిషక్తమః || ౨౨ ||

యోగీంద్రపూజ్యపాదాబ్జో యోగపట్టోల్లసత్కటిః |
శుద్ధస్ఫటికసంకాశో బద్ధపన్నగభూషణః || ౨౩ ||

నానామునిసమాకీర్ణో నాసాగ్రన్యస్తలోచనః |
వేదమూర్ధైకసంవేద్యో నాదధ్యానపరాయణః || ౨౪ ||

ధరాధరేందురానందసందోహరససాగరః |
ద్వైతబృందవిమోహాంధ్యపరాకృతదృగద్భుతః || ౨౫ ||

ప్రత్యగాత్మా పరంజ్యోతిః పురాణః పరమేశ్వరః |
ప్రపంచోపశమః ప్రాజ్ఞః పుణ్యకీర్తిః పురాతనః || ౨౬ ||

సర్వాధిష్ఠానసన్మాత్రః స్వాత్మబంధహరో హరః |
సర్వప్రేమనిజాహాసః సర్వానుగ్రహకృచ్ఛివః || ౨౭ ||

సర్వేంద్రియగుణాభాసః సర్వభూతగుణాశ్రయః |
సచ్చిదానందపూర్ణాత్మా స్వే మహిమ్ని ప్రతిష్ఠితః || ౨౮ ||

సర్వభూతాంతరః సాక్షీ సర్వజ్ఞః సర్వకామదః |
సనకాదిమహాయోగిసమారాధితపాదుకః || ౨౯ ||

ఆదిదేవో దయాసింధుః శిక్షితాసురవిగ్రహః |
యక్షకిన్నరగంధర్వస్తూయమానాత్మవైభవః || ౩౦ ||

బ్రహ్మాదిదేవవినుతో యోగమాయానియోజకః |
శివయోగీ శివానందః శివభక్తసముద్ధరః || ౩౧ ||

వేదాంతసారసందోహః సర్వసత్త్వావలంబనః |
వటమూలాశ్రయో వాగ్మీ మాన్యో మలయజప్రియః || ౩౨ ||

సుశీలో వాంఛితార్థజ్ఞః ప్రసన్నవదనేక్షణః |
నృత్తగీతకలాభిజ్ఞః కర్మవిత్కర్మమోచకః || ౩౩ ||

కర్మసాక్షీ కర్మమయః కర్మణాం చ ఫలప్రదః |
జ్ఞానదాతా సదాచారః సర్వోపద్రవమోచకః || ౩౪ ||

అనాథనాథో భగవానాశ్రితామరపాదపః |
వరప్రదః ప్రకాశాత్మా సర్వభూతహితే రతః || ౩౫ ||

వ్యాఘ్రచర్మాసనాసీన ఆదికర్తా మహేశ్వరః |
సువిక్రమః సర్వగతో విశిష్టజనవత్సలః || ౩౬ ||

చింతాశోకప్రశమనో జగదానందకారకః |
రశ్మిమాన్ భువనేశశ్చ దేవాసురసుపూజితః || ౩౭ ||

మృత్యుంజయో వ్యోమకేశః షట్త్రింశత్తత్త్వసంగ్రహః |
అజ్ఞాతసంభవో భిక్షురద్వితీయో దిగంబరః || ౩౮ ||

సమస్తదేవతామూర్తిః సోమసూర్యాగ్నిలోచనః |
సర్వసామ్రాజ్యనిపుణో ధర్మమార్గప్రవర్తకః || ౩౯ ||

విశ్వాధికః పశుపతిః పశుపాశవిమోచకః |
అష్టమూర్తిర్దీప్తమూర్తిర్నామోచ్చారణముక్తిదః || ౪౦ ||

సహస్రాదిత్యసంకాశః సదాషోడశవార్షికః |
దివ్యకేలీసమాయుక్తో దివ్యమాల్యాంబరావృతః || ౪౧ ||

అనర్ఘరత్నసంపూర్ణో మల్లికాకుసుమప్రియః |
తప్తచామీకరాకారో జితదావానలాకృతిః || ౪౨ ||

నిరంజనో నిర్వికారో నిజావాసో నిరాకృతిః |
జగద్గురుర్జగత్కర్తా జగదీశో జగత్పతిః || ౪౩ ||

కామహంతా కామమూర్తిః కళ్యాణవృషవాహనః |
గంగాధరో మహాదేవో దీనబంధవిమోచకః || ౪౪ ||

ధూర్జటిః ఖండపరశుః సద్గుణో గిరిజాసఖః |
అవ్యయో భూతసేనేశః పాపఘ్నః పుణ్యదాయకః || ౪౫ ||

ఉపదేష్టా దృఢప్రజ్ఞో రుద్రో రోగవినాశనః |
నిత్యానందో నిరాధారో హరో దేవశిఖామణిః || ౪౬ ||

ప్రణతార్తిహరః సోమః సాంద్రానందో మహామతిః |
ఆశ్చర్యవైభవో దేవః సంసారార్ణవతారకః || ౪౭ ||

యజ్ఞేశో రాజరాజేశో భస్మరుద్రాక్షలాంఛనః |
అనంతస్తారకః స్థాణుః సర్వవిద్యేశ్వరో హరిః || ౪౮ ||

విశ్వరూపో విరూపాక్షః ప్రభుః పరిబృఢో దృఢః |
భవ్యో జితారిషడ్వర్గో మహోదారో విషాశనః || ౪౯ ||

సుకీర్తిరాదిపురుషో జరామరణవర్జితః |
ప్రమాణభూతో దుర్జ్ఞేయః పుణ్యః పరపురంజయః || ౫౦ ||

గుణాకారో గుణశ్రేష్ఠః సచ్చిదానందవిగ్రహః |
సుఖదః కారణం కర్తా భవబంధవిమోచకః || ౫౧ ||

అనిర్విణ్ణో గుణగ్రాహీ నిష్కళంకః కళంకహా |
పురుషః శాశ్వతో యోగీ వ్యక్తావ్యక్తః సనాతనః || ౫౨ ||

చరాచరాత్మా సూక్ష్మాత్మా విశ్వకర్మా తమోపహృత్ |
భుజంగభూషణో భర్గస్తరుణః కరుణాలయః || ౫౩ ||

అణిమాదిగుణోపేతో లోకవశ్యవిధాయకః |
యోగపట్టధరో ముక్తో ముక్తానాం పరమా గతిః || ౫౪ ||

గురురూపధరః శ్రీమత్పరమానందసాగరః |
సహస్రబాహుః సర్వేశః సహస్రావయవాన్వితః || ౫౫ ||

సహస్రమూర్ధా సర్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ |
నిరాభాసః సూక్ష్మతనుర్హృది జ్ఞాతః పరాత్పరః || ౫౬ ||

సర్వాత్మగః సర్వసాక్షీ నిఃసంగో నిరుపద్రవః |
నిష్కళః సకలాధ్యక్షశ్చిన్మయస్తమసః పరః || ౫౭ ||

జ్ఞానవైరాగ్యసంపన్నో యోగానందమయః శివః |
శాశ్వతైశ్వర్యసంపూర్ణో మహాయోగీశ్వరేశ్వరః || ౫౮ ||

సహస్రశక్తిసంయుక్తః పుణ్యకాయో దురాసదః |
తారకబ్రహ్మసంపూర్ణస్తపస్విజనసంవృతః || ౫౯ ||

విధీంద్రామరసంపూజ్యో జ్యోతిషాం జ్యోతిరుత్తమః |
నిరక్షరో నిరాలంబః స్వాత్మారామో వికర్తనః || ౬౦ ||

నిరవద్యో నిరాతంకో భీమో భీమపరాక్రమః |
వీరభద్రః పురారాతిర్జలంధరశిరోహరః || ౬౧ ||

అంధకాసురసంహర్తా భగనేత్రభిదద్భుతః |
విశ్వగ్రాసోఽధర్మశత్రుర్బ్రహ్మజ్ఞానైకమంథరః || ౬౨ ||

అగ్రేసరస్తీర్థభూతః సితభస్మావకుంఠనః |
అకుంఠమేధాః శ్రీకంఠో వైకుంఠపరమప్రియః || ౬౩ ||

లలాటోజ్జ్వలనేత్రాబ్జస్తుషారకరశేఖరః |
గజాసురశిరశ్ఛేత్తా గంగోద్భాసితమూర్ధజః || ౬౪ ||

కళ్యాణాచలకోదండః కమలాపతిసాయకః |
వారాంశేవధితూణీరః సరోజాసనసారథిః || ౬౫ ||

త్రయీతురంగసంక్రాంతో వాసుకిజ్యావిరాజితః |
రవీందుచరణాచారిధరారథవిరాజితః || ౬౬ ||

త్రయ్యంతప్రగ్రహోదారచారుఘంటారవోజ్జ్వలః |
ఉత్తానపర్వలోమాఢ్యో లీలావిజితమన్మథః || ౬౭ ||

జాతుప్రపన్నజనతాజీవనోపాయనోత్సుకః |
సంసారార్ణవనిర్మగ్నసముద్ధరణపండితః || ౬౮ ||

మదద్విరదధిక్కారిగతిమంజులవైభవః |
మత్తకోకిలమాధుర్యరసనిర్భరగీర్గణః || ౬౯ ||

కైవల్యోదధికల్లోలలీలాతాండవపండితః |
విష్ణుర్జిష్ణుర్వాసుదేవః ప్రభవిష్ణుః పురాతనః || ౭౦ ||

వర్ధిష్ణుర్వరదో వైద్యో హరిర్నారాయణోఽచ్యుతః |
అజ్ఞానవనదావాగ్నిః ప్రజ్ఞాప్రాసాదభూపతిః || ౭౧ ||

సర్పభూషితసర్వాంగః కర్పూరోజ్జ్వలితాకృతిః |
అనాదిమధ్యనిధనో గిరీశో గిరిజాపతిః || ౭౨ ||

వీతరాగో వినీతాత్మా తపస్వీ భూతభావనః |
దేవాసురగురుధ్యేయో దేవాసురనమస్కృతః || ౭౩ ||

దేవాదిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః |
సర్వదేవమయోఽచింత్యో దేవాత్మా చాత్మసంభవః || ౭౪ ||

నిర్లేపో నిష్ప్రపంచాత్మా నిర్విఘ్నో విఘ్ననాశకః |
ఏకజ్యోతిర్నిరాతంకో వ్యాప్తమూర్తిరనాకులః || ౭౫ ||

నిరవద్యపదోపాధిర్విద్యారాశిరనుత్తమః |
నిత్యానందః సురాధ్యక్షో నిఃసంకల్పో నిరంజనః || ౭౬ ||

నిష్కళంకో నిరాకారో నిష్ప్రపంచో నిరామయః |
విద్యాధరో వియత్కేశో మార్కండేయవరప్రదః || ౭౭ ||

భైరవో భైరవీనాథః కామదః కమలాసనః |
వేదవేద్యః సురానందో లసజ్జ్యోతిః ప్రభాకరః || ౭౮ ||

చూడామణిః సురాధీశో యజ్ఞగేయో హరిప్రియః |
నిర్లేపో నీతిమాన్ సూత్రీ శ్రీహాలాహలసుందరః || ౭౯ ||

ధర్మదక్షో మహారాజః కిరీటీ వందితో గుహః |
మాధవో యామినీనాథః శంబరః శబరీప్రియః || ౮౦ ||

సంగీతవేత్తా లోకజ్ఞః శాంతః కలశసంభవః |
బ్రహ్మణ్యో వరదో నిత్యః శూలీ గురువరో హరః || ౮౧ ||

మార్తాండః పుండరీకాక్షో లోకనాయకవిక్రమః |
ముకుందార్చ్యో వైద్యనాథః పురందరవరప్రదః || ౮౨ ||

భాషావిహీనో భాషాజ్ఞో విఘ్నేశో విఘ్ననాశనః |
కిన్నరేశో బృహద్భానుః శ్రీనివాసః కపాలభృత్ || ౮౩ ||

విజయో భూతభావజ్ఞో భీమసేనో దివాకరః |
బిల్వప్రియో వసిష్ఠేశః సర్వమార్గప్రవర్తకః || ౮౪ ||

ఓషధీశో వామదేవో గోవిందో నీలలోహితః |
షడర్ధనయనః శ్రీమన్మహాదేవో వృషధ్వజః || ౮౫ ||

కర్పూరదీపికాలోలః కర్పూరరసచర్చితః |
అవ్యాజకరుణామూర్తిస్త్యాగరాజః క్షపాకరః || ౮౬ ||

ఆశ్చర్యవిగ్రహః సూక్ష్మః సిద్ధేశః స్వర్ణభైరవః |
దేవరాజః కృపాసింధురద్వయోఽమితవిక్రమః || ౮౭ ||

నిర్భేదో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ |
నిరపాయో నిరాసంగో నిఃశబ్దో నిరుపాధికః || ౮౮ ||

భవః సర్వేశ్వరః స్వామీ భవభీతివిభంజనః |
దారిద్ర్యతృణకూటాగ్నిర్దారితాసురసంతతిః || ౮౯ ||

ముక్తిదో ముదితోఽకుబ్జో ధార్మికో భక్తవత్సలః |
అభ్యాసాతిశయజ్ఞేయశ్చంద్రమౌళిః కళాధరః || ౯౦ ||

మహాబలో మహావీర్యో విభుః శ్రీశః శుభప్రదః |
సిద్ధః పురాణపురుషో రణమండలభైరవః || ౯౧ ||

సద్యోజాతో వటారణ్యవాసీ పురుషవల్లభః |
హరికేశో మహాత్రాతా నీలగ్రీవః సుమంగళః || ౯౨ ||

హిరణ్యబాహుస్తీక్ష్ణాంశుః కామేశః సోమవిగ్రహః |
సర్వాత్మా సర్వకర్తా చ తాండవో ముండమాలికః || ౯౩ ||

అగ్రగణ్యః సుగంభీరో దేశికో వైదికోత్తమః |
ప్రసన్నదేవో వాగీశశ్చింతాతిమిరభాస్కరః || ౯౪ ||

గౌరీపతిస్తుంగమౌళిర్మఖరాజో మహాకవిః |
శ్రీధరః సర్వసిద్ధేశో విశ్వనాథో దయానిధిః || ౯౫ ||

అంతర్ముఖో బహిర్దృష్టిః సిద్ధవేషమనోహరః |
కృత్తివాసాః కృపాసింధుర్మంత్రసిద్ధో మతిప్రదః || ౯౬ ||

మహోత్కృష్టః పుణ్యకరో జగత్సాక్షీ సదాశివః |
మహాక్రతుర్మహాయజ్వా విశ్వకర్మా తపోనిధిః || ౯౭ ||

ఛందోమయో మహాజ్ఞానీ సర్వజ్ఞో దేవవందితః |
సార్వభౌమః సదానందః కరుణామృతవారిధిః || ౯౮ ||

కాలకాలః కలిధ్వంసీ జరామరణనాశకః |
శితికంఠశ్చిదానందో యోగినీగణసేవితః || ౯౯ ||

చండీశః శుకసంవేద్యః పుణ్యశ్లోకో దివస్పతిః |
స్థాయీ సకలతత్త్వాత్మా సదాసేవకవర్ధనః || ౧౦౦ ||

రోహితాశ్వః క్షమారూపీ తప్తచామీకరప్రభః |
త్రియంబకో వరరుచిర్దేవదేవశ్చతుర్భుజః || ౧౦౧ ||

విశ్వంభరో విచిత్రాంగో విధాతా పురశాసనః |
సుబ్రహ్మణ్యో జగత్స్వామీ రోహితాక్షః శివోత్తమః || ౧౦౨ ||

నక్షత్రమాలాభరణో మఘవాన్ అఘనాశనః |
విధికర్తా విధానజ్ఞః ప్రధానపురుషేశ్వరః || ౧౦౩ ||

చింతామణిః సురగురుర్ధ్యేయో నీరాజనప్రియః |
గోవిందో రాజరాజేశో బహుపుష్పార్చనప్రియః || ౧౦౪ ||

సర్వానందో దయారూపీ శైలజాసుమనోహరః |
సువిక్రమః సర్వగతో హేతుసాధనవర్జితః || ౧౦౫ ||

వృషాంకో రమణీయాంగః సదంఘ్రిః సామపారగః |
మంత్రాత్మా కోటికందర్పసౌందర్యరసవారిధిః || ౧౦౬ ||

యజ్ఞేశో యజ్ఞపురుషః సృష్టిస్థిత్యంతకారణమ్ |
పరహంసైకజిజ్ఞాస్యః స్వప్రకాశస్వరూపవాన్ || ౧౦౭ ||

మునిమృగ్యో దేవమృగ్యో మృగహస్తో మృగేశ్వరః |
మృగేంద్రచర్మవసనో నరసింహనిపాతనః || ౧౦౮ ||

మునివంద్యో మునిశ్రేష్ఠో మునిబృందనిషేవితః |
దుష్టమృత్యురదుష్టేహో మృత్యుహా మృత్యుపూజితః || ౧౦౯ ||

అవ్యక్తోఽంబుజజన్మాదికోటికోటిసుపూజితః |
లింగమూర్తిరలింగాత్మా లింగాత్మా లింగవిగ్రహః || ౧౧౦ ||

యజుర్మూర్తిః సామమూర్తిరృఙ్మూర్తిర్మూర్తివర్జితః |
విశ్వేశో గజచర్మైకచేలాంచితకటీతటః || ౧౧౧ ||

పావనాంతేవసద్యోగిజనసార్థసుధాకరః |
అనంతసోమసూర్యాగ్నిమండలప్రతిమప్రభః || ౧౧౨ ||

చింతాశోకప్రశమనః సర్వవిద్యావిశారదః |
భక్తవిజ్ఞప్తిసంధాతా కర్తా గిరివరాకృతిః || ౧౧౩ ||

జ్ఞానప్రదో మనోవాసః క్షేమ్యో మోహవినాశనః |
సురోత్తమశ్చిత్రభానుః సదావైభవతత్పరః || ౧౧౪ ||

సుహృదగ్రేసరః సిద్ధజ్ఞానముద్రో గణాధిపః |
ఆగమశ్చర్మవసనో వాంఛితార్థఫలప్రదః || ౧౧౫ ||

అంతర్హితోఽసమానశ్చ దేవసింహాసనాధిపః |
వివాదహంతా సర్వాత్మా కాలః కాలవివర్జితః || ౧౧౬ ||

విశ్వాతీతో విశ్వకర్తా విశ్వేశో విశ్వకారణమ్ |
యోగిధ్యేయో యోగనిష్ఠో యోగాత్మా యోగవిత్తమః || ౧౧౭ ||

ఓంకారరూపో భగవాన్ బిందునాదమయః శివః |
చతుర్ముఖాదిసంస్తుత్యశ్చతుర్వర్గఫలప్రదః || ౧౧౮ ||

సహ్యాచలగుహావాసీ సాక్షాన్మోక్షరసామృతః |
దక్షాధ్వరసముచ్ఛేత్తా పక్షపాతవివర్జితః || ౧౧౯ ||

ఓంకారవాచకః శంభుః శంకరః శశిశీతలః |
పంకజాసనసంసేవ్యః కింకరామరవత్సలః || ౧౨౦ ||

నతదౌర్భాగ్యతూలాగ్నిః కృతకౌతుకమంగళః |
త్రిలోకమోహనః శ్రీమత్త్రిపుండ్రాంకితమస్తకః || ౧౨౧ ||

క్రౌంచారిజనకః శ్రీమద్గణనాథసుతాన్వితః |
అద్భుతానంతవరదోఽపరిచ్ఛినాత్మవైభవః || ౧౨౨ ||

ఇష్టాపూర్తప్రియః శర్వ ఏకవీరః ప్రియంవదః |
ఊహాపోహవినిర్ముక్త ఓంకారేశ్వరపూజితః || ౧౨౩ ||

రుద్రాక్షవక్షా రుద్రాక్షరూపో రుద్రాక్షపక్షకః |
భుజగేంద్రలసత్కంఠో భుజంగాభరణప్రియః || ౧౨౪ ||

కళ్యాణరూపః కళ్యాణః కళ్యాణగుణసంశ్రయః |
సుందరభ్రూః సునయనః సులలాటః సుకంధరః || ౧౨౫ ||

విద్వజ్జనాశ్రయో విద్వజ్జనస్తవ్యపరాక్రమః |
వినీతవత్సలో నీతిస్వరూపో నీతిసంశ్రయః || ౧౨౬ ||

అతిరాగీ వీతరాగీ రాగహేతుర్విరాగవిత్ |
రాగహా రాగశమనో రాగదో రాగిరాగవిత్ || ౧౨౭ ||

మనోన్మనో మనోరూపో బలప్రమథనో బలః |
విద్యాకరో మహావిద్యో విద్యావిద్యావిశారదః || ౧౨౮ ||

వసంతకృద్వసంతాత్మా వసంతేశో వసంతదః |
ప్రావృట్కృత్ ప్రావృడాకారః ప్రావృట్కాలప్రవర్తకః || ౧౨౯ ||

శరన్నాథో శరత్కాలనాశకః శరదాశ్రయః |
కుందమందారపుష్పౌఘలసద్వాయునిషేవితః || ౧౩౦ ||

దివ్యదేహప్రభాకూటసందీపితదిగంతరః |
దేవాసురగురుస్తవ్యో దేవాసురనమస్కృతః || ౧౩౧ ||

వామాంగభాగవిలసచ్ఛ్యామలావీక్షణప్రియః |
కీర్త్యాధారః కీర్తికరః కీర్తిహేతురహేతుకః || ౧౩౨ ||

శరణాగతదీనార్తపరిత్రాణపరాయణః |
మహాప్రేతాసనాసీనో జితసర్వపితామహః || ౧౩౩ ||

ముక్తాదామపరీతాంగో నానాగానవిశారదః |
విష్ణుబ్రహ్మాదివంద్యాంఘ్రిర్నానాదేశైకనాయకః || ౧౩౪ ||

ధీరోదాత్తో మహాధీరో ధైర్యదో ధైర్యవర్ధకః |
విజ్ఞానమయ ఆనందమయః ప్రాణమయోఽన్నదః || ౧౩౫ ||

భవాబ్ధితరణోపాయః కవిర్దుఃస్వప్ననాశనః |
గౌరీవిలాససదనః పిశచానుచరావృతః || ౧౩౬ ||

దక్షిణాప్రేమసంతుష్టో దారిద్ర్యవడవానలః |
అద్భుతానంతసంగ్రామో డక్కావాదనతత్పరః || ౧౩౭ ||

ప్రాచ్యాత్మా దక్షిణాకారః ప్రతీచ్యాత్మోత్తరాకృతిః |
ఊర్ధ్వాద్యన్యదిగాకారో మర్మజ్ఞః సర్వశిక్షకః || ౧౩౮ ||

యుగావహో యుగాధీశో యుగాత్మా యుగనాయకః |
జంగమః స్థావరాకారః కైలాసశిఖరప్రియః || ౧౩౯ ||

హస్తరాజత్పుండరీకః పుండరీకనిభేక్షణః |
లీలావిడంబితవపుర్భక్తమానసమండితః || ౧౪౦ ||

బృందారకప్రియతమో బృందారకవరార్చితః |
నానావిధానేకరత్నలసత్కుండలమండితః || ౧౪౧ ||

నిఃసీమమహిమా నిత్యలీలావిగ్రహరూపధృత్ |
చందనద్రవదిగ్ధాంగశ్చాంపేయకుసుమార్చితః || ౧౪౨ ||

సమస్తభక్తసుఖదః పరమాణుర్మహాహ్రదః |
అలౌకికో దుష్ప్రధర్షః కపిలః కాలకంధరః || ౧౪౩ ||

కర్పూరగౌరః కుశలః సత్యసంధో జితేంద్రియః |
శాశ్వతైశ్వర్యవిభవః పోషకః సుసమాహితః || ౧౪౪ ||

మహర్షినాథితో బ్రహ్మయోనిః సర్వోత్తమోత్తమః |
భూమిభారార్తిసంహర్తా షడూర్మిరహితో మృడః || ౧౪౫ ||

త్రివిష్టపేశ్వరః సర్వహృదయాంబుజమధ్యగః |
సహస్రదళపద్మస్థః సర్వవర్ణోపశోభితః || ౧౪౬ ||

పుణ్యమూర్తిః పుణ్యలభ్యః పుణ్యశ్రవణకీర్తనః |
సూర్యమండలమధ్యస్థశ్చంద్రమండలమధ్యగః || ౧౪౭ ||

సద్భక్తధ్యాననిగలః శరణాగతపాలకః |
శ్వేతాతపత్రరుచిరః శ్వేతచామరవీజితః || ౧౪౮ ||

సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః |
సర్వమంగళమాంగళ్యః సర్వకారణకారణః || ౧౪౯ ||

ఆమోదో మోదజనకః సర్పరాజోత్తరీయకః |
కపాలీ కోవిదః సిద్ధకాంతిసంవలితాననః || ౧౫౦ ||

సర్వసద్గురుసంసేవ్యో దివ్యచందనచర్చితః |
విలాసినీకృతోల్లాస ఇచ్ఛాశక్తినిషేవితః || ౧౫౧ ||

అనంతానందసుఖదో నందనః శ్రీనికేతనః |
అమృతాబ్ధికృతావాసో నిత్యక్లీబో నిరామయః || ౧౫౨ ||

అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరోఽమరః |
తమోమోహప్రతిహతిరప్రతర్క్యోఽమృతోఽక్షరః || ౧౫౩ ||

అమోఘబుద్ధిరాధార ఆధారాధేయవర్జితః |
ఈషణాత్రయనిర్ముక్త ఇహాముత్రవివర్జితః || ౧౫౪ ||

ఋగ్యజుఃసామనయనో బుద్ధిసిద్ధిసమృద్ధిదః |
ఔదార్యనిధిరాపూర్ణ ఐహికాముష్మికప్రదః || ౧౫౫ ||

శుద్ధసన్మాత్రసంవిద్ధీస్వరూపసుఖవిగ్రహః |
దర్శనప్రథమాభాసో దృష్టిదృశ్యవివర్జితః || ౧౫౬ ||

అగ్రగణ్యోఽచింత్యరూపః కలికల్మషనాశనః |
విమర్శరూపో విమలో నిత్యరూపో నిరాశ్రయః || ౧౫౭ ||

నిత్యశుద్ధో నిత్యబుద్ధో నిత్యముక్తోఽపరాకృతః |
మైత్ర్యాదివాసనాలభ్యో మహాప్రళయసంస్థితః || ౧౫౮ ||

మహాకైలాసనిలయః ప్రజ్ఞానఘనవిగ్రహః |
శ్రీమాన్ వ్యాఘ్రపురావాసో భుక్తిముక్తిప్రదాయకః || ౧౫౯ ||

జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః |
జపో జపపరో జప్యో విద్యాసింహాసనప్రభుః || ౧౬౦ ||

తత్త్వానాం ప్రకృతిస్తత్త్వం తత్త్వంపదనిరూపితః |
దిక్కాలాద్యనవచ్ఛిన్నః సహజానందసాగరః || ౧౬౧ ||

ప్రకృతిః ప్రాకృతాతీతో విజ్ఞానైకరసాకృతిః |
నిఃశంకమతిదూరస్థశ్చైత్యచేతనచింతనః || ౧౬౨ ||

తారకానాం హృదంతస్థస్తారకస్తారకాంతకః |
ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానీ ధ్యానవిభూషణః || ౧౬౩ ||

పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదమ్ |
పూర్ణానందః సదానందో నాదమధ్యప్రతిష్ఠితః || ౧౬౪ ||

ప్రమావిపర్యయాతీతః ప్రణతాజ్ఞాననాశకః |
బాణార్చితాంఘ్రిర్బహుదో బాలకేళికుతూహలీ || ౧౬౫ ||

బ్రహ్మరూపీ బ్రహ్మపదం బ్రహ్మవిద్బ్రాహ్మణప్రియః |
భూక్షేపదత్తలక్ష్మీకో భ్రూమధ్యధ్యానలక్షితః || ౧౬౬ ||

యశస్కరో రత్నగర్భో మహారాజ్యసుఖప్రదః |
శబ్దబ్రహ్మ శమప్రాప్యో లాభకృల్లోకవిశ్రుతః || ౧౬౭ ||

శాస్తా శివాద్రినిలయః శరణ్యో యాజకప్రియః |
సంసారవైద్యః సర్వజ్ఞః సభేషజవిభేషజః || ౧౬౮ ||

మనోవచోభిరగ్రాహ్యః పంచకోశవిలక్షణః |
అవస్థాత్రయనిర్ముక్తస్త్వవస్థాసాక్షితుర్యకః || ౧౬౯ ||

పంచభూతాదిదూరస్థః ప్రత్యగేకరసోఽవ్యయః |
షట్చక్రాంతర్గతోల్లాసీ షడ్వికారవివర్జితః || ౧౭౦ ||

విజ్ఞానఘనసంపూర్ణో వీణావాదనతత్పరః |
నీహారాకారగౌరాంగో మహాలావణ్యవారిధిః || ౧౭౧ ||

పరాభిచారశమనః షడధ్వోపరిసంస్థితః |
సుషుమ్నామార్గసంచారీ బిసతంతునిభాకృతిః || ౧౭౨ ||

పినాకీ లింగరూపశ్రీః మంగళావయవోజ్జ్వలః |
క్షేత్రాధిపః సుసంవేద్యః శ్రీప్రదో విభవప్రదః || ౧౭౩ ||

సర్వవశ్యకరః సర్వదోషహా పుత్రపౌత్రదః |
తైలదీపప్రియస్తైలపక్వాన్నప్రీతమానసః || ౧౭౪ ||

తైలాభిషేకసంతుష్టస్తిలభక్షణతత్పరః |
ఆపాదకణికాముక్తాభూషాశతమనోహరః || ౧౭౫ ||

శాణోల్లీఢమణిశ్రేణీరమ్యాంఘ్రినఖమండలః |
మణిమంజీరకిరణకింజల్కితపదాంబుజః || ౧౭౬ ||

అపస్మారోపరిన్యస్తసవ్యపాదసరోరుహః |
కందర్పతూణాభజంఘో గుల్ఫోదంచితనూపురః || ౧౭౭ ||

కరిహస్తోపమేయోరురాదర్శోజ్జ్వలజానుభృత్ |
విశంకటకటిన్యస్తవాచాలమణిమేఖలః || ౧౭౮ ||

ఆవర్తనాభిరోమాలివలిమత్పల్లవోదరః |
ముక్తాహారలసత్తుంగవిపులోరస్కరంజితః || ౧౭౯ ||

వీరాసనసమాసీనో వీణాపుస్తోల్లసత్కరః |
అక్షమాలాలసత్పాణిశ్చిన్ముద్రితకరాంబుజః || ౧౮౦ ||

మాణిక్యకంకణోల్లాసికరాంబుజవిరాజితః |
అనర్ఘరత్నగ్రైవేయవిలసత్కంబుకంధరః || ౧౮౧ ||

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితః |
ముగ్ధస్మితపరీపాకప్రకాశితరదాంకురః || ౧౮౨ ||

చారుచాంపేయపుష్పాభనాసికాపుటరంజితః |
వరవజ్రశిలాదర్శపరిభావికపోలభూః || ౧౮౩ ||

కర్ణద్వయోల్లసద్దివ్యమణికుండలమండితః |
కరుణాలహరీపూర్ణకర్ణాంతాయతలోచనః || ౧౮౪ ||

అర్ధచంద్రాభనిటిలపాటీరతిలకోజ్జ్వలః |
చారుచామీకరాకారజటాచర్చితచందనః |
కైలాసశిఖరస్ఫర్ధికమనీయనిజాకృతిః || ౧౮౫ ||

ఇతి శ్రీ దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి