Hanuman Tandava Stotram is a devotional prayer to Lord Hanuman. Generally, Tandava dance is associated with Lord Shiva, symbolizing creation and destruction. However, tandava dance form is also associated with other Gods and Goddesses including Kali, Bhairava, Vishnu, etc. Get Sri Hanuman Tandava Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace Lord Hanuman.
Hanuman Tandava Stotram in Telugu – శ్రీ హనుమత్ తాండవ స్తోత్రం
ధ్యానం
వందే సిందూరవర్ణాభం లోహితాంబరభూషితమ్ |
రక్తాంగరాగశోభాఢ్యం శోణపుచ్ఛం కపీశ్వరమ్ ||
స్తోత్రం
భజే సమీరనందనం సుభక్తచిత్తరంజనం
దినేశరూపభక్షకం సమస్తభక్తరక్షకమ్ |
సుకంఠకార్యసాధకం విపక్షపక్షబాధకం
సముద్రపారగామినం నమామి సిద్ధకామినమ్ || ౧ ||
సుశంకితం సుకంఠముక్తవాన్ హి యో హితం వచ-
-స్త్వమాశు ధైర్యమాశ్రయాత్ర వో భయం కదాపి న |
ఇతి ప్లవంగనాథభాషితం నిశమ్య వానరా-
-ఽధినాథ ఆప శం తదా స రామదూత ఆశ్రయః || ౨ ||
సుదీర్ఘబాహులోచనేన పుచ్ఛగుచ్ఛశోభినా
భుజద్వయేన సోదరౌ నిజాంసయుగ్మమాస్థితౌ |
కృతౌ హి కోసలాధిపౌ కపీశరాజసన్నిధౌ
విదేహజేశలక్ష్మణౌ స మే శివం కరోత్వరమ్ || ౩ ||
సుశబ్దశాస్త్రపారగం విలోక్య రామచంద్రమాః
కపీశనాథసేవకం సమస్తనీతిమార్గగమ్ |
ప్రశస్య లక్ష్మణం ప్రతి ప్రలంబబాహుభూషితః
కపీంద్రసఖ్యమాకరోత్ స్వకార్యసాధకః ప్రభుః || ౪ ||
ప్రచండవేగధారిణం నగేంద్రగర్వహారిణం
ఫణీశమాతృగర్వహృద్దశాస్యవాసనాశకృత్ |
విభీషణేన సఖ్యకృద్విదేహజాతితాపహృత్
సుకంఠకార్యసాధకం నమామి యాతుఘాతుకమ్ || ౫ ||
నమామి పుష్పమాలినం సువర్ణవర్ణధారిణం
గదాయుధేన భూషితం కిరీటకుండలాన్వితమ్ |
సుపుచ్ఛగుచ్ఛతుచ్ఛలంకదాహకం సునాయకం
విపక్షపక్షరాక్షసేంద్రసర్వవంశనాశకమ్ || ౬ ||
రఘూత్తమస్య సేవకం నమామి లక్ష్మణప్రియం
దినేశవంశభూషణస్య ముద్రికాప్రదర్శకమ్ |
విదేహజాతిశోకతాపహారిణం ప్రహారిణం
సుసూక్ష్మరూపధారిణం నమామి దీర్ఘరూపిణమ్ || ౭ ||
నభస్వదాత్మజేన భాస్వతా త్వయా కృతామహాసహా-
-యతా యయా ద్వయోర్హితం హ్యభూత్ స్వకృత్యతః |
సుకంఠ ఆప తారకాం రఘూత్తమో విదేహజాం
నిపాత్య వాలినం ప్రభుస్తతో దశాననం ఖలమ్ || ౮ ||
ఇమం స్తవం కుజేఽహ్ని యః పఠేత్ సుచేతసా నరః
కపీశనాథసేవకో భునక్తి సర్వసంపదః |
ప్లవంగరాజసత్కృపాకటాక్షభాజనః సదా
న శత్రుతో భయం భవేత్కదాపి తస్య నుస్త్విహ || ౯ ||
నేత్రాంగనందధరణీవత్సరేఽనంగవాసరే |
లోకేశ్వరాఖ్యభట్టేన హనుమత్తాండవం కృతమ్ || ౧౦ ||
ఇతి శ్రీ హనుమత్ తాండవ స్తోత్రమ్ ||