Panchamukha Hanuman Kavacham is a very powerful mantra of Lord Hanuman or Anjaneya. This mantra praises lord hanuman in his 5 faced form ( “panchmukha ” means 5 faces). The five faces or heads of Panchmukha Hanuman include 1) Varaha (Boar face), 2) Garud (eagle face), 3) Hanuman (monkey face), 4) Narasimha (lion face), and 5) Hayagriva (horse face). Of these faces, Varaha, Narasimha, and Hayagriva are the incarnations of lord vishnu and Garud is the vehicle mount of lord Vishnu. Therefore, it is believed that Panchmukha hanuman possesses the divine powers of both Lord Hanuman and Lord Vishnu. Get Panchamukha Hanuman Kavacham in Telugu Lyrics pdf here and chant to ward of all evil and negative forces, and to rejuvenate yourself with positive energy.
Panchamukha Hanuman Kavacham in Telugu – శ్రీ పంచముఖ హనుమత్కవచం
అస్య శ్రీ పంచముఖహనుమన్మంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీఛందః పంచముఖవిరాట్ హనుమాన్ దేవతా హ్రీం బీజం శ్రీం శక్తిః క్రౌం కీలకం క్రూం కవచం క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బంధః |
శ్రీ గరుడ ఉవాచ |
అథ ధ్యానం ప్రవక్ష్యామి శృణు సర్వాంగసుందరి |
యత్కృతం దేవదేవేన ధ్యానం హనుమతః ప్రియమ్ || ౧ ||
పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతమ్ |
బాహుభిర్దశభిర్యుక్తం సర్వకామార్థసిద్ధిదమ్ || ౨ ||
పూర్వం తు వానరం వక్త్రం కోటిసూర్యసమప్రభమ్ |
దంష్ట్రాకరాళవదనం భృకుటీకుటిలేక్షణమ్ || ౩ ||
అస్యైవ దక్షిణం వక్త్రం నారసింహం మహాద్భుతమ్ |
అత్యుగ్రతేజోవపుషం భీషణం భయనాశనమ్ || ౪ ||
పశ్చిమం గారుడం వక్త్రం వక్రతుండం మహాబలమ్ |
సర్వనాగప్రశమనం విషభూతాదికృంతనమ్ || ౫ ||
ఉత్తరం సౌకరం వక్త్రం కృష్ణం దీప్తం నభోపమమ్ |
పాతాళసింహవేతాలజ్వరరోగాదికృంతనమ్ || ౬ ||
ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాంతకరం పరమ్ |
యేన వక్త్రేణ విప్రేంద్ర తారకాఖ్యం మహాసురమ్ || ౭ ||
జఘాన శరణం తత్స్యాత్సర్వశత్రుహరం పరమ్ |
ధ్యాత్వా పంచముఖం రుద్రం హనూమంతం దయానిధిమ్ || ౮ ||
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం పాశమంకుశపర్వతమ్ |
ముష్టిం కౌమోదకీం వృక్షం ధారయంతం కమండలుమ్ || ౯ ||
భిందిపాలం జ్ఞానముద్రాం దశభిర్మునిపుంగవమ్ |
ఏతాన్యాయుధజాలాని ధారయంతం భజామ్యహమ్ || ౧౦ ||
ప్రేతాసనోపవిష్టం తం సర్వాభరణభూషితమ్ |
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ |
సర్వాశ్చర్యమయం దేవం హనుమద్విశ్వతోముఖమ్ || ౧౧ ||
పంచాస్యమచ్యుతమనేకవిచిత్రవర్ణ-
-వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యమ్ |
పీతాంబరాదిముకుటైరుపశోభితాంగం
పింగాక్షమాద్యమనిశం మనసా స్మరామి || ౧౨ ||
మర్కటేశం మహోత్సాహం సర్వశత్రుహరం పరమ్ |
శత్రుం సంహర మాం రక్ష శ్రీమన్నాపదముద్ధర || ౧౩ ||
హరిమర్కట మర్కట మంత్రమిదం
పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే |
యది నశ్యతి నశ్యతి శత్రుకులం
యది ముంచతి ముంచతి వామలతా || ౧౪ ||
ఓం హరిమర్కటాయ స్వాహా |
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రుసంహారకాయ స్వాహా |
ఓం నమో భగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకలభూతప్రమథనాయ స్వాహా |
ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిషహరాయ స్వాహా |
ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖాయ ఆదివరాహాయ సకలసంపత్కరాయ స్వాహా |
ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ సకలజనవశంకరాయ స్వాహా |
ఓం అస్య శ్రీ పంచముఖహనుమన్మంత్రస్య శ్రీరామచంద్ర ఋషిః అనుష్టుప్ఛందః పంచముఖవీరహనుమాన్ దేవతా హనుమాన్ ఇతి బీజం వాయుపుత్ర ఇతి శక్తిః అంజనీసుత ఇతి కీలకమ్ శ్రీరామదూతహనుమత్ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
ఇతి ఋష్యాదికం విన్యసేత్ |
అథ కరన్యాసః |
ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః |
ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః |
ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః |
ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః |
ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఓం పంచముఖహనుమతే కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అథ అంగన్యాసః |
ఓం అంజనీసుతాయ హృదయాయ నమః |
ఓం రుద్రమూర్తయే శిరసే స్వాహా |
ఓం వాయుపుత్రాయ శిఖాయై వషట్ |
ఓం అగ్నిగర్భాయ కవచాయ హుమ్ |
ఓం రామదూతాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఓం పంచముఖహనుమతే అస్త్రాయ ఫట్ |
పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్బంధః |
అథ ధ్యానం |
వందే వానరనారసింహఖగరాట్క్రోడాశ్వవక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా |
హస్తాబ్జైరసిఖేటపుస్తకసుధాకుంభాంకుశాద్రిం హలం
ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారివీరాపహమ్ |
అథ మంత్రః |
ఓం శ్రీరామదూతాయ ఆంజనేయాయ వాయుపుత్రాయ మహాబలపరాక్రమాయ సీతాదుఃఖనివారణాయ లంకాదహనకారణాయ మహాబలప్రచండాయ ఫాల్గునసఖాయ కోలాహలసకలబ్రహ్మాండవిశ్వరూపాయ
సప్తసముద్రనిర్లంఘనాయ పింగళనయనాయ అమితవిక్రమాయ సూర్యబింబఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టినిరాలంకృతాయ సంజీవినీసంజీవితాంగద-లక్ష్మణమహాకపిసైన్యప్రాణదాయ
దశకంఠవిధ్వంసనాయ రామేష్టాయ మహాఫాల్గునసఖాయ సీతాసహితరామవరప్రదాయ షట్ప్రయోగాగమపంచముఖవీరహనుమన్మంత్రజపే వినియోగః |
ఓం హరిమర్కటమర్కటాయ బంబంబంబంబం వౌషట్ స్వాహా |
ఓం హరిమర్కటమర్కటాయ ఫంఫంఫంఫంఫం ఫట్ స్వాహా |
ఓం హరిమర్కటమర్కటాయ ఖేంఖేంఖేంఖేంఖేం మారణాయ స్వాహా |
ఓం హరిమర్కటమర్కటాయ లుంలుంలుంలుంలుం ఆకర్షితసకలసంపత్కరాయ స్వాహా |
ఓం హరిమర్కటమర్కటాయ ధంధంధంధంధం శత్రుస్తంభనాయ స్వాహా |
ఓం టంటంటంటంటం కూర్మమూర్తయే పంచముఖవీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా |
ఓం కంఖంగంఘంఙం చంఛంజంఝంఞం టంఠండంఢంణం తంథందంధంనం పంఫంబంభంమం యంరంలంవం శంషంసంహం ళంక్షం స్వాహా |
ఇతి దిగ్బంధః |
ఓం పూర్వకపిముఖాయ పంచముఖహనుమతే టంటంటంటంటం సకలశత్రుసంహరణాయ స్వాహా |
ఓం దక్షిణముఖాయ పంచముఖహనుమతే కరాళవదనాయ నరసింహాయ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేతదమనాయ స్వాహా |
ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖహనుమతే మంమంమంమంమం సకలవిషహరాయ స్వాహా |
ఓం ఉత్తరముఖాయ ఆదివరాహాయ లంలంలంలంలం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖహనుమతే స్వాహా |
ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుంరుంరుంరుంరుం రుద్రమూర్తయే సకలప్రయోజననిర్వాహకాయ స్వాహా |
ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోకనివారణాయ శ్రీరామచంద్రకృపాపాదుకాయ మహావీర్యప్రమథనాయ బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖవీరహనుమతే స్వాహా |
భూతప్రేతపిశాచబ్రహ్మరాక్షస శాకినీడాకిన్యంతరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చటనాయ స్వాహా |
సకలప్రయోజననిర్వాహకాయ పంచముఖవీరహనుమతే శ్రీరామచంద్రవరప్రసాదాయ జంజంజంజంజం స్వాహా |
ఇదం కవచం పఠిత్వా తు మహాకవచం పఠేన్నరః |
ఏకవారం జపేత్ స్తోత్రం సర్వశత్రునివారణమ్ || ౧౫ ||
ద్వివారం తు పఠేన్నిత్యం పుత్రపౌత్రప్రవర్ధనమ్ |
త్రివారం చ పఠేన్నిత్యం సర్వసంపత్కరం శుభమ్ || ౧౬ ||
చతుర్వారం పఠేన్నిత్యం సర్వరోగనివారణమ్ |
పంచవారం పఠేన్నిత్యం సర్వలోకవశంకరమ్ || ౧౭ ||
షడ్వారం చ పఠేన్నిత్యం సర్వదేవవశంకరమ్ |
సప్తవారం పఠేన్నిత్యం సర్వసౌభాగ్యదాయకమ్ || ౧౮ ||
అష్టవారం పఠేన్నిత్యమిష్టకామార్థసిద్ధిదమ్ |
నవవారం పఠేన్నిత్యం రాజభోగమవాప్నుయాత్ || ౧౯ ||
దశవారం పఠేన్నిత్యం త్రైలోక్యజ్ఞానదర్శనమ్ |
రుద్రావృత్తిం పఠేన్నిత్యం సర్వసిద్ధిర్భవేద్ధృవమ్ || ౨౦ ||
నిర్బలో రోగయుక్తశ్చ మహావ్యాధ్యాదిపీడితః |
కవచస్మరణేనైవ మహాబలమవాప్నుయాత్ || ౨౧ ||
ఇతి సుదర్శనసంహితాయాం శ్రీరామచంద్రసీతాప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం |