Skip to content

Panduranga Ashtakam in Telugu – శ్రీ పాండురంగాష్టకం

Panduranga Ashtakam Lyrics or PandurangastakamPin

Panduranga Ashtakam or Pandurangastakam is an eight verse stotram for worshipping Lord Panduranga or Vithoba. It was composed by Sri Adi Sankaracharya. Get Sri Panduranga Ashtakam in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Panduranga, a form of Lord Vishnu.

Panduranga Ashtakam in Telugu – శ్రీ పాండురంగాష్టకం 

మహాయోగపీఠే తటే భీమరథ్యా
వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః |
సమాగత్య తిష్ఠంతమానందకందం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౧ ||

తటిద్వాససం నీలమేఘావభాసం
రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్ |
వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౨ ||

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం
నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ |
విధాతుర్వసత్యై ధృతో నాభికోశః
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౩ ||

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే
శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్ |
శివం శాంతమీడ్యం వరం లోకపాలం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౪ ||

శరచ్చంద్రబింబాననం చారుహాసం
లసత్కుండలాక్రాంతగండస్థలాంతమ్ |
జపారాగబింబాధరం కంజనేత్రం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౫ ||

కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంతభాగం
సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః |
త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౬ ||

విభుం వేణునాదం చరంతం దురంతం
స్వయం లీలయా గోపవేషం దధానమ్ |
గవాం బృందకానందదం చారుహాసం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౭ ||

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం
పరం ధామ కైవల్యమేకం తురీయమ్ |
ప్రసన్నం ప్రపన్నార్తిహం దేవదేవం
పరబ్రహ్మలింగం భజే పాండురంగం || ౮ ||

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే
పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్ |
భవాంభోనిధిం తేఽపి తీర్త్వాంతకాలే
హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభగవత్పాదాచార్య విరచితం శ్రీ పాండురంగాష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి