Skip to content

Kalabhairava Brahma Kavacham in Telugu – శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం

Kala Bhairava Brahma Kavacham or kaal bhairav Brahma kavachPin

Kalabhairava is one of the most fearsome avatars of Lord Shiva. This form of Lord Shiva is described by Adi Shankaracharya in the Kalabhairava Ashtakam. Kala Bhairava Brahma Kavacham is a powerful stotram of Lord Kalabhairava. It is said that chanting this kavacham will protect you like an armour from black magic, tantra spells, and any other enemy attacks. Get Kalabhairava Brahma Kavacham in Telugu lyrics here and chant it with devotion.

కాలభైరవుడు శివుని యొక్క రౌద్ర అవతారం. శివుని యొక్క ఈ రూపాన్ని ఆది శంకరాచార్యులవారు కాలభైరవ అష్టకం లో వర్ణించారు. కాలభైరవ బ్రహ్మ కవచం కాలభైరవుని శక్తివంతమైన స్తోత్రం. ఈ కవాచం జపించడం మిమ్మల్ని తంత్ర మంత్రాలు మరియు ఇతర శత్రు దాడుల నుండి కవచంలా కాపాడుతుందని చెబుతారు.

Sri Kalabhairava Brahma Kavacham in Telugu – శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం 

ఓం పాతు నిత్యం శిరసి పాతు హ్రీం కంఠదేశకే |
వటుః పాతు నాభౌ శాపదుద్ధారణాయ చ || 1 ||

కురుద్వయం లింగమూలే త్వాధారే వటుకః స్వయం చ |
సర్వదా పాతు హ్రీం బీజం బాహ్వోర్యుగలమేవ చ || 2 ||

షడంగసహితో దేవో నిత్యం రక్షతు భైరవః |
ఓం హ్రీం వటుకాయ సతతం సర్వాంగం మమ సర్వదా || 3 ||

ఓం హ్రీం పాదౌ మహాకాలః పాతు వీరా సనో హృదిః |
ఓం హృం కాలః శిరః పాతు కంఠదేశే తు భైరవః || 4 ||

గణరాట్ పాతు జిహ్వాయామష్టభీః శక్తిభీః సహ |
ఓం హ్రీం దండపాణిర్గుహ్యామూలే భైరవీసహిత స్తధా || 5 ||

ఓం హ్రీం విశ్వనాధః సదా పాతు సర్వాంగం మమ సర్వదః |
ఓం హృం అన్నపూర్ణా సదా పాతు చాంసౌ రక్షతు చండికా || 6 ||

అసితాంగః శిరః పాతు లలాటం రురు భైరవః |
ఓం హ్రీం చండభైరవః పాతు వక్త్రం కంఠం శ్రీ క్రోధ భైరవః || 7 ||

ఉన్మత్త భైరవః పాతు హృదయం మమ సర్వదా |
ఓం హ్రీం నాభి దేశే కపాలీ చ లింగే భీషణ భైరవః || 8 ||

సంహార భైరవః పాతు మూలాధారం చ సర్వదా |
ఓం హృం బాహుయుగ్మం సదా ఆపద్ భైరవో మమ కేవలం || 9 ||

హంస బీజం పాతు హృదిః సో హం రక్షతు పాదయోః |
ఓం హ్రీం ప్రాణాపానం సమానం చ ఉదానం వ్యానమేవ చ || 10 ||

రక్షన్తు ద్వారమూలే తు దశదిక్షు సమన్తతః |
ఓం హ్రీం ప్రణవం పాతు సర్వాంగే లజ్జాబీజం మహా భయే || 11 ||

ఇతి శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం ప్రకీర్తితమ్ ||

1 thought on “Kalabhairava Brahma Kavacham in Telugu – శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి