Skip to content

Mangala Chandika Stotram in Telugu – శ్రీ మంగళ చండికా స్తోత్రం

Mangala Chandika Stotram lyrics pdf or Mangal Chandika Stotra Lyrics PdfPin

Mangala Chandika Stotram is a devotional hymn from the the Brahmavaivarta Purana. Get Sri Mangala Chandika Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Goddess Mangala Chandika Devi.

Mangala Chandika Stotram in Telugu – శ్రీ మంగళ చండికా స్తోత్రం 

ధ్యానం

దేవీం షోడశవర్షీయాం రమ్యాం సుస్థిరయౌవనామ్ |
సర్వరూపగుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరామ్ || ౧ ||

శ్వేతచంపకవర్ణాభాం చంద్రకోటిసమప్రభామ్ |
వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణభూషితామ్ || ౨ ||

బిభ్రతీం కబరీభారం మల్లికామాల్యభూషితమ్ |
బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననామ్ || ౩ ||

ఈషద్ధాస్యప్రసన్నాస్యాం సునీలోత్పలలోచనామ్ |
జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదామ్ || ౪ ||

సంసారసాగరే ఘోరే పీతరుపాం వరాం భజే || ౫ ||

దేవ్యాశ్చ ధ్యానమిత్యేవం స్తవనం శ్రూయతాం మునే |
ప్రయతః సంకటగ్రస్తో యేన తుష్టావ శంకరః || ౬ ||

శంకర ఉవాచ |

రక్ష రక్ష జగన్మాతర్దేవి మంగళచండికే |
సంహర్త్రి విపదాం రాశేర్హర్షమంగళకారికే || ౭ ||

హర్షమంగళదక్షే చ హర్షమంగళచండికే |
శుభే మంగళదక్షే చ శుభమంగళచండికే || ౮ ||

మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే |
సతాం మంగళదే దేవి సర్వేషాం మంగళాలయే || ౯ ||

పూజ్యా మంగళవారే చ మంగళాభీష్టదైవతే |
పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్ || ౧౦ ||

మంగళాధిష్ఠాతృదేవి మంగళానాం చ మంగళే |
సంసారే మంగళాధారే మోక్షమంగళదాయిని || ౧౧ ||

సారే చ మంగళాధారే పారే త్వం సర్వకర్మణామ్ |
ప్రతిమంగళవారం చ పూజ్యే త్వం మంగళప్రదే || ౧౨ ||

స్తోత్రేణానేన శంభుశ్చ స్తుత్వా మంగళచండికామ్ |
ప్రతిమంగళవారే చ పూజాం కృత్వా గతః శివః || ౧౩ ||

దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః |
తన్మంగళం భవేచ్ఛశ్వన్న భవేత్తదమంగళమ్ || ౧౪ ||

ప్రథమే పూజితా దేవీ శంభునా సర్వమంగళా |
ద్వితీయే పూజితా దేవీ మంగళేన గ్రహేణ చ || ౧౫ ||

తృతీయే పూజితా భద్రా మంగళేన నృపేణ చ |
చతుర్థే మంగళే వారే సుందరీభిశ్చ పూజితా |
పంచమే మంగళాకాంక్షైర్నరైర్మంగళచండికా || ౧౬ ||

పూజితా ప్రతివిశ్వేషు విశ్వేశైః పూజితా సదా |
తతః సర్వత్ర సంపూజ్య సా బభూవ సురేశ్వరీ || ౧౭ ||

దేవాదిభిశ్చ మునిభిర్మనుభిర్మానవైర్మునే |
దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః || ౧౮ ||

తన్మంగళం భవేచ్ఛశ్వన్న భవేత్తదమంగళమ్ |
వర్ధంతే తత్పుత్రపౌత్రా మంగళం చ దినే దినే || ౧౯ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణసంవాదే మంగళోపాఖ్యానే తత్ స్తోత్రాదికథనం నామ చతుశ్చత్వారింశత్తమోఽధ్యాయః |

ఇతి శ్రీ మంగళ చండికా స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి