Skip to content

Kali Ashtothram in Telugu – కాళీ అష్టోత్రం

Kali Ashtottara Shatanamavali or 108 names of KaliPin

Kali Ashtothram in Telugu or Kali Ashtottara Shatanamavali in Telugu is the 108 names of Kali. Get Kali Ashtothram in Telugu Pdf Lyrics here and chant the 108 names of Goddess Kali.

Kali Ashtothram in Telugu – కాళీ అష్టోత్రం

ఓం కాల్యై నమః |
ఓం కపాలిన్యై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కామసుందర్యై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం కాలికాయై నమః |
ఓం కాలభైరవపూజితాయై నమః |
ఓం కురుకుల్లాయై నమః | ౯

ఓం కామిన్యై నమః |
ఓం కమనీయస్వభావిన్యై నమః |
ఓం కులీనాయై నమః |
ఓం కులకర్త్ర్యై నమః |
ఓం కులవర్త్మప్రకాశిన్యై నమః |
ఓం కస్తూరీరసనీలాయై నమః |
ఓం కామ్యాయై నమః |
ఓం కామస్వరూపిణ్యై నమః |
ఓం కకారవర్ణనిలయాయై నమః | ౧౮

ఓం కామధేనవే నమః |
ఓం కరాలికాయై నమః |
ఓం కులకాంతాయై నమః |
ఓం కరాలాస్యాయై నమః |
ఓం కామార్తాయై నమః |
ఓం కలావత్యై నమః |
ఓం కృశోదర్యై నమః |
ఓం కామాఖ్యాయై నమః |
ఓం కౌమార్యై నమః | ౨౭

ఓం కులపాలిన్యై నమః |
ఓం కులజాయై నమః |
ఓం కులకన్యాయై నమః |
ఓం కులహాయై నమః |
ఓం కులపూజితాయై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం కామకాంతాయై నమః |
ఓం కుంజరేశ్వరగామిన్యై నమః |
ఓం కామదాత్ర్యై నమః | ౩౬

ఓం కామహర్త్ర్యై నమః |
ఓం కృష్ణాయై నమః |
ఓం కపర్దిన్యై నమః |
ఓం కుముదాయై నమః |
ఓం కృష్ణదేహాయై నమః |
ఓం కాలింద్యై నమః |
ఓం కులపూజితాయై నమః |
ఓం కాశ్యప్యై నమః |
ఓం కృష్ణమాత్రే నమః | ౪౫

ఓం కులిశాంగ్యై నమః |
ఓం కలాయై నమః |
ఓం క్రీంరూపాయై నమః |
ఓం కులగమ్యాయై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కృష్ణపూజితాయై నమః |
ఓం కృశాంగ్యై నమః |
ఓం కిన్నర్యై నమః |
ఓం కర్త్ర్యై నమః | ౫౪

ఓం కలకంఠ్యై నమః |
ఓం కార్తిక్యై నమః |
ఓం కంబుకంఠ్యై నమః |
ఓం కౌలిన్యై నమః |
ఓం కుముదాయై నమః |
ఓం కామజీవిన్యై నమః |
ఓం కులస్త్రియై నమః |
ఓం కీర్తికాయై నమః |
ఓం కృత్యాయై నమః | ౬౩

ఓం కీర్త్యై నమః |
ఓం కులపాలికాయై నమః |
ఓం కామదేవకలాయై నమః |
ఓం కల్పలతాయై నమః |
ఓం కామాంగవర్ధిన్యై నమః |
ఓం కుంతాయై నమః |
ఓం కుముదప్రీతాయై నమః |
ఓం కదంబకుసుమోత్సుకాయై నమః |
ఓం కాదంబిన్యై నమః | ౭౨

ఓం కమలిన్యై నమః |
ఓం కృష్ణానందప్రదాయిన్యై నమః |
ఓం కుమారీపూజనరతాయై నమః |
ఓం కుమారీగణశోభితాయై నమః |
ఓం కుమారీరంజనరతాయై నమః |
ఓం కుమారీవ్రతధారిణ్యై నమః |
ఓం కంకాల్యై నమః |
ఓం కమనీయాయై నమః |
ఓం కామశాస్త్రవిశారదాయై నమః | ౮౧

ఓం కపాలఖట్వాంగధరాయై నమః |
ఓం కాలభైరవరూపిణ్యై నమః |
ఓం కోటర్యై నమః |
ఓం కోటరాక్ష్యై నమః |
ఓం కాశీవాసిన్యై నమః |
ఓం కైలాసవాసిన్యై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం కార్యకర్యై నమః |
ఓం కావ్యశాస్త్రప్రమోదిన్యై నమః | ౯౦

ఓం కామాకర్షణరూపాయై నమః |
ఓం కామపీఠనివాసిన్యై నమః |
ఓం కంకిన్యై నమః |
ఓం కాకిన్యై నమః |
ఓం క్రీడాయై నమః |
ఓం కుత్సితాయై నమః |
ఓం కలహప్రియాయై నమః |
ఓం కుండగోలోద్భవప్రాణాయై నమః |
ఓం కౌశిక్యై నమః | ౯౯

ఓం కీర్తివర్ధిన్యై నమః |
ఓం కుంభస్తన్యై నమః |
ఓం కటాక్షాయై నమః |
ఓం కావ్యాయై నమః |
ఓం కోకనదప్రియాయై నమః |
ఓం కాంతారవాసిన్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం కఠినాయై నమః |
ఓం కృష్ణవల్లభాయై నమః | ౧౦౮

ఇతి శ్రీ కాళీ అష్టోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి