Skip to content

Matangi Hrudayam in Telugu – శ్రీ మాతంగీ హృదయం

Matangi Hrudayam or Matangi Hrudaya Stotram or Matangi HridayPin

Matangi Hrudayam is a devotional stotram of Goddess Matangi Devi. Get Sri Matangi Hrudayam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Matangi or Raja Shyamala Devi.

Matangi Hrudayam in Telugu – శ్రీ మాతంగీ హృదయం 

అథ శ్రీమాతంగీహృదయప్రారంభః |

ఏకదా కౌతుకావిష్టా భైరవం భూతసేవితమ్ |
భైరవీ పరిపప్రచ్ఛ సర్వభూతహితే రతా || ౧ ||

శ్రీ భైరవ్యువాచ |

భగవన్సర్వధర్మజ్ఞ భూతవాత్సల్యభావన |
అహం తు వేత్తుమిచ్ఛామి సర్వభూతోపకారమ్ || ౨ ||

కేన మంత్రేణ జప్తేన స్తోత్రేణ పఠితేన చ |
సర్వథా శ్రేయసాం ప్రాప్తిర్భూతానాం భూతిమిచ్ఛతామ్ || ౩ ||

శ్రీ భైరవ ఉవాచ |

శృణు దేవి తవ స్నేహాత్ప్రాయో గోప్యమపి ప్రియే |
కథయిష్యామి తత్సర్వం సుఖసంపత్కరం శుభమ్ || ౪ ||

పఠతాం శృణ్వతాం నిత్యం సర్వసంపత్తిదాయకమ్ |
విద్యైశ్వర్యసుఖావ్యాప్తిమంగళప్రదముత్తమమ్ || ౫ ||

మాతంగ్యా హృదయం స్తోత్రం దుఃఖదారిద్ర్యభంజనమ్ |
మంగళం మంగళానాం చ అస్తి సర్వసుఖప్రదమ్ || ౬ ||

వినియోగః

ఓం అస్య శ్రీమాతంగీహృదయస్తోత్రమంత్రస్య దక్షిణామూర్తిరృషిః –
విరాట్ ఛందః – శ్రీ మాతంగీ దేవతా – హ్రీం బీజం – క్లీం శక్తిః – హ్రూం కీలకం |
సర్వవాంఛితార్థసిద్ధ్యర్థే జపే వినియోగః ||

ఋష్యాదిన్యాసః .

దక్షిణామూర్తిఋషయే నమః శిరసి |
విరాట్ఛందసే నమః ముఖే |
మాతంగీదేవతాయై నమః హృది |
హ్రీం బీజాయ నమః గుహ్యే |
హూం శక్తయే నమః పాదయోః |
క్లీం కీలకాయ నమః నాభౌ |
వినియోగాయ నమః సర్వాంగే |
ఇతి ఋష్యాదిన్యాసః ||

కరన్యాసః |

ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం క్లీం తర్జనీభ్యాం నమః |
ఓం హ్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం హ్రీం అనామికాభ్యాం నమః |
ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం హ్రూం కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః |

ఓం హ్రీం హృదయాయ నమః |
ఓం క్లీం శిరసే స్వాహా |
ఓం హ్రూం శిఖాయై వషట్ |
ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం క్లీం కవచాయ హుమ్ |
ఓం హ్రూం అస్త్రాయ ఫట్ |

ధ్యానం ||

శ్యామాం శుభ్రాం సుఫాలాం త్రికమలనయనాం రత్నసింహాసనస్థాం
భక్తాభీష్టప్రదాత్రీం సురనీకరకరాసేవ్యకంజాంఘ్రియుగ్మామ్ |
నీలాంభోజాతకాంతిం నిశిచరనికరారణ్యదావాగ్నిరూపాం
మాతంగీమావహంతీమభిమతఫలదాం మోదినీం చింతయామి || ౭ ||

నమస్తే మాతంగ్యై మృదుముదితతన్వై తనుమతాం
పరశ్రేయోదాయై కమలచరణధ్యానమనసాం |
సదా సంసేవ్యాయై సదసి విబుధైర్దివ్యధిషణైః
దయార్ద్రాయై దేవ్యై దురితదలనోద్దండ మనసే || ౮ ||

పరం మాతస్తే యో జపతి మనుమేవోగ్రహృదయః
కవిత్వం కల్పానాం కలయతి సుకల్పః ప్రతిపదమ్ |
అపి ప్రాయో రమ్యాఽమృతమయపదా తస్య లలితా
నటీ చాద్యా వాణీ నటన రసనాయాం చ ఫలితా || ౯ ||

తవ ధ్యాయంతో యే వపురనుజపంతి ప్రవలితం
సదా మంత్రం మాతర్నహి భవతి తేషాం పరిభవః |
కదంబానాం మాల్యైరపి శిరసి యుంజంతి యది యే
భవంతి ప్రాయస్తే యువతిజనయూథస్వవశగాః || ౧౦ ||

సరోజైః సాహస్రైః సరసిజపదద్వంద్వమపి యే
సహస్రం నామోక్త్వా తదపి చ తవాంగే మనుమితం |
పృథఙ్నామ్నా తేనాయుతకలితమర్చంతి ప్రసృతే
సదా దేవవ్రాతప్రణమితపదాంభోజయుగళాః || ౧౧ ||

తవ ప్రీత్యైర్మాతర్దదతి బలిమాదాయ సలిలం
సమత్స్యం మాంసం వా సురుచిరసితం రాజరుచితమ్ |
సుపుణ్యాయై స్వాంతస్తవ చరణప్రేమైకరసికాః
అహో భాగ్యం తేషాం త్రిభువనమలం వశ్యమఖిలమ్ || ౧౨ ||

లసల్లోలశ్రోత్రాభరణకిరణక్రాంతిలలితం
మితస్మేరజ్యోత్స్నాప్రతిఫలితభాభిర్వికరితం |
ముఖాంభోజం మాతస్తవ పరిలుఠద్భ్రూమధుకరం
రమా యే ధ్యాయంతి త్యజతి న హి తేషాం సుభవనమ్ || ౧౩ ||

పరః శ్రీమాతంగ్యా జపతి హృదయాఖ్యః సుమనసామ్-
అయం సేవ్యః సుద్యోఽభిమతఫలదశ్చాతిలలితః |
నరా యే శృణ్వంతి స్తవమపి పఠంతీమమనునిశం
న తేషాం దుష్ప్రాప్యం జగతి యదలభ్యం దివిషదామ్ || ౧౪ ||

ధనార్థీ ధనమాప్నోతి దారార్థీ సుందరీః ప్రియాః |
సుతార్థీ లభతే పుత్రం స్తవస్యాస్య ప్రకీర్తనాత్ || ౧౫ ||

విద్యార్థీ లభతే విద్యాం వివిధాం విభవప్రదాం |
జయార్థీ పఠనాదస్య జయం ప్రాప్నోతి నిశ్చితమ్ || ౧౬ ||

నష్టరాజ్యో లభేద్రాజ్యం సర్వసంపత్సమాశ్రితం |
కుబేరసమసంపత్తిః స భవేద్ధృదయం పఠన్ || ౧౭ ||

కిమత్ర బహునోక్తేన యద్యదిచ్ఛతి మానవః |
మాతంగీహృదయస్తోత్రపఠనాత్సర్వమాప్నుయాత్ || ౧౮ ||

ఇతి శ్రీ దక్షిణామూర్తిసంహితాయాం శ్రీ మాతంగీ హృదయ స్తోత్రం సంపూర్ణమ్ |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి