Skip to content

Tulja Bhavani Stotram in Telugu – శ్రీ తుల్జా భవానీ స్తోత్రం

Tulja Bhavani Stotram or Tulja Bhavani Stotra or Tuljabhavani StotraPin

Tulja Bhavani Stotram is a hymn that is recited to worship Goddess Tulja Bhavani. Get Tulja Bhavani Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Goddess Tuljabhavani.

Tulja Bhavani Stotram in Telugu – శ్రీ తుల్జా భవానీ స్తోత్రం 

నమోఽస్తు తే మహాదేవి శివే కల్యాణి శాంభవి |
ప్రసీద వేదవినుతే జగదంబ నమోస్తుతే || ౧ ||

జగతామాదిభూతా త్వం జగత్త్వం జగదాశ్రయా |
ఏకాఽప్యనేకరూపాసి జగదంబ నమోస్తుతే || ౨ ||

సృష్టిస్థితివినాశానాం హేతుభూతే మునిస్తుతే |
ప్రసీద దేవవినుతే జగదంబ నమోస్తుతే || ౩ ||

సర్వేశ్వరి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయిని |
సర్వశక్తియుతేఽనంతే జగదంబ నమోస్తుతే || ౪ ||

వివిధారిష్టశమని త్రివిధోత్పాతనాశిని |
ప్రసీద దేవి లలితే జగదంబ నమోస్తుతే || ౫ ||

ప్రసీద కరుణాసింధో త్వత్తః కారుణికా పరా |
యతో నాస్తి మహాదేవి జగదంబ నమోస్తుతే || ౬ ||

శత్రూన్ జహి జయం దేహి సర్వాన్కామాంశ్చ దేహి మే |
భయం నాశయ రోగాంశ్చ జగదంబ నమోస్తుతే || ౭ ||

జగదంబ నమోస్తుతే హితే
జయ శంభోర్దయితే మహామతే |
కులదేవి నమోఽస్తు తే సదా
హృది మే తిష్ఠ యతోఽసి సర్వదా || ౮ ||

తులజాపురవాసిన్యా దేవ్యాః స్తోత్రమిదం పరమ్ |
యః పఠేత్ప్రయతో భక్త్యా సర్వాన్కామాన్స ఆప్నుయాత్ || ౯ ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీ తుల్జాపురవాసిన్యా దేవ్యాః స్తోత్రం సంపూర్ణం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి