Sri Lakshmi Ashtottara Shatanama Stotram is the 108 names of Lakshmi Devi composed in the form of a hymn. Get Sri Lakshmi Ashtottara Shatanama Stotram in Telugu lyrics here and chant it with devotion to be blessed with riches and good fortune in life.
Sri Lakshmi Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం
దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ‖
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ‖
ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనం || 1 ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదం|
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం || 2 ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదం|
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకం || 3 ||
సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం || 4 ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా || 5 ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః || 6 ||
ధ్యానం
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ‖
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం‖
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదాం |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికాం ‖ 1 ‖
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధాం |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీం ‖ 2 ‖
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీం |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవాం ‖ 3 ‖
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభాం |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీం ‖ 4 ‖
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరం |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీం ‖ 5 ‖
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమాం |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీం ‖ 6 ‖
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభాం |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీం ‖ 7 ‖
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలాం |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీం ‖ 8 ‖
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీం |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియం ‖ 9 ‖
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీం |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీం ‖ 10 ‖
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదాం |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదాం ‖ 11 ‖
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయాం |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితాం ‖ 12 ‖
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితాం |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీం ‖ 13 ‖
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికాం |
త్రికాలజ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీం ‖ 14 ‖
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం‖
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరాం |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ‖ 15 ‖
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే ‖ 16 ‖
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ‖ 17 ‖
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ‖
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతం |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః ‖ 18 ‖
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితాం ‖ 19 ‖
ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం ||
Too many mistakes with pollulu!
Sujatna garu… can u please specify the mistakes… we shall update them… thank you…