Skip to content

Ketu Stotram in Telugu – శ్రీ కేతు స్తోత్రం

Sri Ketu Stotram Pdf LyricsPin

Ketu Stotram is a devotional hymn for worshipping Lord Ketu, who is one of the Navagrahas. Get Sri Ketu Stotram in Telugu Pdf Lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Ketu.

Ketu Stotram in Telugu – శ్రీ కేతు స్తోత్రం

అస్య శ్రీ కేతుస్తోత్రమంత్రస్య వామదేవ ఋషిః అనుష్టుప్ఛందః కేతుర్దేవతా శ్రీ కేతు గ్రహ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |

గౌతమ ఉవాచ |

మునీంద్ర సూత తత్త్వజ్ఞ సర్వశాస్త్రవిశారద |
సర్వరోగహరం బ్రూహి కేతోః స్తోత్రమనుత్తమమ్ || ౧ ||

సూత ఉవాచ |

శృణు గౌతమ వక్ష్యామి స్తోత్రమేతదనుత్తమమ్ |
గుహ్యాద్గుహ్యతమం కేతోః బ్రహ్మణా కీర్తితం పురా || ౨ ||

ఆద్యః కరాళవదనో ద్వితీయో రక్తలోచనః |
తృతీయః పింగళాక్షశ్చ చతుర్థో జ్ఞానదాయకః || ౩ ||

పంచమః కపిలాక్షశ్చ షష్ఠః కాలాగ్నిసన్నిభః |
సప్తమో హిమగర్భశ్చ ధూమ్రవర్ణోష్టమస్తథా || ౪ ||

నవమః కృత్తకంఠశ్చ దశమః నరపీఠగః |
ఏకాదశస్తు శ్రీకంఠః ద్వాదశస్తు గదాయుధః || ౫ ||

ద్వాదశైతే మహాక్రూరాః సర్వోపద్రవకారకాః |
పర్వకాలే పీడయంతి దివాకరనిశాకరౌ || ౬ ||

నామద్వాదశకం స్తోత్రం కేతోరేతన్మహాత్మనః |
పఠంతి యేఽన్వహం భక్త్యా తేభ్యః కేతుః ప్రసీదతి || ౭ ||

కుళుక్థధాన్యే విలిఖేత్ షట్కోణం మండలం శుభమ్ |
పద్మమష్టదళం తత్ర విలిఖేచ్చ విధానతః || ౮ ||

నీలం ఘటం చ సంస్థాప్య దివాకరనిశాకరౌ |
కేతుం చ తత్ర నిక్షిప్య పూజయిత్వా విధానతః || ౯ ||

స్తోత్రమేతత్పఠిత్వా చ ధ్యాయన్ కేతుం వరప్రదమ్ |
బ్రాహ్మణం శ్రోత్రియం శాంతం పూజయిత్వా కుటుంబినమ్ || ౧౦ ||

కేతోః కరాళవక్త్రస్య ప్రతిమాం వస్త్రసంయుతామ్ |
కుంభాదిభిశ్చ సంయుక్తాం చిత్రాతారే ప్రదాపయేత్ || ౧౧ ||

దానేనానేన సుప్రీతః కేతుః స్యాత్తస్య సౌఖ్యదః |
వత్సరం ప్రయతా భూత్వా పూజయిత్వా విధానతః || ౧౨ ||

మూలమష్టోత్తరశతం యే జపంతి నరోత్తమాః |
తేషాం కేతుప్రసాదేన న కదాచిద్భయం భవేత్ || ౧౩ ||

ఇతి కేతు స్తోత్రం సంపూర్ణమ్ |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి