Shakambhari Ashtottara Shatanamavali is the 108 names of Shakambari Devi or Vanashankari Devi. Get Sri Shakambhari Ashtottara Shatanamavali in Telugu Pdf Lyrics here and chant the 108 names of Shakambari Devi.
Shakambhari Ashtottara Shatanamavali in Telugu – శ్రీ శాకంభరీ అష్టోత్తరశతనామావళి:
ఓం శాకంభర్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై |
ఓం మహాకాల్యై |
ఓం మహాకాంత్యై |
ఓం మహాసరస్వత్యై |
ఓం మహాగౌర్యై |
ఓం మహాదేవ్యై |
ఓం భక్తానుగ్రహకారిణ్యై |
ఓం స్వప్రకాశాత్మరూపిణ్యై |
ఓం మహామాయాయై || 10 ||
ఓం మాహేశ్వర్యై |
ఓం వాగీశ్వర్యై |
ఓం జగద్ధాత్ర్యై |
ఓం కాలరాత్ర్యై |
ఓం త్రిలోకేశ్వర్యై |
ఓం భద్రకాల్యై |
ఓం కరాల్యై |
ఓం పార్వత్యై |
ఓం త్రిలోచనాయై |
ఓం సిద్ధలక్ష్మ్యై నమః || 20 ||
ఓం ఓం క్రియాలక్ష్మ్యై నమః |
ఓం మోక్షప్రదాయిన్యై |
ఓం అరూపాయై |
ఓం బహురూపాయై |
ఓం స్వరూపాయై |
ఓం విరూపాయై |
ఓం పంచభూతాత్మికాయై |
ఓం దేవ్యై |
ఓం దేవమూర్త్యై |
ఓం సురేశ్వర్యై || 30 ||
ఓం దారిద్ర్యధ్వంసిన్యై |
ఓం వీణాపుస్తకధారిణ్యై |
ఓం సర్వశక్త్యై |
ఓం త్రిశక్త్ర్యై |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై |
ఓం అష్టాంగయోగిన్యై |
ఓం హంసగామిన్యై |
ఓం నవదుర్గాయై |
ఓం అష్టభైరవాయై |
ఓం గంగాయై నమః || 40 ||
ఓం ఓం వేణ్యై నమః |
ఓం సర్వశస్త్రధారిణ్యై |
ఓం సముద్రవసనాయై |
ఓం బ్రహ్మాండమేఖలాయై |
ఓం అవస్థాత్రయనిర్ముక్తాయై |
ఓం గుణత్రయవివర్జితాయై |
ఓం యోగధ్యానైకసంన్యస్తాయై |
ఓం యోగధ్యానైకరూపిణ్యై |
ఓం వేదత్రయరూపిణ్యై |
ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై || 50 ||
ఓం పద్మావత్యై |
ఓం విశాలాక్ష్యై |
ఓం నాగయజ్ఞోపవీతిన్యై |
ఓం సూర్యచంద్రస్వరూపిణ్యై |
ఓం గ్రహనక్షత్రరూపిణ్యై |
ఓం వేదికాయై |
ఓం వేదరూపిణ్యై |
ఓం హిరణ్యగర్భాయై |
ఓం కైవల్యపదదాయిన్యై |
ఓం సూర్యమండలసంస్థితాయై నమః || 60 ||
ఓం ఓం సోమమండలమధ్యస్థాయై నమః |
ఓం వాయుమండలసంస్థితాయై |
ఓం వహ్నిమండలమధ్యస్థాయై |
ఓం శక్తిమండలసంస్థితాయై |
ఓం చిత్రికాయై |
ఓం చక్రమార్గప్రదాయిన్యై |
ఓం సర్వసిద్ధాంతమార్గస్థాయై |
ఓం షడ్వర్గవర్ణవర్జితాయై |
ఓం ఏకాక్షరప్రణవయుక్తాయై |
ఓం ప్రత్యక్షమాతృకాయై || 70 ||
ఓం దుర్గాయై |
ఓం కలావిద్యాయై |
ఓం చిత్రసేనాయై |
ఓం చిరంతనాయై |
ఓం శబ్దబ్రహ్మాత్మికాయై |
ఓం అనంతాయై |
ఓం బ్రాహ్మ్యై |
ఓం బ్రహ్మసనాతనాయై |
ఓం చింతామణ్యై |
ఓం ఉషాదేవ్యై నమః || 80 ||
ఓం ఓం విద్యామూర్తిసరస్వత్యై నమః |
ఓం త్రైలోక్యమోహిన్యై |
ఓం విద్యాదాయై |
ఓం సర్వాద్యాయై |
ఓం సర్వరక్షాకర్త్ర్యై |
ఓం బ్రహ్మస్థాపితరూపాయై |
ఓం కైవల్యజ్ఞానగోచరాయై |
ఓం కరుణాకారిణ్యై |
ఓం వారుణ్యై |
ఓం ధాత్ర్యై || 90 ||
ఓం మధుకైటభమర్దిన్యై |
ఓం అచింత్యలక్షణాయై |
ఓం గోప్త్ర్యై |
ఓం సదాభక్తాఘనాశిన్యై |
ఓం పరమేశ్వర్యై |
ఓం మహారవాయై |
ఓం మహాశాంత్యై |
ఓం సిద్ధలక్ష్మ్యై |
ఓం సద్యోజాత-వామదేవాఘోరతత్పురుషేశానరూపిణ్యై |
ఓం నగేశతనయాయై నమః || 100 ||
ఓం ఓం సుమంగల్యై నమః |
ఓం యోగిన్యై |
ఓం యోగదాయిన్యై |
ఓం సర్వదేవాదివందితాయై |
ఓం విష్ణుమోహిన్యై |
ఓం శివమోహిన్యై |
ఓం బ్రహ్మమోహిన్యై |
ఓం శ్రీవనశంకర్యై నమః || 108 ||
ఇతి శ్రీ శాకంభరీ అథవా శ్రీ వనశంకరీ అష్టోత్తరశతనామావళి: సమాప్తా ||