Skip to content

Manisha Panchakam in Telugu – మనీషా పంచకం

Manisha Panchakam or Maneesha Panchakam Lyrics PdfPin

Manisha Panchakam in Telugu is a 5 stanza stotram by Sri Adi Shankaracharya. Once, in Kasi, when Adi Shankara was going to the Vishwanath Temple after his bath in Ganga, his path was blocked by a “Chandala (untouchable)”, who was accompanied by his wife and 4 dogs. The disciples of Sri Sankara shouted at him to make way, and to keep a distance, as was customary in those days. The untouchable smiled and said, “According to your principle of Advaita, which you practice, all the Jivatma are the same as God. How do you ask me to go? How am I different from your Paramacharya? What you say is unreasonable. How can I go away from myself?”. Adi Shankaracharya realized that the chandala is none other than Lord Viswanatha along with his consort Visalakshi Devi and the four Vedas. He prostrated before him and sang five slokas, which are called Manisha Panchakam. Get Manisha Panchakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

ఒకసారి, కాశీలో, శ్రీ శంకరుడు గంగాస్నానం చేసి విశ్వనాథ ఆలయానికి వెళుతుండగా, ఒక “చండాలుడు (అంటరానివాడు)” అతని భార్య మరియు 4 కుక్కలతో కలిసి అతని దారిని అడ్డుకున్నాడు. శంకరుని శిష్యులు అంటరానివానిని దూరంగా ఉండమని అరిచారు. ఆ అంటరానివాడు చిరునవ్వు నవ్వి, “నువ్వు ఆచరించే నీ అద్వైత సూత్రం ప్రకారం జీవాత్మ భగవంతుడు ఒక్కటే. నన్ను ఎలా వెళ్ళమని అడుగుతావు? నేను నీ పరమాచార్యునికి ఎలా భిన్నంగా ఉన్నాను? ఎలా నేను నా నుండి దూరంగా వెళ్ళగలను?” అని ప్రశ్నించాడు. దీనితో శంకరుల వారు, ఆ చండాలుడిని విశాలాక్షి సామెత కాసి విశ్వనాథునిగా గరహించి అతని ముందు సాష్టాంగపడి ఐదు శ్లోకాలను పాడారు, వాటిని మనీషా పంచకం అని పిలుస్తారు.

Manisha Panchakam in Telugu – మనీషా పంచకం 

అనుష్టుప్ ఛందః –

సత్యాచార్యస్య గమనే కదాచిన్ముక్తి దాయకం |
కాశీక్శేత్రం ప్రతి సహ గౌర్యా మార్గే తు శ్ఙ్కరం ||

అంత్యవేషధరం దృష్ట్వా గచ్ఛ గచ్ఛేతి చాబ్రవీత్ |
శంకరఃసోఽపి చాండలస్తం పునః ప్రాహ శ్ఙ్కరం ||

ఆర్యా వృత్త –

అన్నమయాదన్నమయమథవా చైతన్యమేవ చైతన్యాత్ |
యతివర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛేతి |

శార్దూల విక్రీడిత ఛంద –

ప్రత్యగ్వస్తుని నిస్తరంగసహజానందావబోధాంబుధౌ
విప్రోఽయం శ్వపచోఽయమిత్యపి మహాన్కోఽయం విభేదభ్రమః |
కిం గంగాంబుని బింబితేఽమ్బరమణౌ చాండాలవీథీపయః
పూరే వాఽన్తరమస్తి కాంచనఘటీమృత్కుంభయోర్వాఽమ్బరే ||

మనీషా పంచకం

జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే
యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ |
సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే-
చ్చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ || 1 ||

బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్రవిస్తారితం
సర్వం చైతదవిద్యయా త్రిగుణయాఽశేషం మయా కల్పితం |
ఇత్థం యస్య దృఢా మతిః సుఖతరే నిత్యే పరే నిర్మలే
చాండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ || 2 ||

శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో-
ర్నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశతా నిర్వ్యాజశాంతాత్మనా |
భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే
ప్రారబ్ధాయ సమర్పితం స్వవపురిత్యేషా మనీషా మమ || 3 ||

యా తిర్యఙ్నరదేవతాభిరహమిత్యంతః స్ఫుటా గృహ్యతే
యద్భాసా హృదయాక్షదేహవిషయా భాంతి స్వతోఽచేతనాః |
తాం భాస్యైః పిహితార్కమండలనిభాం స్ఫూర్తిం సదా భావయ-
న్యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ || 4 ||

యత్సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతా
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః |
యస్మిన్నిత్యసుఖాంబుధౌ గలితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవిద్
యః కశ్చిత్స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ || 5 ||

దాసస్తేఽహం దేహదృష్ట్యాఽస్మి శంభో
జాతస్తేంఽశో జీవదృష్ట్యా త్రిదృష్టే |
సర్వస్యాఽఽత్మన్నాత్మదృష్ట్యా త్వమేవే-
త్యేవం మే ధీర్నిశ్చితా సర్వశాస్త్రైః ||

|| ఇతి శ్రీ మచ్ఛంకరభగవతః కృతౌ మనీషా పంచకం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి