Skip to content

Padmavathi Stotram in Telugu – శ్రీ పద్మావతీ స్తోత్రం

Padmavathi Stotram lyrics pdfPin

Padmavathi Stotram is a prayer for worshipping goddess Padmavathi Devi, who is the consort of lord Venkateswara of Tirumala. Get Sri Padmavathi Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Goddess Padmavathi Devi.

Padmavathi Stotram in Telugu – శ్రీ పద్మావతీ స్తోత్రం 

విష్ణుపత్ని జగన్మాతః విష్ణువక్షస్థలస్థితే |
పద్మాసనే పద్మహస్తే పద్మావతి నమోస్తు తే || ౧ ||

వేంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్దితనయే శుభే |
పద్మేరమే లోకమాతః పద్మావతి నమోస్తు తే || ౨ ||

కళ్యాణీ కమలే కాంతే కళ్యాణపురనాయికే |
కారుణ్యకల్పలతికే పద్మావతి నమోస్తు తే || ౩ ||

సహస్రదళపద్మస్థే కోటిచంద్రనిభాననే |
పద్మపత్రవిశాలాక్షీ పద్మావతి నమోస్తు తే || ౪ ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వమంగళదాయినీ |
సర్వసమ్మానితే దేవీ పద్మావతి నమోస్తు తే || ౫ ||

సర్వహృద్దహరావాసే సర్వపాపభయాపహే |
అష్టైశ్వర్యప్రదే లక్ష్మీ పద్మావతి నమోస్తు తే || ౬ ||

దేహి మే మోక్షసామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనం |
అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోస్తు తే || ౭ ||

నక్రశ్రవణనక్షత్రే కృతోద్వాహమహోత్సవే |
కృపయా పాహి నః పద్మే త్వద్భక్తిభరితాన్ రమే || ౮ ||

ఇందిరే హేమవర్ణాభే త్వాం వందే పరమాత్మికాం |
భవసాగరమగ్నం మాం రక్ష రక్ష మహేశ్వరీ || ౯ ||

కళ్యాణపురవాసిన్యై నారాయణ్యై శ్రియై నమః |
శృతిస్తుతిప్రగీతాయై దేవదేవ్యై చ మంగళం || ౧౦ ||

ఇతి శ్రీ పద్మావతీ స్తోత్రం ||

1 thought on “Padmavathi Stotram in Telugu – శ్రీ పద్మావతీ స్తోత్రం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి