Skip to content

Durga Ashtakam in Telugu – శ్రీ దుర్గాష్టకం

Durga Ashtakam or DurgashtakamPin

Durgashtakam is an Octet or Eight stanza stotram in Telugu praising Goddess Durga. Get Sri Durga Ashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Durga Maa.

Durga Ashtakam in Telugu – శ్రీ దుర్గాష్టకం 

కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే |
ఖడ్గధారిణి చండి దుర్గాదేవి నమోస్తుతే || ౧ ||

వసుదేవసుతే కాలి వాసుదేవసహోదరీ |
వసుంధరాశ్రియే నందే దుర్గాదేవి నమోస్తుతే || ౨ ||

యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరీ |
యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోస్తుతే || ౩ ||

శంఖచక్రగదాపాణే శార్ఙ్గజ్యాయతబాహవే |
పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోస్తుతే || ౪ ||

ఋగ్యజుస్సామాథర్వాణశ్చతుస్సామంతలోకినీ |
బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోస్తుతే || ౫ ||

వృష్ణీనాం కులసంభూతే విష్ణునాథసహోదరీ |
వృష్ణిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోస్తుతే || ౬ ||

సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణీ |
సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోస్తుతే || ౭ ||

అష్టబాహు మహాసత్త్వే అష్టమీ నవమీ ప్రియే |
అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోస్తుతే || ౮ ||

 

దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః |
సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి ||

ఇతి శ్రీ దుర్గాష్టకం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి