Skip to content

Bhoothanatha Dasakam in Telugu – శ్రీ భూతనాథ దశకం

Bhoothanatha Dasakam Lyrics PdfPin

Bhoothanatha Dasakam literally means “10 verse prayer to the lord of the Bhoothas”. Lord Ayyappa is the lord of the Bhoothas of Lord Shiva and hence he is worshipped as Bhoothanatha. In this prayer, he is worshipped as Bhoothanatha, who is with his wives, Poorna and Pushkala. Get Bhoothanatha Dasakam in Telugu Pdf Lyrics here and chant it for the grace of Bhoothanatha or Lord Ayyappa.

Bhoothanatha Dasakam in Telugu – శ్రీ భూతనాథ దశకం 

పాండ్యభూపతీంద్రపూర్వపుణ్యమోహనాకృతే
పండితార్చితాంఘ్రిపుండరీక పావనాకృతే |
పూర్ణచంద్రతుండవేత్రదండవీర్యవారిధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౧ ||

ఆదిశంకరాచ్యుతప్రియాత్మసంభవ ప్రభో
ఆదిభూతనాథ సాధుభక్తచింతితప్రద |
భూతిభూష వేదఘోషపారితోష శాశ్వత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౨ ||

పంచబాణకోటికోమలాకృతే కృపానిధే
పంచగవ్యపాయసాన్నపానకాదిమోదక |
పంచభూతసంచయ ప్రపంచభూతపాలక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౩ ||

చంద్రసూర్యవీతిహోత్రనేత్ర నేత్రమోహన
సాంద్రసుందరస్మితార్ద్ర కేసరీంద్రవాహన |
ఇంద్రవందనీయపాద సాధువృందజీవన
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౪ ||

వీరబాహువర్ణనీయవీర్యశౌర్యవారిధే
వారిజాసనాదిదేవవంద్య సుందరాకృతే |
వారణేంద్రవాజిసింహవాహ భక్తశేవధే
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౫ ||

అత్యుదారభక్తచిత్తరంగనర్తనప్రభో
నిత్యశుద్ధనిర్మలాద్వితీయ ధర్మపాలక |
సత్యరూప ముక్తిరూప సర్వదేవతాత్మక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౬ ||

సామగానలోల శాంతశీల ధర్మపాలక
సోమసుందరాస్య సాధుపూజనీయపాదుక |
సామదానభేదదండశాస్త్రనీతిబోధక
పూర్ణపుష్కలసమేత భూతనాథ పాహి మామ్ || ౭ ||

సుప్రసన్నదేవదేవ సద్గతిప్రదాయక
చిత్ప్రకాశ ధర్మపాల సర్వభూతనాయక |
సుప్రసిద్ధ పంచశైలసన్నికేతనర్తక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౮ ||

శూలచాపబాణఖడ్గవజ్రశక్తిశోభిత
బాలసూర్యకోటిభాసురాంగ భూతసేవిత |
కాలచక్ర సంప్రవృత్తి కల్పనా సమన్విత
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౯ ||

అద్భుతాత్మబోధసత్సనాతనోపదేశక
బుద్బుదోపమప్రపంచవిభ్రమప్రకాశక |
సప్రథప్రగల్భచిత్ప్రకాశ దివ్యదేశిక
పూర్ణపుష్కలాసమేత భూతనాథ పాహి మామ్ || ౧౦ ||

ఇతి శ్రీ భూతనాథ దశకం |

1 thought on “Bhoothanatha Dasakam in Telugu – శ్రీ భూతనాథ దశకం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి