Sainatha Ashtakam is a eight verse prayer to Shirdi Sai baba. Every Verse or charanam ends with ‘Sainatham namamyaham’. Get Sainatha Ashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Sai baba.
Sainatha Ashtakam in Telugu – సాయినాథ అష్టకం
పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహమ్ || 1 ||
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నం తం సాయినాథం నమామ్యహమ్ || 2 ||
జగదుద్ధారణార్థం యో నరరూపధరో విభుః
యోగినం చ మహాత్మానం సాయినాథం నమామ్యహమ్ || 3 ||
సాక్షాత్కారే జయే లాభే స్వాత్మారామో గురోర్ముఖాత్
నిర్మలం మమ గాత్రం చ సాయినాథం నమామ్యహమ్ || 4 ||
యస్య దర్శన మాత్రేణ నశ్యంతి వ్యాధి కోటయః
సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాథం నమామ్యహమ్ || 5 ||
నరసింహాది శిష్యాణాం దదౌ యోఽనుగ్రహం గురుః
భవబంధాపహర్తారం సాయినాథం నమామ్యహమ్ || 6 ||
ధనాఢ్యాన్ చ దరిద్రాన్యః సమదృష్ట్యేవ పశ్యతి
కరుణాసాగరం దేవం సాయినాథం నమామ్యహమ్ || 7 ||
సమాధిస్థోపి యో భక్త్యా సమతీర్థార్థదానతః
అచింత్య మహిమానంతం సాయినాథం నమామ్యహమ్ || 8 ||
ఇతి శ్రీ సాయినాథ అష్టకం సంపూర్ణం ||