Skip to content

# Choose Language:

Namo Venkatesa Namo Thirumalesa Song Lyrics – Ghantasala – నమో వెంకటేశా నమో తిరుమలేశా

Namo Venkatesa Namo Thirumalesa Song Lyrics - Sung by GhantasalaPin

Namo Venkatesa Namo Thirumalesa is a popular song of Lord Venkateswara sung by many singers over the time. However, the rendition by Shri Ghantasala is the most popular. Get Namo Venkatesa Namo Tirumalesa Song Lyrics in Telugu here.

Namo Venkatesa Namo Thirumalesa Song Lyrics – నమో వెంకటేశా నమో తిరుమలేశా 

నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమస్తే నమస్తే నమః, ఆఆ ఆ ఆ

నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో వెంకటేశా, నమో తిరుమలేశా
మహానందమాయే ఓ మహాదేవదేవ
మహానందమాయే ఓ మహాదేవదేవ
నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో వెంకటేశా, నమో తిరుమలేశా

ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా
ముడుపులు నీకొసగి మా మొక్కులు తీర్చుమయా
ముక్తికోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా
భక్తుల బ్రోవుమయా
నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో వెంకటేశా, నమో తిరుమలేశా

నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా
నరక తుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా
మనుజులు నిను చేరే పరమార్థము తెలుపవయా
పరమార్థము తెలుపవయా

నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో వెంకటేశా, నమో తిరుమలేశా
మహానందమాయే ఓ మహాదేవదేవ
మహానందమాయే ఓ మహాదేవదేవ
నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో వెంకటేశా, నమో తిరుమలేశా
నమో నమో తిరుమలేశా

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి