Sai Baba Pooja Vidhanam is the pooja procedure to follow for worshipping Sri Shiridi Sai Baba. Get Sri Shiridi Sai Baba Pooja Vidhanam in Telugu Pdf Lyrics here and perform the rituals with devotion.
Sai Baba Pooja Vidhanam in Telugu – శ్రీ షిర్డీ సాయిబాబా పూజా విధానం
ధ్యానం
బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశం తత్త్వమస్వాది లక్ష్యం |
ఏకం నిత్యం అమలమచలం సర్వ ధీసాక్షిభూతం
సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి ||
ఓం శ్రీ సాయినాథాయ నమః ధ్యానం సమర్పయామి ||
ఆవహనం
సహస్రశీర్షా పురుషః |
సహస్రాక్షః సహస్రపాత్ |
స భూమిం విశ్వతో వృత్వా |
అత్యతిష్ఠద్దశాఙ్గులమ్ |
ఓం శ్రీ సాయినాథాయ నమః ఆవాహయామి ||
ఆసనం
పురుష ఏవేదగ్ం సర్వమ్ |
యద్భూతం యచ్చ భవ్యమ్ |
ఉతామృతత్వస్యేశానః |
యదన్నేనాతిరోహతి |
ఓం శ్రీ సాయినాథాయ నమః ఆసనం సమర్పయామి ||
పాద్యం
ఏతావానస్య మహిమా |
అతో జ్యాయాగ్శ్చ పూరుషః |
పాదోఽస్య విశ్వా భూతాని |
త్రిపాదస్యామృతం దివి |
ఓం శ్రీ సాయినాథాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి ||
అర్ఘ్యం
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః |
పాదోఽస్యేహాఽఽభవాత్పునః |
తతో విష్వఙ్వ్యక్రామత్ |
సాశనానశనే అభి |
ఓం శ్రీ సాయినాథాయ నమః హస్తయోరర్ఘ్యం సమర్పయామి ||
ఆచమనం
తస్మాద్విరాడజాయత |
విరాజో అధి పూరుషః |
స జాతో అత్యరిచ్యత |
పశ్చాద్భూమిమథో పురః |
ఓం శ్రీ సాయినాథాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి ||
పంచామృత స్నానం
ఆప్యాయస్వ సమేతు తే విశ్వతస్సోమ వృష్ణియమ్ |
భవా వాజస్య సంగథే ||
ఓం శ్రీ సాయినాథాయ నమః క్షీరేణ స్నపయామి |
దధిక్రావ్ణోఅకారిషం జిష్ణోరశ్వస్య వాజినః |
సురభి నో ముఖా కరత్ప్రాణ ఆయూగ్ంషి తారిషత్ ||
ఓం శ్రీ సాయినాథాయ నమః దధ్నా స్నపయామి |
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునాతు
అచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః |
ఓం శ్రీ సాయినాథాయ నమః ఆజ్యేన స్నపయామి |
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః |
మాధ్వీర్నః సన్త్వౌషధీః |
మధునక్తముతోషసి మధుమత్ పార్థివగ్ంరజః |
మధుద్యౌరస్తు నః పితా |
మధుమాన్నో వనస్పతిర్మధుమాగ్‍ం అస్తు సూర్యః |
మాధ్వీర్గావో భవంతు నః |
ఓం శ్రీ సాయినాథాయ నమః మధునా స్నపయామి |
స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే |
స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే |
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే |
బృహస్పతయే మధుమాం అదాభ్యః |
ఓం శ్రీ సాయినాథాయ నమః శర్కరేణ స్నపయామి |
యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః |
బృహస్పతి ప్రసూతాస్తానో మున్చన్త్వగ్‍ం హసః ||
ఓం శ్రీ సాయినాథాయ నమః ఫలోదకేన స్నపయామి |
స్నానం
యత్పురుషేణ హవిషా |
దేవా యజ్ఞమతన్వత |
వసన్తో అస్యాసీదాజ్యమ్ |
గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః |
ఆపో హిష్ఠా మయోభువస్తా న ఊర్జే దధాతన |
మహేరణాయ చక్షసే |
యో వః శివతమో రసస్తస్య భాజయతే హ నః |
ఉశతీరివ మాతరః |
తస్మా అరఙ్గమామవో యస్య క్షయాయ జిన్వథ |
ఆపో జనయథా చ నః |
ఓం శ్రీ సాయినాథాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
వస్త్రం
సప్తాస్యాసన్పరిధయః |
త్రిః సప్త సమిధః కృతాః |
దేవా యద్యజ్ఞం తన్వానాః |
అబధ్నన్పురుషం పశుమ్ |
ఓం శ్రీ సాయినాథాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
యజ్ఞోపవీతమ్
తం యజ్ఞం బర్హిషి ప్రౌక్షన్ |
పురుషం జాతమగ్రతః |
తేన దేవా అయజన్త |
సాధ్యా ఋషయశ్చ యే |
ఓం శ్రీ సాయినాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
చందనం
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః |
సంభృతం పృషదాజ్యమ్ |
పశూగ్‍స్తాగ్‍శ్చక్రే వాయవ్యాన్ |
ఆరణ్యాన్గ్రామ్యాశ్చ యే |
ఓం శ్రీ సాయినాథాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి |
మంగళ ద్రవ్యాదికం
ఓం శ్రీ సాయినాథాయ నమః సమస్తవిధ మంగళద్రవ్య ఆభరణాదీన్ సమర్పయామి |
అక్షతలు
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః |
ఋచః సామాని జజ్ఞిరే |
ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ |
యజుస్తస్మాదజాయత |
ఓం శ్రీ సాయినాథాయ నమః అక్షతాన్ సమర్పయామి |
పుష్పసమర్పణం
తస్మాదశ్వా అజాయన్త |
యే కే చోభయాదతః |
గావో హ జజ్ఞిరే తస్మాత్ |
తస్మాజ్జాతా అజావయః |
ఓం శ్రీ సాయినాథాయ నమః పుష్పాణి సమర్పయామి |
అథాంగ పూజా
ఓం శ్రీ శిరిడీనివాసాయ నమః – పాదౌ పూజయామి |
ఓం భక్తహృదయావాసితాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం సర్వాపన్నివారకాయ నమః – జంఘే పూజయామి |
ఓం సర్వ శుభప్రదాతాయ నమః – జానునీ పూజయామి |
ఓం సర్వ భూత హితరతాయనమః – ఊరూ పూజయామి |
ఓం ప్రేమమూర్తయే నమః – కటిం పూజయామి |
ఓం సర్వమతసారభూతాయనమః – ఉదరం పూజయామి |
ఓం ఆపద్బాంధవాయ నమః – వక్షస్థలం పూజయామి |
ఓం మహాద్భుత ప్రదర్శకాయ నమః – బాహూన్ పూజయామి |
ఓం దీపప్రియాయ నమః – కంఠం పూజయామి |
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః – వక్త్రం పూజయామి |
ఓం అనాధనాధ దీనబంధవే నమః – దంతాన్పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – నాసికాం పూజయామి |
ఓం సర్వమంగళకరాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం త్రికాలజ్ఞాయ నమః – శిరః పూజయామి |
ఓం సత్యతత్త్వభోధకాయ నమః – శ్రీసాయినాథాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి |
అష్టోత్తర శతనామావళిః
శ్రీ సాయి అష్టోత్తర శతనామావళిః ||
ధూపం
యత్పురుషం వ్యదధుః |
కతిధా వ్యకల్పయన్ |
ముఖం కిమస్య కౌ బాహూ |
కావూరూ పాదావుచ్యేతే |
ఓం శ్రీసాయినాథాయ నమః ధూపమాఘ్రాపయామి ||
దీపం
బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్ |
బాహూ రాజన్యః కృతః |
ఊరూ తదస్య యద్వైశ్యః |
పద్భ్యాగ్ం శూద్రో అజాయత |
ఓం శ్రీసాయినాథాయ నమః దీపం దర్శయామి ||
నైవేద్యం
చన్ద్రమా మనసో జాతః |
చక్షోః సూర్యో అజాయత |
ముఖాదిన్ద్రశ్చాగ్నిశ్చ |
ప్రాణాద్వాయురజాయత |
ఓం శ్రీ శ్రీసాయినాథాయ నమః నైవేద్యం సమర్పయామి |
ఓం భూర్భువస్సువః | తత్సవితుర్వరేణ్యమ్ | భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
సత్యం త్వా ఋతేన పరిషించామి (ఋతం త్వా సత్యేన పరిషించామి)
అమృతమస్తు | అమృతోపస్తరణమసి |
ఓం ప్రాణాయ స్వాహా | ఓం అపానాయ స్వాహా | ఓం వ్యానాయ స్వాహా | ఓం ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా |
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి | ఉత్తరాపోశనం సమర్పయామి | హస్తౌ ప్రక్షాళయామి | పాదౌ ప్రక్షాళయామి | శుద్ధాచమనీయం సమర్పయామి |
తాంబూలం
నాభ్యా ఆసీదన్తరిక్షమ్ |
శీర్ష్ణో ద్యౌః సమవర్తత |
పద్భ్యాం భూమిర్దిశః శ్రోత్రాత్ |
తథా లోకాగ్ం అకల్పయన్ |
ఓం శ్రీ సాయినాథాయ నమః తాంబూలం సమర్పయామి ||
నీరాజనం
వేదాహమేతం పురుషం మహాన్తమ్ |
ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః |
నామాని కృత్వాఽభివదన్ యదాస్తే |
ఓం శ్రీ సాయిసమర్థాయ నమః కర్పూరనీరాజనం సమర్పయామి ||
మంత్రపుష్పం
ధాతా పురస్తాద్యముదాజహార |
శక్రః ప్రవిద్వాన్ప్రదిశశ్చతస్రః |
తమేవం విద్వానమృత ఇహ భవతి |
నాన్యః పన్థా అయనాయ విద్యతే |
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి |
తన్నో విష్ణుః ప్రచోదయాత్ ||
ఓం శ్రీ సాయినాథాయ నమః పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి |
ఆత్మప్రదక్షిణ నమస్కారం
యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |
పాపోఽహం పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవ |
త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సలా |
అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన |
ఓం శ్రీ సాయినాథాయ నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి |
సాష్టాంగ నమస్కారం
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా |
పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే ||
ఓం శ్రీ సాయినాథాయ నమః సాష్టాంగ నమస్కారాం సమర్పయామి |
సర్వోపచారాః
ఓం శ్రీ సాయినాథాయ నమః ఛత్రం ఆచ్ఛాదయామి |
ఓం శ్రీ సాయినాథాయ నమః చామరైర్వీజయామి |
ఓం శ్రీ సాయినాథాయ నమః నృత్యం దర్శయామి |
ఓం శ్రీ సాయినాథాయ నమః గీతం శ్రావయామి |
ఓం శ్రీ సాయినాథాయ నమః ఆందోళికాన్నారోహయామి |
ఓం శ్రీ సాయినాథాయ నమః అశ్వానారోహయామి |
ఓం శ్రీ సాయినాథాయ నమః గజానారోహయామి |
సమస్త రాజోపచారాన్ దేవోపచారాన్ సమర్పయామి |
క్షమా ప్రార్థన
అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా |
దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర |
ఆవాహనం న జానామి న జానామి విసర్జనం |
పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర |
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే |
అనయా పురుషసూక్త విధాన పూర్వక ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సాయినాథ భగవాన్ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు ||
అనయాధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మకః శ్రీ సాయినాథ భగవాన్ సుప్రీతస్సుప్రసన్నో వరదోభవతు.
తీర్థప్రసాద గ్రహణం
అకాలమృత్యహరణం సర్వవ్యాధినివారణం ||
సమస్తపాపక్షయకరం శ్రీ సాయినాథ పాదోదకం పావనం శుభం ||
శ్రీ సాయినాథాయ నమః ప్రసాదం శీరసా గృహ్ణామి |
ఓం శాంతిః శాంతిః శాంతిః ||