Sudarshana Maha Mantram is a powerful hymn dedicated to Lord Sudarshana, which is the chakra weapon of Lord Vishnu. This mantra is often chanted for protection, healing, and the removal of obstacles and negative energies. Get Sri Sudarshana Maha Mantram in Telugu Pdf Lyrics here.
Sudarshana Maha Mantram in Telugu – శ్రీ సుదర్శన మహా మంత్రం
ఓం శ్రీం హ్రీo క్లీo కృష్ణాయ గోవిందాయా గోపిజన వల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పర కర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషద విష ఆభిచార అస్త్ర శస్త్రాన్ సంహార సంహార మృథ్యొర్ మొచయ మొచయ ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
ఓం ప్రొ౦ రీం ర౦ దీప్త్రే జ్వాలా పరీథాయ సర్వ ధిక్షోబనకరాయ హుం ఫట్ పరఃబ్రాహ్మనే పరం జ్యోతిషే స్వాహా |
ఓం నమో భగవతే సుదర్శనాయ |
ఓం నమో భగవతే మహా సుదర్శనాయ ||
మహా చక్రాయా మహా జ్వాలయ సర్వ రోగ ప్రశమనాయ కర్మ బంధ విమొచనాయ పాదాధిమాస్త్యపర్యంతం వాత జనిత రోగాన్ పిత్హా జనిత రోగాన్ శ్లేష్మ జనిత రోగాన్ ధాతుసన్గలి గొధ్భవ నానా వికార రోగాన్ నాశయ నాశయ ప్రశమయ ప్రశమయ ఆరోగ్యం దేహి దేహి ఓం సహస్రార హుం ఫట్ స్వాహా ||
Chala bagundui
చాల చాల బాగుంది సుదర్శన హోమ ప్రకరణమ్ ఉంటే ఫడిఎఫ్ పేటండి
చాలా అద్భుతంగా ఉంది.. ఓం నమో నారాయణాయ ..ఓం నమో భగవతే వాసుదేవాయ
ఇది చాలా అద్భుతమైన స్తోత్రము. నీకు ధన్యవాదములు