Skip to content

Dattatreya Stotram in Telugu – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం

Dattatreya StotramPin

Dattatreya Stotram is written by Rishi Narada and is found in the Narada Purana. Get Sri Dattatreya Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Dattatreya.

Dattatreya Stotram in Telugu – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం 

జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ |
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే || ౧ ||

అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదఋషిః | అనుష్టుప్ ఛందః | శ్రీదత్తః పరమాత్మా దేవతా | శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే జపే వినియోగః ||

నారద ఉవాచ 

జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే |
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౧ ||

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ |
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోస్తు తే || ౨ ||

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ |
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౩ ||

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత |
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౪ ||

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ |
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౫ ||

ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవస్సదాశివః |
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౬ ||

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౭ ||

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ |
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తు తే || ౮ ||

జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే |
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోస్తు తే || ౯ ||

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే |
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తు తే || ౧౦ ||

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౧౧ ||

అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౧౨ ||

సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ |
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౧౩ ||

శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర |
యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తు తే || ౧౪ ||

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ |
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోస్తు తే || ౧౫ ||

దత్త విద్యాఢ్య లక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే |
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోస్తు తే || ౧౬ ||

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ |
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోస్తు తే || ౧౭ ||

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ |
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ || ౧౮ ||

ఇతి శ్రీ నారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

2218