Vayunandana Ashtakam or Vayunandanastakam is an eight-verse devotional composition dedicated to Lord Hanuman, who is revered as the Son of Lord Vayu, hence called as “Vayunandana. Get Sri Vayunandana Ashtakam in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Hanunman.
Vayunandana Ashtakam in Telugu – శ్రీ వాయునందనాష్టకం
ఏకవీరం మహారౌద్రం తప్తకాంచనకుండలమ్ |
లంబవాలం స్థూలకాయం వందేఽహం వాయునందనం || ౧ ||
మహావీర్యం మహాశౌర్యం మహదుగ్రం మహేశ్వరం |
మహాసురేశనిర్ఘాతం వందేఽహం వాయునందనం || ౨ ||
జానకీశోకహరణం వానరం కులదీపకం |
సుబ్రహ్మచారిణం శ్రేష్ఠం వందేఽహం వాయునందనం || ౩ ||
దశగ్రీవస్య దర్పఘ్నం శ్రీరామపరిసేవకం |
దశదుర్దశహంతారం వందేఽహం వాయునందనం || ౪ ||
లంకానిఃశంకదహనం సీతాసంతోషకారిణం |
సముద్రలంఘనం చైవ వందేఽహం వాయునందనం || ౫ ||
బ్రహ్మకోటిసమం దివ్యం రుద్రకోటిసమప్రభం |
వరాతీతం మహామంత్రం వందేఽహం వాయునందనం || ౬ ||
శతకోటిసుచంద్రార్కమండలాకృతిలక్షణం |
ఆంజనేయం మహాతేజం వందేఽహం వాయునందనం || ౭ ||
శీఘ్రకామం చిరంజీవి సర్వకామఫలప్రదం |
హనుమత్ స్తుతిమంత్రేణ వందేఽహం వాయునందనం || ౮ ||
ఇతి శ్రీ వాయునందనాష్టకం ||