Guru Stotram or Guru Vandanam is a prayer addressed to a teacher or Guru. This Stotram praises Guru as God and salutations are made for the various qualities of an ideal Guru. Guru stotram is very popular with one of its stanzas “Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara”. It is also popular with the starting verse “Akhanda Mandalakaram”. Get Sri Guru Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion to worship your Guru or to get an ideal guru in life.
Guru Stotram in Telugu – గురు స్తోత్రం
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం|
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ‖ 1 ‖
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః ‖ 2 ‖
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ‖ 3 ‖
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరం|
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ‖ 4 ‖
చిన్మయం వ్యాపియత్సర్వం త్రైలోక్యం సచరాచరం|
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః ‖ 5 ‖
త్సర్వశ్రుతిశిరోరత్నవిరాజిత పదాంబుజః |
వేదాంతాంబుజసూర్యోయః తస్మై శ్రీగురవే నమః ‖ 6 ‖
చైతన్యః శాశ్వతఃశాంతో వ్యోమాతీతో నిరంజనః |
బిందునాద కలాతీతః తస్మై శ్రీగురవే నమః ‖ 7 ‖
జ్ఞానశక్తిసమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః ‖ 8 ‖
అనేకజన్మసంప్రాప్త కర్మబంధవిదాహినే |
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః ‖ 9 ‖
శోషణం భవసింధోశ్చ జ్ఞాపణం సారసంపదః |
గురోః పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః ‖ 10 ‖
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వజ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ‖ 11 ‖
మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః |
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః ‖ 12 ‖
గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం|
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః ‖ 13 ‖
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవ దేవ ‖ 14 ‖
ఇతి శ్రీ గురు స్తోత్రం ||
మరిన్ని శ్రీ గురు స్తోత్రాలు చూడండి.
,,, నేను గురువు గా భావిస్తున్న గురువు గారికి పాదాభివందనాలు,me వల్ల ఎందరో, ఏన్నో కుటుంబాలు hayppy గా ఉంటున్నాయి, తప్పుగా మాట్లాడితే, క్షమించండి
,,, నేను గురువు గా భావిస్తున్న గురువు గారికి పాదాభివందనాలు,me వల్ల ఎందరో, ఏన్నో కుటుంబాలు hayppy గా ఉంటున్నాయి, తప్పుగా మాట్లాడితే, క్షమించండి. గురు స్తోత్రమ్