Skip to content

# Choose Language:

Mahalakshmi Raave Mammeluko Song Lyrics in Telugu – మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

Mahalakshmi Raave mammeluko SongPin

Mahalakshmi Raave Mammelukove is a very popular song praising and worshipping Goddess Lakshmi. It is also popularly known as yededu bhuvanala song. Get Mahalakshmi Raave Mammeluko Song Lyrics in Telugu or Yededu Bhuvanala song lyrics in telugu here.

Mahalakshmi Raave Mammeluko Song Lyrics in Telugu – మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే 

ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే
ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే
కలకాలమూ మమ్ము కరుణించ రావే

మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే
ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే
కలకాలమూ మమ్ము కరుణించ రావే

మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

కమల సంజాత నీవు కమలవు నీవైతేను
కమలనాభ దేవివైన అమలవు నీవు
కమల సంజాత నీవు కమలవు నీవైతేను
కమలనాభ దేవివైన అమలవు నీవు

ఆమని విమలపురము కమలనయనవూ నీవు
ఆమని విమలపురము కమలనయనవూ నీవు
కమలాల కొలువైన మా లక్ష్మీ నీవు
కమలాల కొలువైన మా లక్ష్మీ నీవు

మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు
అంబుజమందు వెలసె సింధుజ నీవు
సాగర సాందీపి నీవు శివానందలహరి నీవు
అంబుజమందు వెలసె సింధుజ నీవు

శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవూ
శశికాంతు తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు
నట్టింటిలోన వెలసీ నాట్యాలు చేయవమ్మ
నట్టింటిలోన వెలసీ నాట్యాలు చేయవమ్మ

మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

శృంగార రూపిణివి సౌందర్యలహరి నీవు
సిరిరాగ వాహినివి మదనుని జననీ
మమ్మేల మహి వెలసిన శ్రీమహాలక్ష్మి నీవూ
మమ్మేల మహి వెలసిన శ్రీమహాలక్ష్మి నీవూ
మామ్మాదరించవే మాలక్ష్మీ రావే
మామ్మాదరించవే మాలక్ష్మీ రావే

మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే
కలకాలమూ మమ్ము కరుణించ రావే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

ఏడేడు భువనాల కులుకులలరు మా సిరివే
కలకాలమూ మమ్ము కరుణించ రావే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే
మహలక్ష్మీ రావే మమ్మేలుకోవే

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి