Jagadapu Chanavula Jajara is a keerthana on Lord Venkateswara by Sri Tallapaka Annamacharyulu. Its rendition as a song in the Telugu devotional movie Annamayya (1996) is also very popular. Get Jagadapu Chanavula lyrics in telugu of the original keerthana below.
Jagadapu Chanavula Jajara lyrics in Telugu – జగడపు చనువుల జాజర
జగడపు చనువుల జాజర
సగినల మంచపు జాజర ॥పల్లవి॥
మొల్లలు తురుముల ముడిచిన బరువున
మొల్లపు సరసపు మురిపెమున
జల్లన పుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర ॥చ1॥
భారపు కుచముల పైపై కడు
సింగారము నెరపెడి గంధఒడి
చేరువ పతిపై చిందగ పడతులు
సారెకు చల్లేరు జాజర ॥చ2॥
బింకపు కూటమి పెనగేటి చెమటల
పంకపు పూతల పరిమళము
వేంకటపతిపై వెలదులు నించేరు
సంకుమ దంబుల జాజర ॥చ3॥
జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే పతిపై
చల్లే రతివలు జాజర … చల్లే పతిపై idi tappu print ayindi
జల్లన పుప్పొడి జారగ పతిపై
చల్లే రతివలు జాజర is right.
thank you for your input andi.. corrected now..