Skip to content

Kubjika Varnana Stotram in Telugu – శ్రీ కుబ్జికా వర్ణన స్తోత్రం

kubjika varnana stotramPin

Kubjika Varnana Stotram is a hymn that describes the various aspects of Goddess Kujika or Vakrika, who is form of Adishakti. Kubjikā means “curve” in Sanskrit. Once lord Navatman (Shiva) embraced his consort Vakrika and before the copulation, she suddenly felt shy and bent her body earning the name Kubjika. Get Sri Kubjika Varnana Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Goddess Kubjika.

Kubjika Varnana Stotram in Telugu – శ్రీ కుబ్జికా వర్ణన స్తోత్రం 

నీలోత్పలదళశ్యామా షడ్వక్త్రా షట్ప్రకారికా |
చిచ్ఛక్తిరష్టాదశాఖ్యా బాహుద్వాదశసంయుతా || ౧ ||

సింహాసనసుఖాసీనా ప్రేతపద్మోపరిస్థితా |
కులకోటిసహస్రాఢ్యా కర్కోటో మేఖలాస్థితః || ౨ ||

తక్షకేణోపరిష్టాచ్చ గలే హారశ్చ వాసుకిః |
కులికః కర్ణయోర్యస్యాః కూర్మః కుండలమండలః || ౩ ||

భ్రువోః పద్మో మహాపద్మో వామే నాగః కపాలకః |
అక్షసూత్రం చ ఖట్వాంగం శంఖం పుస్తకం చ దక్షిణే || ౪ ||

త్రిశూలం దర్పణం ఖడ్గం రత్నమాలాంకుశం ధనుః |
శ్వేతమూర్ధం ముఖం దేవ్యా ఊర్ధ్వశ్వేతం తథాఽపరమ్ || ౫ ||

పూర్వాస్యం పాండురం క్రోధి దక్షిణం కృష్ణవర్ణకమ్ |
హిమకుందేందుభం సౌమ్యం బ్రహ్మా పాదతలే స్థితః || ౬ ||

విష్ణుస్తు జఘనే రుద్రో హృది కంఠే తథేశ్వరః |
సదాశివో లలాటే స్యాచ్ఛివస్తస్యోర్ధ్వతః స్థితః |
ఆఘూర్ణితా కుబ్జికైవం ధ్యేయా పూజాదికర్మసు || ౭ ||

ఇత్యాగ్నేయే మహాపురాణే కుబ్జికాపూజాకథనం నామ చతుశ్చత్వారింశదధికశతతమోఽధ్యాయే కుబ్జికా వర్ణన స్తోత్రం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి