Skip to content

Kali Ashtottara Shatanama Stotram in Telugu – శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం

Kali Ashtottara Shatanama Stotram lyricsPin

Kali Ashtottara Shatanama Stotram is the 1000 names of Kali composed as a hymn. Get Sri Kali Ashtottara Shatanama Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Goddess Kalika Devi.

Kali Ashtottara Shatanama Stotram –  శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం 

భైరవ ఉవాచ

శతనామ ప్రవక్ష్యామి కాలికాయా వరాననే |
యస్య ప్రపఠనాద్వాగ్మీ సర్వత్ర విజయీ భవేత్ || ౧ ||

కాలీ కపాలినీ కాంతా కామదా కామసుందరీ |
కాలరాత్రిః కాలికా చ కాలభైరవపూజితా || ౨ ||

కురుకుల్లా కామినీ చ కమనీయస్వభావినీ |
కులీనా కులకర్త్రీ చ కులవర్త్మప్రకాశినీ || ౩ ||

కస్తూరీరసనీలా చ కామ్యా కామస్వరూపిణీ |
కకారవర్ణనిలయా కామధేనుః కరాలికా || ౪ ||

కులకాంతా కరాలాస్యా కామార్తా చ కలావతీ |
కృశోదరీ చ కామాఖ్యా కౌమారీ కులపాలినీ || ౫ ||

కులజా కులకన్యా చ కులహా కులపూజితా |
కామేశ్వరీ కామకాంతా కుంజరేశ్వరగామినీ || ౬ ||

కామదాత్రీ కామహర్త్రీ కృష్ణా చైవ కపర్దినీ |
కుముదా కృష్ణదేహా చ కాలిందీ కులపూజితా || ౭ ||

కాశ్యపీ కృష్ణమాతా చ కులిశాంగీ కలా తథా |
క్రీంరూపా కులగమ్యా చ కమలా కృష్ణపూజితా || ౮ ||

కృశాంగీ కిన్నరీ కర్త్రీ కలకంఠీ చ కార్తికీ |
కంబుకంఠీ కౌలినీ చ కుముదా కామజీవినీ || ౯ ||

కులస్త్రీ కీర్తికా కృత్యా కీర్తిశ్చ కులపాలికా |
కామదేవకలా కల్పలతా కామాంగవర్ధినీ || ౧౦ ||

కుంతా చ కుముదప్రీతా కదంబకుసుమోత్సుకా |
కాదంబినీ కమలినీ కృష్ణానందప్రదాయినీ || ౧౧ ||

కుమారీపూజనరతా కుమారీగణశోభితా |
కుమారీరంజనరతా కుమారీవ్రతధారిణీ || ౧౨ ||

కంకాలీ కమనీయా చ కామశాస్త్రవిశారదా |
కపాలఖట్వాంగధరా కాలభైరవరూపిణీ || ౧౩ ||

కోటరీ కోటరాక్షీ చ కాశీ-కైలాసవాసినీ |
కాత్యాయనీ కార్యకరీ కావ్యశాస్త్రప్రమోదినీ || ౧౪ ||

కామాకర్షణరూపా చ కామపీఠనివాసినీ |
కంకినీ కాకినీ క్రీడా కుత్సితా కలహప్రియా || ౧౫ ||

కుండగోలోద్భవప్రాణా కౌశికీ కీర్తివర్ధినీ |
కుంభస్తనీ కటాక్షా చ కావ్యా కోకనదప్రియా || ౧౬ ||

కాంతారవాసినీ కాంతిః కఠినా కృష్ణవల్లభా |
ఇతి తే కథితం దేవి గుహ్యాద్గుహ్యతరం పరమ్ || ౧౭ ||

ప్రపఠేద్య ఇదం నిత్యం కాలీనామశతాష్టకమ్ |
త్రిషు లోకేషు దేవేశి తస్యాఽసాధ్యం న విద్యతే || ౧౮ ||

ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సాయాహ్నే చ సదా నిశి |
యః పఠేత్పరయా భక్త్యా కాలీనామశతాష్టకమ్ || ౧౯ ||

కాలికా తస్య గేహే చ సంస్థానం కురుతే సదా |
శూన్యాగారే శ్మశానే వా ప్రాంతరే జలమధ్యతః || ౨౦ ||

వహ్నిమధ్యే చ సంగ్రామే తథా ప్రాణస్య సంశయే |
శతాష్టకం జపన్మంత్రీ లభతే క్షేమముత్తమమ్ || ౨౧ ||

కాలీం సంస్థాప్య విధివత్ స్తుత్వా నామశతాష్టకైః |
సాధకస్సిద్ధిమాప్నోతి కాలికాయాః ప్రసాదతః || ౨౨ ||

ఇతి శ్రీ కాళీ అష్టోత్తరశతనామ స్తోత్రం ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి