Skip to content

# Choose Language:

Govinda Govinda Yani Koluvare Lyrics in Telugu – గోవింద గోవింద యని కొలువరే

Govinda Govinda Yani Koluvare Lyrics songPin

Govinda Govinda Yani Koluvare is a popular devotional song of Lord Venkateswara of Tirumala. Get Govinda Govinda Yani Koluvare Lyrics in Telugu Pdf here and chant it for the grace of Lord Venkateswara.

Govinda Govinda Yani Koluvare Lyrics in Telugu – గోవింద గోవింద యని కొలువరే 

గోవింద గోవింద యని కొలువరే
గోవిందాయని కొలువరే

హరియచ్య పాడరే
పురుషోత్తమాయని పొగడరే
పరమపురుషాయని పలుకరే
సిరివరయనుచును చెలగరే జనులు

గోవింద గోవింద గోవిందా గోవింద…

పాండవవరదా అని పాడరే
అండజవాహను కొనియాడరే
కొండలరాయనినే కోరరే
దండితో మాధవునినే తలచరో జనులు

గోవింద గోవింద గోవిందా గోవింద…

దేవుడు శ్రీవిభుడని తెలియరే
శోభలయనంతుని చూడరే
శ్రీవేంకటనాథుని చేరరే
పావనమైయెపుడును బతుకరే జనులు

గోవింద గోవింద గోవిందా గోవింద…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218