Skip to content

Sai Baba Ashtothram in Telugu – శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్రం

Sai baba AshtothramPin

Sai Baba Ashtothram or Sai Baba Astottara Shatanamavali is the 108 names of Sai Baba in Telugu. Get Sri Shiridi Sai baba Ashtothram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Sai Baba.

Sai Baba Ashtothram in Telugu – శ్రీ షిరిడీ సాయి బాబా అష్టోత్రం 

ఓం శ్రీ సాయినాధాయ నమః
ఓం లక్ష్మీనారాయణాయ నమః
ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః
ఓం శేషసాయినే నమః
ఓం గోదావరీతటషిర్డివాసినే నమః
ఓం భక్తహృదయాయ నమః
ఓం సర్వహృద్వాసినే నమః
ఓం భూతవాసాయ నమః
ఓం భూతభవిష్యద్బావవర్జితాయ నమః | 9 |

ఓం కాలతీతాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కాలదర్పదమనాయ నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం అమర్త్యాయ నమః
ఓం ముర్త్యాభయప్రదాయ నమః
ఓం జీవధారాయ నమః
ఓం సర్వాధారాయ నమః | 18 |

ఓం భక్తవనసమర్ధాయ నమః
ఓం భక్తావనప్రతిజ్ఞానసమార్థాయ నమః
ఓం అన్నవస్త్రదాయ నమః
ఓం ఆరోగ్యక్షేమదాయ నమః
ఓం ధనమాంగల్య ప్రదాయ నమః
ఓం బుద్ధిసిద్ధిప్రదాయ నమః
ఓం పుత్రమిత్రకళత్రబంధుదాయ నమః
ఓం యోగక్షేమవహాయ నమః
ఓం ఆపద్బాంధవాయ నమః | 27 |

ఓం మార్గబంధవే నమః
ఓం భక్తిముక్తి స్వర్గాపదాయ నమః
ఓం ప్రియాయ నమః
ఓం ప్రీతివర్ధనాయనమః
ఓం అంతర్యామినే నమః
ఓం సచ్చిదాత్మనే నమః
ఓం నిత్యానందాయ నమః
ఓం పరమసుఖదాయ నమః
ఓం పరమేశ్వరాయ నమః | 36 |

ఓం పరబ్రహ్మణే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం జ్ఞాన స్వరూపిణ్యై నమః
ఓం జగత్పిత్రే నమః
ఓం భక్తానాంమాతృ నమః
ఓం పితృపితామహాయ నమః
ఓం భక్తాభయప్రదాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భక్తానుగ్రహకాంతకాయ నమః | 45 |

ఓం శరణాగతవత్సలాయ నమః
ఓం భక్తిశక్తి ప్రదాయ నమః
ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః
ఓం ప్రేమప్రదాయ నమః
ఓం సంసారధౌర్భల్యపావకర్మక్షమకారకాయ నమః
ఓం హృదయగ్రంధిభేదకాయ నమః
ఓం కర్మధ్వంసినే నమః
ఓం శుద్ధసత్య స్థితాయ నమః
ఓం గుణాతీతగుణాత్మనే నమః | 54 |

ఓం అనంతకళ్యాణగుణాయ నమః
ఓం అమితపరాక్రమాయ నమః
ఓం జయనే నమః
ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః
ఓం అపరాజితాయ నమః
ఓం త్రిలోకేషాదిపతయే నమః
ఓం అశత్యరహితాయ నమః
ఓం సర్వశక్తిమూర్తయే నమః
ఓం సులోచనాయ నమః | 63 |

ఓం బహురూప విశ్వమూర్తయే నమః
ఓం అరూపవ్యక్తాయ నమః
ఓం అచింత్యాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం మనోవాగతీతాయ నమః
ఓం ప్రేమమూర్తయే నమః
ఓం సులభదుర్లభాయ నమః
ఓం అనహాయసహాయాయ నమః | 72 |

ఓం అనాధనాధదీనబాంధవే నమః
ఓం సర్వభారబృతే నమః
ఓం అకర్మానేకర్మసుకర్మిణే నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం తీర్థాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం సతాంగతయే నమః
ఓం సత్సరాయణాయ నమః
ఓం లోకనాథాయ నమః | 81 |

ఓం పావనానఘాయ నమః
ఓం అమృతాంశవే నమః
ఓం భాస్కరప్రభాయ నమః
ఓం బ్రహ్మచర్యతపశ్చర్యానేనుదిసు వ్రతాయ నమః
ఓం సత్యధర్మపరాయణాయ నమః
ఓం సిద్దేశ్వరాయ నమః
ఓం సిద్దసంకల్పాయ నమః
ఓం యోగీశ్వరాయ నమః
ఓం భగవతే నమః | 90 |

ఓం భక్తవశ్యాయ నమః
ఓం సర్పురుషాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం సత్యతత్వబోధకాయ నమః
ఓం కామాదిసర్వాఙ్ఙానధ్వంసినే నమః
ఓం అభేదానంద శుభప్రదాయ నమః
ఓం సమసర్వమతసమ్మతాయ నమః
ఓం దక్షినామూర్తయే నమః
ఓం శ్రీ వేంకటేశారమణాయ నమః | 99 |

ఓం అద్భుతానంత చర్యాయ నమః
ఓం ప్రసన్నార్తి హారాయ నమః
ఓం సంసారసర్వదుఖక్షమాయ నమః
ఓం సర్వవిత్సర్వతోముఖాయ నమః
ఓం సర్వాంతర్భస్థితాయ నమః
ఓం సర్వమంగళకరాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం సమరససన్మార్గస్థాపనాయ నమః
ఓం సమర్దసద్గురు శ్రీసాయినాథాయ నమః | 108 |

ఇతి శ్రీ షిరిడీసాయి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి