Skip to content

Mahadeva Ashtakam in Telugu – మహాదేవాష్టకం

Mahadeva Ashtakam or Mahadevastakam or MahadevashtakamPin

Mahadeva Ashtakam or Mahadevashtakam is an eight verse stotram in praise of Lord Shiva as Mahadeva. Get Sri Mahadeva Ashtakam in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Shiva.

Mahadeva Ashtakam in Telugu – మహాదేవాష్టకం 

శివం శాన్తం శుద్ధం ప్రకటమకళఙ్కం శ్రుతినుతం
మహేశానం శంభుం సకలసురసంసేవ్యచరణం |
గిరీశం గౌరీశం భవభయహరం నిష్కళమజం
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౧ ||

సదా సేవ్యం భక్తైర్హృది వసన్తం గిరిశయ-
ముమాకాన్తం క్షాన్తం కరఘృతపినాకం భ్రమహరం |
త్రినేత్రం పఞ్చాస్యం దశభుజమనన్తం శశిధరం
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౨ ||

చితాభస్మాలిప్తం భుజగముకుటం విశ్వసుఖదం
ధనాధ్యక్షస్యాఙ్గం త్రిపురవధకర్తారమనఘం |
కరోటీఖట్వాఙ్గే హ్యురసి చ దధానం మృతిహరం
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౩ ||

సదోత్సాహం గఙ్గాధరమచలమానన్దకరణం
పురారాతిం భాతం రతిపతిహరం దీప్తవదనం |
జటాజూటైర్జుష్టం రసముఖగణేశానపితరం
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౪ ||

వసన్తం కైలాసే సురమునిసభాయాం హి నితరాం
బ్రువాణం సద్ధర్మం నిఖిలమనుజానన్దజనకం |
మహేశానీ సాక్షాత్సనకమునిదేవర్షిసహితా
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౫ ||

శివాం స్వే వామాఙ్గే గుహగణపతిం దక్షిణభుజే
గలే కాలం వ్యాలం జలధిగరళం కణ్ఠవివరే |
లలాటే శ్వేతేన్దుం జగదపి దధానం చ జఠరే
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౬ ||

సురాణాం దైత్యానాం బహులమనుజానాం బహువిధం
తపఃకుర్వాణానాం ఝటితి ఫలదాతారమఖిలం |
సురేశం విద్యేశం జలనిధిసుతాకాన్తహృదయం
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౭ ||

వసానం వైయాఘ్రీం మృదులలలితాం కృత్తిమజరాం
వృషారూఢం సృష్ట్యాదిషు కమలజాద్యాత్మవపుషం |
అతర్క్యం నిర్మాయం తదపి ఫలదం భక్తసుఖదం
మహాదేవం వన్దే ప్రణతజనతా తపోపశమనం || ౮ ||

ఇదం స్తోత్రం శంభోర్దురితదలనం ధాన్యధనదం హృది
ధ్యాత్వా శంభుం తదను రఘునాథేన రచితం |
నరః సాయంప్రాతః పఠతి నియతం తస్య విపదః
క్షయం యాన్తి స్వర్గం వ్రజతి సహసా సోఽపి ముదితః ||

ఇతి శ్రీ మహాదేవాష్టకం సంపూర్ణం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి