Skip to content

Batuka Bhairava Ashtottara Shatanamavali in Telugu – శ్రీ బటుక భైరవ అష్టోత్తరశతనామావళీ

Batuka Bhairava Ashtottara Shatanamavali or Batuk Bhairav Ashtottara Shatanamavali or 108 names of Batuka BhairavaPin

Batuka Bhairava Ashtottara Shatanamavali is the 108 names of Batuka Bhairava in Telugu. Get Sri Batuka Bhairava Ashtottara Shatanamavali in Telugu Pdf Lyrics here.

Batuka Bhairava Ashtottara Shatanamavali in Telugu – శ్రీ బటుక భైరవ అష్టోత్తరశతనామావళీ 

ఓం భైరవాయ నమః |
ఓం భూతనాథాయ నమః |
ఓం భూతాత్మనే నమః |
ఓం భూతభావనాయ నమః |
ఓం క్షేత్రదాయ నమః |
ఓం క్షేత్రపాలాయ నమః |
ఓం క్షేత్రజ్ఞాయ నమః |
ఓం క్షత్రియాయ నమః |
ఓం విరాజే నమః | ౯

ఓం శ్మశానవాసినే నమః |
ఓం మాంసాశినే నమః |
ఓం ఖర్పరాశినే నమః |
ఓం మఖాంతకృతే నమః |
ఓం రక్తపాయ నమః |
ఓం ప్రాణపాయ నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం సిద్ధిదాయ నమః |
ఓం సిద్ధసేవితాయ నమః | ౧౮

ఓం కరాలాయ నమః |
ఓం కాలశమనాయ నమః |
ఓం కలాకాష్ఠాతనవే నమః |
ఓం కవయే నమః |
ఓం త్రినేత్రాయ నమః |
ఓం బహునేత్రాయ నమః |
ఓం పింగలలోచనాయ నమః |
ఓం శూలపాణయే నమః |
ఓం ఖడ్గపాణయే నమః | ౨౭

ఓం కంకాలినే నమః |
ఓం ధూమ్రలోచనాయ నమః |
ఓం అభీరవే నమః |
ఓం భైరవాయ నమః |
ఓం భైరవీపతయే నమః |
ఓం భూతపాయ నమః |
ఓం యోగినీపతయే నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధనహారిణే నమః | ౩౬

ఓం ధనపాయ నమః |
ఓం ప్రతిభావవతే నమః |
ఓం నాగహారాయ నమః |
ఓం నాగకేశాయ నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం కపాలభృతే నమః |
ఓం కాలాయ నమః |
ఓం కపాలమాలినే నమః |
ఓం కమనీయాయ నమః | ౪౫

ఓం కలానిధయే నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం జ్వలన్నేత్రాయ నమః |
ఓం త్రిశిఖినే నమః |
ఓం త్రిలోకభృతే నమః |
ఓం త్రివృత్తనయనాయ నమః |
ఓం డింభాయ నమః
ఓం శాంతాయ నమః |
ఓం శాంతజనప్రియాయ నమః | ౫౪

ఓం వటుకాయ నమః |
ఓం వటుకేశాయ నమః |
ఓం ఖట్వాంగవరధారకాయ నమః |
ఓం భూతాధ్యక్షాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం భిక్షుకాయ నమః |
ఓం పరిచారకాయ నమః |
ఓం ధూర్తాయ నమః |
ఓం దిగంబరాయ నమః | ౬౩

ఓం సౌరిణే నమః |
ఓం హరిణే నమః |
ఓం పాండులోచనాయ నమః |
ఓం ప్రశాంతాయ నమః |
ఓం శాంతిదాయ నమః |
ఓం శుద్ధాయ నమః |
ఓం శంకరప్రియబాంధవాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం నిధీశాయ నమః | ౭౨

ఓం జ్ఞానచక్షుషే నమః |
ఓం తమోమయాయ నమః |
ఓం అష్టాధారాయ నమః |
ఓం కళాధారాయ నమః |
ఓం సర్పయుక్తాయ నమః |
ఓం శశీశిఖాయ నమః |
ఓం భూధరాయ నమః |
ఓం భూధరాధీశాయ నమః |
ఓం భూపతయే నమః | ౮౧

ఓం భూధరాత్మకాయ నమః |
ఓం కంకాలధారిణే నమః |
ఓం ముండినే నమః |
ఓం వ్యాలయజ్ఞోపవీతవతే నమః | [నాగ]
ఓం జృంభణాయ నమః |
ఓం మోహనాయ నమః |
ఓం స్తంభినే నమః |
ఓం మారణాయ నమః |
ఓం క్షోభణాయ నమః | ౯౦

ఓం శుద్ధనీలాంజనప్రఖ్యదేహాయ నమః |
ఓం ముండవిభూషితాయ నమః |
ఓం బలిభుజే నమః |
ఓం బలిభుతాత్మనే నమః |
ఓం కామినే నమః |
ఓం కామపరాక్రమాయ నమః |
ఓం సర్వాపత్తారకాయ నమః |
ఓం దుర్గాయ నమః |
ఓం దుష్టభూతనిషేవితాయ నమః | ౯౯

ఓం కామినే నమః |
ఓం కలానిధయే నమః |
ఓం కాంతాయ నమః |
ఓం కామినీవశకృతే నమః |
ఓం వశినే నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం వైద్యాయ నమః |
ఓం ప్రభవిష్ణవే నమః |
ఓం ప్రభావవతే నమః | ౧౦౮

ఇతి శ్రీ బటుక భైరవ అష్టోత్తరశతనామావళీ |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి