Skip to content

Kuja Ashtottara Shatanamavali in Telugu – కుజ అష్టోత్తర శతనామావళి

Angaraka Ashtottara ShatanamavaliPin

Kuja Ashtottara Shatanamavali or Kuja Ashtothram is the 108 names of Lord Kuja, who is one of the Navagrahas. Kuja is the planet MARS. In Vedic astrology, Mars is known as Kuja or Angaraka or Mangal. These are Sanskrit names that mean “fair”, “burning coal”, “auspicious” respectively. Angaraka is a masculine, and fiery planet. It is also personified as the god of war. A prayer to Kuja planet frees one from debts, poverty, and illness afflicting the skin, and bestows property, especially lands. Tuesdays are the best days for the worship of Angaraka, who loves the chanting of Sama Veda. Get Kuja Ashtottara Shatanamavali in Telugu lyrics here and chant with devotion.

Kuja Ashtottara Shatanamavali in Telugu – శ్రీ కుజ గ్రహ అష్టోత్తర శతనామావళి 

ఓం మహీసుతాయ నమః
ఓం మహాభోగాయ నమః
ఓం మంగళాయ నమః
ఓం మంగళప్రదాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మహాశూరాయ నమః
ఓం మహాబలపరాక్రమాయ నమః
ఓం మహా రౌద్రాయ నమః
ఓం మహాభద్రాయ నమః || 9 ||

ఓం మాననీయాయ నమః
ఓం దయాకరాయ నమః
ఓం మానదాయ నమః
ఓం అమర్షణాయ నమః
ఓం క్రూరాయ నమః
ఓం తాపపాపవివర్జితాయ నమః
ఓం సుప్రతీపాయ నమః
ఓం సూత్రమ్రాక్షాయ నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః || 18 ||

ఓం సుఖప్రదాయ నమః
ఓం వక్త్రస్తంభాదిగమనాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం వరదాయ నమః
ఓం సుఖినే నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం విదూరస్థాయ నమః
ఓం విభావసవే నమః || 27 ||

ఓం నక్షత్రచక్రసంచారిణే నమః
ఓం క్షత్త్రపాయ నమః
ఓం క్షాత్రవర్జితాయ నమః
ఓం క్షయవృద్ధివినిర్ముక్తాయ నమః
ఓంక్షమాయుక్తాయ నమః
ఓం విచక్షణాయ నమః
ఓం అక్షీణఫలదాయ నమః
ఓం చక్షురోచరాయ నమః
ఓం శుభలక్షణాయ నమః || 36 ||

ఓం వీతరాగాయ నమః
ఓం వీతభయాయ నమః
ఓం విజ్వరాయ నమః
ఓం విశ్వ కారణాయ నమః
ఓం నక్షత్రరాశిసంచారాయ నమః
ఓం నానాభయనికృంతనాయ నమః
ఓం కమనీయాయ యనమః
ఓం దయాసారాయ నమః
ఓం కనత్కనకభూషణాయ నమః || 45 ||

ఓం భయఘ్నాయ నమః
ఓం భవ్య ఫలదాయ నమః
ఓం భక్తాభయవరప్రదాయ నమః
ఓం శత్రుహంత్రే నమః
ఓం శమోపేతాయ నమః
ఓం శరణాగతపోషణాయ నమః
ఓం సాహసాయ నమః
ఓం సద్గుణాధ్యక్షాయ నమః
ఓం సాధవే నమః || 54 ||

ఓం సమరదుర్జయాయ నమః
ఓం దుష్టరూరాయ నమః
ఓం శిష్టపూజ్యాయ నమః
ఓం సర్వకష్టనివారకాయ నమః
ఓం దుశ్చేష్టవారకాయ నమః
ఓం దుఃఖభంజనాయ నమః
ఓం దుర్ధరాయ నమః
ఓం హరయే నమః
ఓం దుస్స్వప్నహంత్రే నమః || 63 ||

ఓం దుర్ధర్షాయ నమః
ఓం దుష్టగర్వ విమోచనాయ నమః
ఓం భరద్వాజ కులోద్భూతాయ నమః
ఓం భూసుతాయ నమః
ఓం భవ్యభూతాయ నమః
ఓం రక్తాంబరాయ నమః
ఓం రక్తవపుషే నమః
ఓం భక్తపాలనతత్పరాయ నమః
ఓం చతుర్భుజాయ నమః || 72 ||

ఓం గదాధారిణే నమః
ఓం మేషవాహాయ నమః
ఓం అమితాశనాయ నమః
ఓం శక్తిశూలధరాయ నమః
ఓం శక్తాయ నమః
ఓం శాస్త్రవిద్యవిశారదాయ నమః
ఓం తార్కికాయ నమః
ఓం తామసాధారాయ నమః
ఓం తపస్మినే నమః || 81 ||

ఓం తామ్రలోచనాయ నమః
ఓం తప్తకాంచనసంకాశాయ నమః
ఓం రక్తకింజల్కసన్నిభాయ నమః+09.
ఓం గోత్రాధిదేవాయ నమః
ఓం గోమధ్యచరాయ నమః
ఓం గుణవిభూషణాయ నమః
ఓం అసృజే నమః
ఓం అంగారకాయ నమః
ఓం అవంతిదేశాదిశయ నమః || 90 ||

ఓం జనార్ధనాయ నమః
ఓం సూర్యయామ్యప్రదేశస్థాయ నమః
ఓం యౌవ్వనాయ నమః
ఓం యామ్యదిజ్ముఖాయ నమః
ఓం త్రికోణమండలగతాయ నమః
ఓం త్రిదశాధిపసన్నుతాయ నమః
ఓం శుచయే నమః
ఓం శుచికరాయ నమః
ఓం శూరాయ నమః || 99 ||

ఓం శుచివశ్యా య నమః
ఓం శుభావహాయ నమః
ఓం మేషవృశ్చికరాశిశాయ నమః
ఓం మేధావినే నమః
ఓం మితభూషణాయ నమః
ఓం సుఖప్రదాయ నమః
ఓం సురూపాక్షాయ నమః
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః
ఓం శ్రీమతేఅంగారకాయ నమః || 108 ||

ఇతి శ్రీ కుజ గ్రహ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం |

1 thought on “Kuja Ashtottara Shatanamavali in Telugu – కుజ అష్టోత్తర శతనామావళి”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి