Sri Venkata chalapathi is a very popular devotional song on Lord Venkateswara of Tirumala. It was sung by Sri SP Balasubramanyam and Sri P Susila. Get Sri Venkata chalapathi Telugu lyrics here.
Sri Venkata Chalapathi Telugu – శ్రీ వెంకటా చలపతి
శ్రీ వెంకటా చలపతీ, నీ చరణాలే సధ్గతి, ఆ ఆ ఆ ఆ
శ్రీ వెంకటా చలపతీ
వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి,
వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి,
నిను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి,
శ్రీ వెంకటా చలపతీ
వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి,
వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి,
నిను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి,
శ్రీ వెంకటా చలపతీ
సకల కళ సంపన్నములోయీ, నీ కన్నులూ
నికిలపాప తిమిరహరములోయీ, నీ చూపులూ
సకల కళ సంపన్నములోయీ, నీ కన్నులూ
నికిలపాప తిమిరహరములోయీ, నీ చూపులూ
ఆ కన్నులు, ఆ చూపులు మా ఆపదలకు కాపులు
కరుణామృత, భరితశ్రిత, వరదార్పుట గుణహిత
శ్రీ వెంకటా చలపతీ,
వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి,
నినునిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి,
శ్రీ వెంకటా చలపతీ
సంతట శుభ సంచిత వరదరములూ, నీ కరములూ.
అతులిత మహిమాన్విత శ్రీకరములూ, నీ వరములూ.
సంతట శుభ సంచిత వరదరములూ, నీ కరములూ.
అతులిత మహిమాన్విత శ్రీకరములూ, నీ వరములూ.
ఆ కరములు, నీ వరములు,, ఆనందరసాకరములు
హలదాయము, నీ సాయము దయ సేయుము స్వామి.
శ్రీ వెంకటా చలపతీ
వెంకటా చలపతి, నీ చరణాలే సధ్గతి,
నినునిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి,
శ్రీ వెంకటా చలపతీ
మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి