Shyamala Stuti is a prayer to Goddess Shyamala Devi or Matangi, who is one of the Dasamahavidyas. Get Sri Shyamala Stuti in Telugu Pdf Lyrics here and chant it with devotion to excel in education with the grace of Shyamala Devi.
Shyamala Stuti in Telugu – శ్రీ శ్యామలా స్తుతి
మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 ||
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః || 2 ||
మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే || 3 ||
శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి || 4 ||
ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం ||
సర్వ విద్యాప్రాప్తి కొరకు శ్యామల దేవి ని భక్తి తో స్తుతించండి ||
శ్యామల దేవి స్తుతి ఆరాధన pdf దయచేసి నా మెయిల్ కి పంపగలరు. ధన్యవాదాలు