Jagadapu Chanavula Jajara is a keerthana on Lord Venkateswara by Sri Tallapaka Annamacharyulu. Its rendition as a song in the Telugu devotional movie Annamayya (1996) is also very popular. Get Jagadapu Chanavula lyrics in telugu of the original keerthana below.
Jagadapu Chanavula Jajara lyrics in Telugu – జగడపు చనువుల జాజర
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున …
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున …
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర …
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర …
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర …
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి గంధఒడి
భారపు కుచముల పైపై కడు సింగారము నెరపెడి గంధఒడి
చేరువ పతిపై చిందగ పడతులు … సారెకు చల్లేరు జాజర
చేరువ పతిపై చిందగ పడతులు … సారెకు చల్లేరు జాజర
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర …
బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము …
బింకపు కూటమి పెనగేటి చెమటల పంకపు పూతల పరిమళము …
వేంకటపతిపై వెలదులు నించేరు … సంకుమ దంబుల జాజర …
వేంకటపతిపై వెలదులు నించేరు … సంకుమ దంబుల జాజర …
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర … సగినల మంచపు జాజర
జగడపు చనువుల జాజర … జగడపు చనువుల జాజర … జగడపు చనువుల జాజర …