Guru Sahasranamavali is the 1000 Names of Guru. Get Sri Guru Sahasranamavali in Telugu Pdf Lyrics here and chant the 1000 Guru Names in telugu.
Guru Sahasranamavali in Telugu – శ్రీ గురు సహస్రనామావళిః
ఓం సద్గురవే నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం అభయకరాయ నమః |
ఓం ఆత్మజ్ఞానినే నమః |
ఓం ఆదర్శ జ్ఞానమూర్తయే నమః |
ఓం అహింసా జ్యోత్యై నమః |
ఓం అమనస్క యోగస్థాయ నమః |
ఓం అద్వితీయాయ నమః |
ఓం అజాత వైరిణే నమః |
ఓం ఆదరణీయ గుణ గంభీరాయ నమః | 10 |
ఓం ఆజానుబాహవే నమః |
ఓం ఆత్మయాత్రార్థం పరాశ్రయాయ నమః |
ఓం అనభిషిక్త విశ్వాచార్యాయ నమః |
ఓం అక్షరోపాసకాయ నమః |
ఓం అక్షర దీప్తి దర్శకాయ నమః |
ఓం అమిత తేజస్వినే నమః |
ఓం అణుమహద్వ్యాపి పరతత్వ వేత్తాయ నమః |
ఓం అక్షర పద వాక్యార్థ మౌల్యమాపకాయ నమః |
ఓం అంతః సత్య దర్శకాయ నమః |
ఓం అంతః సత్వ ప్రవర్ధకాయ నమః | 20 |
ఓం అనుపమ వాత్సల్య సాగరాయ నమః |
ఓం అనుపమ ధీవరాయ నమః |
ఓం అనుత్తమాయ నమః |
ఓం అప్రబుద్ధ యువజన వైద్యాయ నమః |
ఓం అకర్తారవే నమః |
ఓం ఉదారచరిత నమః |
ఓం ఔదార్యగుణనిధయే నమః |
ఓం ఋషిసంప్రదాయ పరంపరావనాయ నమః |
ఓం ఆర్జిత విద్యాప్రవృద్ధ్యర్థం ప్రవచనకారాయ నమః |
ఓం ఆషాఢమాస పౌర్ణిమాస్యాం విశ్వాద్యంతారాధ్యాయ నమః | 30 |
ఓం అనుదినాభ్యాసే ధ్యేయగమ్యమితి బోధకాయ నమః |
ఓం ఆప్తశిష్య నందనే దైవీవాత్సల్య పారిజాతాయ నమః |
ఓం అనేక మనోవిభ్రాంతి విదూరాయ నమః |
ఓం ఆత్మస్వామ్యే ఆత్మౌపమ్య సుఖలీనాయ నమః |
ఓం అల్పకాలిక శ్రమమల్పేత్యుపదేశకాయ నమః |
ఓం ఊర్ధ్వగతి ప్రియోద్ధారకాయ నమః |
ఓం ఉదాసీనాయ నమః |
ఓం అధ్యాత్మ యోగనిష్ఠాయ నమః |
ఓం అనిరీక్షిత ఘటనావళిమధ్యే శిలాసదృశాయ నమః |
ఓం ఋషిసందేశామృత ప్రసారకాయ నమః | 40 |
ఓం ఋషిరచిత సద్గ్రంథ మర్మబోధకాయ నమః |
ఓం ఆత్మతృప్తాయ నమః |
ఓం అధ్యాత్మ యోగనిష్ఠాయ నమః |
ఓం అనుభవ తత్పరాయ నమః |
ఓం అపర విద్యాతట దర్శకాయ నమః |
ఓం ఆర్షసంస్కృతి రక్షకాయ నమః |
ఓం ఆత్మశ్రద్ధా సంవర్తకాయ నమః |
ఓం అంతఃకరణ వైకల్య భిషజే నమః |
ఓం అంధశ్రద్ధాహరణ కోవిదాయ నమః |
ఓం అనుభవరహిత సంవాద దూరాయ నమః | 50 |
ఓం అప్రతీకారాయ నమః |
ఓం ఆత్మజ్ఞాన బోధనార్థమాగత గురురూప దేవదూతాయ నమః |
ఓం అభోక్తాయ నమః |
ఓం అతిథి సేవారత శిష్య ప్రశిక్షకాయ నమః |
ఓం ఈషణత్రయ పాశముక్తాయ నమః |
ఓం ఈప్సిత దాయకాయ నమః |
ఓం అన్నమయ కోశే సాత్వికాహార సాఫల్యదర్శినే నమః |
ఓం ఆనందమయ కోశే ప్రమోదాయ నమః |
ఓం అనిర్విణ్ణ మానసాయ నమః |
ఓం అజ్ఞాన మహార్ణవ తారకాయ నమః | 60 |
ఓం అగణిత శాస్త్ర రహస్యజ్ఞాయ నమః |
ఓం అనుపమ ప్రవచనకారాయ నమః |
ఓం అసమ వచనసుధా వాహకాయ నమః |
ఓం అవినాశి సంచిత కర్మవేత్తాయ నమః |
ఓం అవిద్యాంధకార క్లేశహరాయ నమః |
ఓం అగ్రహణ లోపహరాయ నమః |
ఓం అన్యథాగ్రహణ నివారకాయ నమః |
ఓం అహం బ్రహ్మాస్మ్యనుభవ సిద్ధాయ నమః |
ఓం ఉపనిషద్వ్యాఖ్యానకారాయ నమః |
ఓం ఉద్యోగశీలత్వ ప్రేరకాయ నమః | 70 |
ఓం ఓమిత్యేకాక్షరోపాసకాయ నమః |
ఓం ఉపనిషదనుభవజ్ఞాయ నమః |
ఓం అస్మితా పాశ విమోచకాయ నమః |
ఓం ఆగ్నేయ ధారణ తోషితాయ నమః |
ఓం ఆత్మనివేదనా తల్లీనాయ నమః |
ఓం ఆజ్ఞా చక్రే ద్విదళయుత నళిన దర్శకాయ నమః |
ఓం ఆబాల గోపారాధ్యాయ నమః |
ఓం అఘరాశి హర కృపావర్షాయ నమః |
ఓం ఆలస్య జడత్వ దూరాయ నమః |
ఓం ఆత్మౌపమ్య ప్రకాశితాయ నమః | 80 |
ఓం అంతర్ముఖే సర్వవృత్తి నిరోధకాయ నమః |
ఓం అఖండజప నిరతాయ నమః |
ఓం అక్షయ ముదాకర నిధయే నమః |
ఓం ఆస్తిక సముదాయోద్ధారకాయ నమః |
ఓం అవర్ణనీయ శక్తినిధయే నమః |
ఓం అజప గాయత్రీ మంత్ర తత్పరాయ నమః |
ఓం అధ్యాత్మసాధక మనోదౌర్బల్య నివారకాయ నమః |
ఓం అపార సంసార వారిధి తారకాయ నమః |
ఓం ఆత్మారామాయ నమః |
ఓం అంతఃసుఖాయ నమః | 90 |
ఓం అంతరారామాయ నమః |
ఓం అంతర్జ్యోతి స్థాపకాయ నమః |
ఓం అస్త్రవిద్యా పరిణతాయ నమః |
ఓం ఆత్మస్వామ్యే ఆత్మౌపమ్య శ్రీయుతాయ నమః |
ఓం అనంతజీవ ప్రజ్ఞారూప బ్రహ్మజ్ఞాయ నమః |
ఓం అనిత్య నిత్య సమదర్శినే నమః |
ఓం ఆత్మజ్ఞానైశ్వర్య సమన్వితాయ నమః |
ఓం అంగుష్ఠమాత్ర పురుషం హృదిదర్శకాయ నమః |
ఓం అశ్వత్థ తరువత్ సనాతన సంసారమితి జ్ఞాతృవే నమః |
ఓం అభ్యాసయోగే శిక్షనిరీక్షకాయ నమః | 100 |
ఓం అనర్ఘ్య సద్విచార రత్నాకరాయ నమః |
ఓం అవస్థాధీనోఽపి అవస్థాతీతాయ నమః |
ఓం అనుపమ గ్రహణవిధానే ఆర్జితానంత జ్ఞానాయ నమః |
ఓం అల్పమేధసాం ప్రగత్యర్థం తపోధనాయ నమః |
ఓం ఆసురీగుణ సహితస్య దీర్ఘకాల విద్యాప్రదాయకాయ నమః |
ఓం అజ్ఞానవిమోహితస్య విభిన్న శిక్షణప్రదాయ నమః |
ఓం అభ్యాసాత్ చలిత మానసస్య పునశ్చేతనకరాయ నమః |
ఓం ఇతిహాసం ఘటనప్రధానమేతి దర్శకాయ నమః |
ఓం అధర్మాభివృద్ధే క్రాంతిపురుష ధర్మస్థాపకాయ నమః |
ఓం ఆర్జవగుణ సంపన్నాయ నమః | 110 |
ఓం అంతర్బహిర్వృత్తి విలాస ప్రేక్షకాయ నమః |
ఓం అపార లలితకలాంబుధి రసాస్వాదకాయ నమః |
ఓం అనసూయవే నమః |
ఓం ఇహాముత్రార్థ ఫలభోగవిరక్తాయ నమః |
ఓం ఉపాధి యోగాత్ ప్రాప్తజన్మ రహస్యజ్ఞాయ నమః |
ఓం ఆకాశ వాయు పావక వారి పృథ్విగుణ వైలక్షణ్య వేత్తాయ నమః |
ఓం అనాహతనాద ముదిత యోగీశ్వరాయ నమః |
ఓం అతంద్రితాయ నమః |
ఓం అక్రోధాయ నమః |
ఓం అఖండ బ్రహ్మానుభవే తురీయాయ నమః | 120 |
ఓం ఆజ్ఞాధారక శిష్యవృందేణ ఆశ్రమ నిర్వాహకాయ నమః |
ఓం అనుద్విగ్న కర్మపటవే నమః |
ఓం అనాహత చక్రే ద్వాదశ నళిన దర్శకాయ నమః |
ఓం ఉదార విచ్ఛిన్న తను ప్రసుప్త సంస్కార వివేచకాయ నమః |
ఓం అపార్థ భావకాలుష్య దూరాయ నమః |
ఓం ఆస్తేయాపరిగ్రహ వ్రతాయ నమః |
ఓం అద్వైతసుధా స్వాతివృష్టి మూలాయ నమః |
ఓం అద్వితీయ సముదాయోద్ధారకాయ నమః |
ఓం అనుదిన సాధనలతా సంవర్ధకాయ నమః |
ఓం అపచారకర్మ నివర్తకాయ నమః | 130 |
ఓం ఉన్నతకార్య నిర్వహణే నిరీక్షకాయ నమః |
ఓం అవసానకాలే ఉత్తరాయన దక్షినాయన గతిర్వేత్తాయ నమః |
ఓం ఉత్తరాయన గతిర్జ్యోతిర్మయమితివేత్తాయ నమః |
ఓం అవసానకాలే గమ్యజ్ఞానే జ్ఞాతవ్యమితి బోధకాయ నమః |
ఓం ఓజస్ వహ్నిదర్శనే సూక్ష్మదర్శకాయ నమః |
ఓం అపార్థ కల్పనా మకరచ్ఛేదకాయ నమః |
ఓం అభ్యాస సమయే జ్ఞానార్థి నియంత్రకాయ నమః |
ఓం ఏక కార్యాచరణ నైరంతర్యే సిద్ధీశ్వరాయ నమః |
ఓం ఐహిక మనోరథ త్యాగే పరిపక్వాయ నమః |
ఓం ఊర్ధ్వగతి ప్రియాయ నమః | 140 |
ఓం కుటుంబ సదృశ విశ్వ సంఘటనాపరాయ నమః |
ఓం కృత నిశ్చయాయ నమః |
ఓం కృతకృత్యాయ నమః |
ఓం కారుణ్య నిధయే నమః |
ఓం ఖేదచిత్త పరివర్తక చికిత్సకాయ నమః |
ఓం ఖండన మండన దూరాయ నమః |
ఓం కాంతివలయే సుధీవరాయ నమః |
ఓం కేవలాయ నమః |
ఓం గుణసాగరాయ నమః |
ఓం గుణాతీతాయ నమః | 150 |
ఓం గహనతత్త్వవేత్తాయ నమః |
ఓం గోచరాగోచర తత్త్వజ్ఞాన సహితాయ నమః |
ఓం గూఢ యోగానుష్ఠాన బోధకాయ నమః |
ఓం గాఢభక్తి విధానే సంచాలకాయ నమః |
ఓం గుణగంభీరాయ నమః |
ఓం కామనా వేదనా రహితాయ నమః |
ఓం గుహోపమ హృదయే ప్రాణస్పర్శ ముఖేన సమాధిస్థాయ నమః |
ఓం అనాయాస గ్రంథాధ్యయనాధ్యాపన రతాయ నమః |
ఓం గురుస్థానే పూజిత ప్రాజ్ఞ శేఖరాయ నమః |
ఓం కర్మాకర్మ వికర్మ భేదజ్ఞాయ నమః | 160 |
ఓం ఘనపాఠ పఠన ప్రియాయ నమః |
ఓం కృతసాకార తత్త్వ సాక్షాత్కారాయ నమః |
ఓం కవిత్వ స్ఫూర్తి సాగర నిశాకరాయ నమః |
ఓం గుణమహాత్మ్యాసక్త భక్తవరేణ్యాయ నమః |
ఓం కారుణ్య మహిమా పూర్ణాయ నమః |
ఓం గురుకుల సాగరే నావికాయ నమః |
ఓం గుణశేఖరాయ నమః |
ఓం సుగుణ మయ మనోవృత్తి ప్రదీపకాయ నమః |
ఓం కలికాలుష్య హరాయ నమః |
ఓం కాయ క్లేశ భయస్థ ధృతికారకాయ నమః | 170 |
ఓం కావ్యకర్మ మోదప్రియాయ నమః |
ఓం కోమల హిత మిత సత్యవాదినే నమః |
ఓం కీర్తి సంపద్ మోహ వర్జితాయ నమః |
ఓం కాల ధర్మాధీన కర్మే కృపాకరాయ నమః |
ఓం కేవల జప తప మౌన వ్రతాయ నమః |
ఓం కవి పుంగవాయ నమః |
ఓం కవి వృంద వర్ణిత గుణ సామర్థ్య సహితాయ నమః |
ఓం కలోపాసక సత్త్వ వర్ధకాయ నమః |
ఓం ఖిన్నచిత్త పరితాపోపాయ నమః |
ఓం గురు శిష్య భావైక్య నందన విహారిణే నమః | 180 |
ఓం విజ్ఞాన విమానే సంశోధన గగన యాత్రికాయ నమః |
ఓం కాషాయ వస్త్ర ధారిణే నమః |
ఓం కృత్స్నవిదే నమః |
ఓం గాయక కవి విచక్షణ వంద్యాయ నమః |
ఓం గాయత్రీ మంత్ర మహిమా వేత్తాయ నమః |
ఓం గురుకులాచార్యత్వే శిష్యగణ నియామకాయ నమః |
ఓం ఘర్షణహీన జీవన నిర్దేశకాయ నమః |
ఓం గమ్య ద్రష్టారాయ నమః |
ఓం కామసంకల్ప వర్జితాయ నమః |
ఓం కర్తృత్వ భోకృత్వ రహితాయ నమః | 190 |
ఓం దైవగత ప్రాణాయ నమః |
ఓం గీతసుధాస్వాదకాయ నమః |
ఓం చిత్తవృత్తి శుద్ధీకరాయ నమః |
ఓం జీవేశ్వరాభేద దర్శకాయ నమః |
ఓం జీవభావ దూరీకర వచనసుధాకరాయ నమః |
ఓం జ్ఞాన విజ్ఞాన పూర్ణాయ నమః |
ఓం జీవ శుభ చింతకాయ నమః |
ఓం జ్ఞానాంబుధి తల రత్నాన్వేషకాయ నమః |
ఓం జరా జాడ్య యాతనా నివారకాయ నమః |
ఓం జనన మరణ విజ్ఞాన శోధకాయ నమః | 200 |
ఓం జలీయ ధారణ విధాన బోధకాయ నమః |
ఓం జప తప ధ్యానాది యోగే నిర్మగ్నాయ నమః |
ఓం జీవసంస్కరణ శాస్త్రవిదే నమః |
ఓం చిత్త చాంచల్య నివారకాయ నమః |
ఓం జ్ఞానగమ్య సిద్ధాయ నమః |
ఓం జ్ఞానఖడ్గ ధరాయ నమః |
ఓం జీవన్ముక్తాయ నమః |
ఓం జీవోత్కర్షాయ నమః |
ఓం జాగ్రత్స్వప్నేతి సత్యసాక్షిణే నమః |
ఓం జ్ఞానపీఠ దీప్తి ప్రసారకాయ నమః | 210 |
ఓం సుజ్ఞాన విశ్వవిద్యాలయే ప్రాచార్యాయ నమః |
ఓం కమండల ధారిణే నమః |
ఓం కఠోర తపస్వినే నమః |
ఓం కఠిణ దీక్షాబద్ధ కంకణాయ నమః |
ఓం కుండలినీ శక్త్యుద్దీపనే బలశాలినే నమః |
ఓం కల్పనా లోకయానే పులకితాయ నమః |
ఓం కార్పణ్య దోష నివారకాయ నమః |
ఓం కర్మ భావ జ్ఞాన ధ్యాన పోషకాయ నమః |
ఓం కార్య నిర్వహణే నిర్దేశకాయ నమః |
ఓం గృహస్థాశ్రమ పావిత్ర్య రక్షకాయ నమః | 220 |
ఓం గుణగ్రహణ తపోవనే పునీతాయ నమః |
ఓం గీతాభ్యాసరత విద్యా పోషకాయ నమః |
ఓం గోరక్షా వ్రత సంబద్ధాయ నమః |
ఓం ఘృతసేవిత జిహ్వోపమే నిర్లిప్తాయ నమః |
ఓం కర్పూరవత్ గురుపదే విద్రావకాయ నమః |
ఓం జాహ్నవీ వారివత్ పతిత పావకాయ నమః |
ఓం నీరజ పత్రవత్ నిస్సంగాయ నమః |
ఓం కర్పూర నీరాజనవత్ నిశ్శేషాహం దర్శకాయ నమః |
ఓం గుణక్షయే కులక్షయేతి బోధకాయ నమః |
ఓం జీవన యాత్రే ఆమిషదూర యోగినే నమః | 230 |
ఓం అనిర్వాచ్య పదాత్మికా తత్త్వజ్ఞాయ నమః |
ఓం చతురంతఃకరణే స్వయం ప్రసన్నాయ నమః |
ఓం జిత క్రోధాయ నమః |
ఓం చాక్షుష జ్యోతి దర్శకాయ నమః |
ఓం చిత్త చాంచల్య నివారక బహువిధ మంత్ర తంత్ర విశారదాయ నమః |
ఓం చిత్తప్రసాద నవనీతాశుప్రదాయ నమః |
ఓం చిత్తశుద్ధి లాభార్థం భక్తిపథే శిక్షకాయ నమః |
ఓం చిన్మయానందాయ నమః |
ఓం జఠరాగ్ని రూపే అగ్నితత్త్వ దర్శకాయ నమః |
ఓం జన్మ కర్మ రహస్య వేత్తాయ నమః | 240 |
ఓం జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ రహితావస్థా లీనాయ నమః |
ఓం చరాచర భావనాయ నమః |
ఓం గుణగ్రహణాభ్యాసలగ్న హృదయ వాసినే నమః |
ఓం కరణ సామరస్య సుఖకారణాయ నమః |
ఓం జ్ఞానభూషణ తీర్థాయ నమః |
ఓం చింతా సంతతి నాశకాయ నమః |
ఓం అనేక జన్మ వృత్తాంతజ్ఞాయ నమః |
ఓం చలద్దేవాలయాయ నమః |
ఓం జనన మరణ చక్రవ్యూహ భేదకాయ నమః |
ఓం జ్ఞానోత్సవరూప జ్ఞానయజ్ఞ ప్రియాయ నమః | 250 |
ఓం ధర్మసమ్మూఢోద్ధారకాయ నమః |
ఓం వచన వేగ నియంత్రకాయ నమః |
ఓం నవయుగ ప్రవర్తకాయ నమః |
ఓం ఆత్మసామ్రాజ్య పతయే నమః |
ఓం ఆవృత్త లోచనాయ నమః |
ఓం అనంత కల్యాణ గుణనిధయే నమః |
ఓం శిష్యాధికారానుసార విద్యాప్రదాయ నమః |
ఓం దుర్గుణారణ్య దాహకాయ నమః |
ఓం తమోగుణ వృక్ష కుఠారాయ నమః |
ఓం సర్వ విద్యా సార సాగరాయ నమః | 260 |
ఓం ప్రేమయోగేశ్వరాయ నమః |
ఓం పరమాప్త శిష్య మాత్ర వేద్య మహిమాన్వితాయ నమః |
ఓం అభూతపూర్వ కృపానికేతనాయ నమః |
ఓం సృజనాత్మిక కార్యార్థం కల్పనా శక్త్యుద్దీపకాయ నమః |
ఓం నయన మనోహర బహు రూపాకార వర్ణవలయే విరాగిణే నమః |
ఓం దూర సమీప దేశాత్ వివిధ గంధసేవనే గంధవిరాగిణే నమః |
ఓం ధీరోదాత్తాయ నమః |
ఓం దృఢ చిత్తాయ నమః |
ఓం దూరీకృత కపట శిష్యాయ నమః |
ఓం ధ్యానానంద నిశ్చలాయ నమః | 270 |
ఓం నిరుపమ మనీషిణే నమః |
ఓం తారతమ్య భేద రహితాయ నమః |
ఓం నాదబిందు కళాతీత తత్త్వపరాయ నమః |
ఓం ధూమమయ దక్షిణాయనమితి బోధకాయ నమః |
ఓం త్రితాప సంత్రస్థావనాయ నమః |
ఓం దివ్య జ్యోతిర్విజ్ఞానే ప్రముదితాయ నమః |
ఓం మనోబుద్ధి తేజోవర్ధక భాస్వర జ్యోతి దర్శనే నమః |
ఓం దివ్య చేతనాయ నమః |
ఓం ధీర గంభీర ప్రాజ్ఞాయ నమః |
ఓం ధీర ప్రశాంత యోగినే నమః | 280 |
ఓం నిందా స్తుతి సమాయ నమః |
ఓం నిర్లేప యోగే కర్మవిముక్తాయ నమః |
ఓం తీర్థరూపాయ నమః |
ఓం నిర్ధూత కలుష సాధక ప్రియాయ నమః |
ఓం దేవదూతాయ నమః |
ఓం శ్రీ సరస్వతీ దేవి ప్రతినిధ్యై నమః |
ఓం స్వతపోబల ప్రసాదకాయ నమః |
ఓం ధర్మక్షేత్రే న్యాయాధీశాయ నమః |
ఓం తపోయజ్ఞ నిరతాయ నమః |
ఓం దోష దురిత దూరాయ నమః | 290 |
ఓం క్షమా కామధేనవే నమః |
ఓం తాపత్రయ సమరే జయశాలినే నమః |
ఓం త్రిసంధ్యోపాసిత గాయత్రీ మంత్ర వ్రతాయ నమః |
ఓం దీన దలిత సేవాసక్తాయ నమః |
ఓం ధర్మపాఠ ప్రవచన దీప్తి శోభితాయ నమః |
ఓం దీర్ఘసూత్రతా హరాయ నమః |
ఓం దివ్య నేత్రోన్మీలన యోగివరేణ్యాయ నమః |
ఓం దృగ్ దృశ్య వివేచన బోధకాయ నమః |
ఓం ద్యుతిమయ దివ్య నేత్రాయ నమః |
ఓం దుర్విజ్ఞేయ అంతర్మర్మవిదే నమః | 300 |
ఓం ధర్మ స్థాపన తత్పరాయ నమః |
ఓం దేహ నశ్వరత్వ ప్రబోధకాయ నమః |
ఓం ధర్మ మర్యాదా రక్షకాయ నమః |
ఓం ధర్మ సామ్రాజ్య చక్రవర్తినే నమః |
ఓం నిరాకార విశ్వ ప్రభూపాసన తన్మయాయ నమః |
ఓం నిరుపమ గుణశక్తి ప్రసారకాయ నమః |
ఓం నిరుపాధిక తత్త్వే నిర్మగ్నాయ నమః |
ఓం నిష్కామ కర్మచక్ర ప్రవర్తకాయ నమః |
ఓం తాపస ధ్యేయాయ నమః |
ఓం త్యాగధన సదనాయ నమః | 310 |
ఓం నివారిత సర్వారిష్ఠాయ నమః |
ఓం నిత్యానిత్య పదార్థ వివేకపూర్ణాయ నమః |
ఓం తారక మంత్రోపాసకాయ నమః |
ఓం నిగమాగమ శాస్త్రారాధకాయ నమః |
ఓం నిష్కలాయ నమః |
ఓం దేవదానవ పూజితాయ నమః |
ఓం దేహనగర యాత్రే అంతర్యోగినే నమః |
ఓం నిర్భీతి సంతోష తపో ప్రేరకాయ నమః |
ఓం తత్త్వమస్యాది లక్ష్య దర్శకాయ నమః |
ఓం తితిక్షోపరతి సాధన బోధకాయ నమః | 320 |
ఓం నిర్వ్యాజ కృపా సాగరాయ నమః |
ఓం నిరాశినే నమః |
ఓం నిర్లోభాయ నమః |
ఓం నిరుపద్రవకర ధ్యేయగామినే నమః |
ఓం నిరపాయ ప్రాచార్యాయ నమః |
ఓం నిరంకుశ మతి శిష్యారాధితాయ నమః |
ఓం నిగ్రహానుగ్రహ నిధయే నమః |
ఓం దేదీప్యమాన ధీ శక్తియుతాయ నమః |
ఓం త్రిపుండ్ర విరాజితాయ నమః |
ఓం అకామ హతాయ నమః | 330 |
ఓం అనహం వాదినే నమః |
ఓం దేవవ్రతాయ నమః |
ఓం గురుసేవా నిష్ఠాయ నమః |
ఓం నివృత్తి ప్రధాన సాధకానాం ధ్యానయాన శిక్షకాయ నమః |
ఓం ప్రవృత్తిప్రియ సాధకానాం కర్మక్షేత్రే చాలకాయ నమః |
ఓం పూర్ణప్రజ్ఞ బ్రహ్మజ్ఞాయ నమః |
ఓం జాగ్రత్స్వప్న సుషుప్త్యానుభవ విశ్లేషకాయ నమః |
ఓం ప్రీతి శాంతి సాంత్వనాది భావాన్ స్పర్శజ్ఞాయ నమః |
ఓం సాంత జీవాత్మాశ్రయ పరమాత్మేతి ద్రష్టారాయ నమః |
ఓం ఆర్జితానంత జ్ఞానదాన ప్రియాయ నమః | 340 |
ఓం ప్రతి శాఖే ద్వా సప్తతిః నాడీ జ్ఞానజ్ఞాయ నమః |
ఓం దుర్లభతర మేధావీ జన్మధారిణే నమః |
ఓం దాన యజ్ఞ కర్మ పరాయణాయ నమః |
ఓం ధ్యానరక్త నిరుపమ శాంత రజసాయ నమః |
ఓం త్రివిధ శ్రద్ధా యజ్ఞ దాన తపోభిః జీవ పరివర్తకాయ నమః |
ఓం భాస్వర జ్యోతి దర్శకాయ నమః |
ఓం మనో బుద్ధి తేజో వర్ధకాయ నమః |
ఓం ప్రసన్న మనోసామ్రాజ్యాధిపాయ నమః |
ఓం బుద్ధి వ్యవసాయ చతురాయ నమః |
ఓం భక్తిగాన లోలాయ నమః | 350 |
ఓం మంత్ర తంత్ర రూప సర్వాక్షరారాధకాయ నమః |
ఓం జిజ్ఞాసు పరమాశ్రయాయ నమః |
ఓం ప్రశాంత మానసాయ నమః |
ఓం బ్రహ్మ కమలోపమ దివ్య చరణాయ నమః |
ఓం బ్రహ్మతత్వ్వాసనాయ నమః |
ఓం మృదు పల్లవోపమాభయ హస్తాయ నమః |
ఓం ముక్తి మోద ప్రదాయ నమః |
ఓం బుద్ధాయ నమః |
ఓం ప్రబుద్ధాయ నమః |
ఓం ప్రసిద్ధాయ నమః | 360 |
ఓం పరిశుద్ధాయ నమః |
ఓం ప్రాజ్ఞ శ్రేష్ఠాయ నమః |
ఓం భావ విశ్లేషణ విశారదాయ నమః |
ఓం పరా విద్యాలయ స్థాపకాయ నమః |
ఓం పరమహంసాయ నమః |
ఓం పరమాత్మ ప్రతినిధయే నమః |
ఓం ప్రతిభా జ్యోతిరుద్దీపకాయ నమః |
ఓం దివ్య స్ఫురణ పారిజాత తరువే నమః |
ఓం బహుక్రియా ప్రక్రియా సౌధామిని రూపాయ నమః |
ఓం ప్రపన్న చింతామణి ధ్యాన సదనాయ నమః | 370 |
ఓం పరానాద సమ్ముదితాయ నమః |
ఓం పశ్యంతీ మధ్యమా వైఖరీ వాగ్విలాస రంజనాయ నమః |
ఓం ప్రమాణాది పంచవృత్తి విశ్లేషణ కోవిదాయ నమః |
ఓం భేదరహిత మోదే సాధక పావనాయ నమః |
ఓం ప్రణిపాతేన ప్రసన్నాయ నమః |
ఓం పరిప్రశ్నేన ధీ ప్రచోదకాయ నమః |
ఓం గురుకుల సేవా సంతుష్టాయ నమః |
ఓం భగవద్ధ్యానానంద తల్లీనాయ నమః |
ఓం బ్రహ్మర్షిణే నమః |
ఓం బ్రహ్మాండ వలయే నిత్య కల్యాణప్రియాయ నమః | 380 |
ఓం గీతసుధా స్తుతాయ నమః |
ఓం ప్రాప్త సిద్ధి కంపన రోమాంచన విస్మితాయ నమః |
ఓం పర్ణకుటీర వాసాయ నమః |
ఓం బ్రహ్మభావ వర్చస్వినే నమః |
ఓం భక్తిభావ ద్రవిత మనస్కాయ నమః |
ఓం అశ్రు స్వేద కంపన ప్రలయ వైవర్ణ్య పరవశాయ నమః |
ఓం పరమ శ్రేష్ఠ యోగినే నమః |
ఓం బ్రహ్మభావ రంజనాయ నమః |
ఓం నిందాస్తుతి సమాయ నమః |
ఓం నారీకులాత్మ శక్తి సంవర్ధకాయ నమః | 390 |
ఓం నిఃశ్రేయస పరపథ దర్శకాయ నమః |
ఓం నిష్కలంకాయ నమః |
ఓం నీతి న్యాయ రక్షకాయ నమః |
ఓం నిశ్చింత జీవ యాత్రార్థినే నమః |
ఓం త్యాగ శీలత్వారాధాకాయ నమః |
ఓం నిస్పృహాయ నమః |
ఓం నతలోక జనారాధన విశ్వాసపాత్రాయ నమః |
ఓం నిత్య సంన్యాసినే నమః |
ఓం దశదిగ్వ్యాపక పంచభూతారాధాకాయ నమః |
ఓం నిర్మమాయ నమః | 400 |
ఓం ధారణావస్థే నిగృహీత వృత్తిబాహుళ్యాయ నమః |
ఓం హృత్పీఠే ప్రతిశాఖే ద్వాసప్తతిః నాడీ జ్ఞానపూర్ణాయ నమః |
ఓం పరమ శిష్టాయ నమః |
ఓం పంచవిషయ స్పందన రహితాయ నమః |
ఓం పృథక్ పృథక్ నిర్మాణే పకృతి కలా కౌశలజ్ఞాయ నమః |
ఓం ప్రాజ్ఞమణి వ్యాఖ్యాత మహిమాన్వితాయ నమః |
ఓం మహర్షిగణ సేవితాయ నమః |
ఓం మహోదార చరితాయ నమః |
ఓం ప్రత్యక్ష దేవాయ నమః |
ఓం మందస్మిత వదనాయ నమః | 410 |
ఓం ముఖ్యప్రాణ శక్తి జ్ఞానే శుద్ధాయ నమః |
ఓం భానువత్ సగుణ బ్రహ్మేతి ఉపాసకాయ నమః |
ఓం సాకార నిరాకార జీవ జగద్ జ్ఞానే సర్వజ్ఞాయ నమః |
ఓం మోక్షపరాయణ సాధన పథ దర్శకాయ నమః |
ఓం పురుషోత్తమ జ్ఞానవిలీనాయ నమః |
ఓం బ్రహ్మసూత్రార్థ వ్యాఖ్యే సత్య ప్రతిపాదకాయ నమః |
ఓం ప్రకృతిలీలా నిరూపక వరదమూర్తయే నమః |
ఓం జలధారా ముఖేన కళశే ఆధ్యాత్మిక శక్తి వాహకాయ నమః |
ఓం మంత్రపఠన శక్తి మహత్త్వ వేత్తాయ నమః |
ఓం పశు పక్షి ప్రాణిభిః సహస్మిత వాగ్మినే నమః | 420 |
ఓం పురాణ సాహిత్యం శిక్షాప్రధానమితి విమర్శకాయ నమః |
ఓం మల విక్షేప ఆవరణేతి త్రిదోష రహితాయ నమః |
ఓం దృష్టిం జ్ఞానమయం కృత్వా బ్రహ్మమయ జగద్రష్టారాయ నమః |
ఓం దృష్టిం ప్రేమమయం కృత్వా సుఖమయ జీవన దర్శినే నమః |
ఓం దృష్టిం విజ్ఞానమయం కృత్వా గుణమయ దేహయాత్రా దర్శినే నమః |
ఓం దృష్టిం ధ్యానమయం కృత్వా సృష్టిం శాంతమయ దర్శినే నమః |
ఓం పరకీయ స్వకీయ భేదాతీతాయ నమః |
ఓం నీరాజన కర్పూరవత్ శివపదే విద్రావకాయ నమః |
ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానదీప స్థాపకాయ నమః |
ఓం భావసమన్విత బుధవరేణ్యాయ నమః | 430 |
ఓం త్రివిధ శ్రద్ధా విభేదకాయ నమః |
ఓం త్రిగుణానుసారే జీవ పరివర్తకాయ నమః |
ఓం మనోనేత్ర దర్శితాసంఖ్య దివ్యరూపాయ నమః |
ఓం పుణ్యఫల ప్రాప్తి సమయే దైవార్పణే ధన్యాయ నమః |
ఓం బహువిద్యా పారంగతాయ నమః |
ఓం పంచయజ్ఞ కర్తృవే నమః |
ఓం ముద్రాసహిత ధ్యాన నిరతాయ నమః |
ఓం స్వగురు చరణే పరమాప్త శిష్యాయ నమః |
ఓం ప్రియం వదాయ నమః |
ఓం పోషకాగ్ని వీక్షకాయ నమః | 440 |
ఓం మోఘాశాబద్ధ చక్షూన్మీలనకరాయ నమః |
ఓం పరి పరి క్రియాకలాప రక్తి జాగర్తినే నమః |
ఓం మృదుల శిశు చలన వలన వర్తనాస్వాదకాయ నమః |
ఓం ప్రథమ దర్శనే గురుముపసంగమ్య శరణాగతాయ నమః |
ఓం పాఠ ప్రవచనే సత్యతత్త్వ నిరూపకాయ నమః |
ఓం మంగల కార్యక్షేత్రే సంచారిణే నమః |
ఓం మనోహర సాకార దేవదర్శకాయ నమః |
ఓం మందస్మిత ముఖాయ నమః |
ఓం మనోరంజనే భగవత్కథా తన్మయాయ నమః |
ఓం మందమతి వేగవర్ధకాయ నమః | 450 |
ఓం పరోపదేశే భగవత్స్వరూప నమః |
ఓం పరిపూర్ణత్వ ప్రేమిణే నమః |
ఓం మనో దుర్దశా నివారకాయ నమః |
ఓం మాయాజాల రూప విషయవ్యూహ భేదకాయ నమః |
ఓం పంచతన్మాత్రా వ్యాపకత్వ వేత్తాయ నమః |
ఓం శబ్ద స్పర్శ రూప రస గంధమయ సూక్ష్మదేహ దర్శినే నమః |
ఓం శారీరిక దశదోష నివారణాసూత్ర బోధకాయ నమః |
ఓం పంచీకృత పంచమహాభూత జన్య బ్రహ్మాండ వైభవ వేత్తాయ నమః |
ఓం భగవన్నిష్ఠ జీవయాత్రా తత్పరాయ నమః |
ఓం నిష్కామయోగ శిక్షకాయ నమః | 460 |
ఓం బ్రాహ్మీముహూర్తే అంతర్విద్యా మగ్నాయ నమః |
ఓం జిజ్ఞాసారణ్యే దృగ్పథ దర్శకాయ నమః |
ఓం జ్ఞానదీపోత్సవ తుష్ఠాయ నమః |
ఓం జ్ఞానాగ్ని దగ్ధకర్మాయ నమః |
ఓం జీవరహస్య బోధకాయ నమః |
ఓం విజ్ఞానప్రియారాధితాయ నమః |
ఓం జరా వ్యాధి భీతిహరాయ నమః |
ఓం జీవన నిస్సారత్వ ప్రబోధకాయ నమః |
ఓం జన్మకర్మ రహస్య ప్రసారకాయ నమః |
ఓం జిజ్ఞాసువృంద భగవతే నమః | 470 |
ఓం జాతి వర్ణ కుల భేద ప్రకాశకాయ నమః |
ఓం జలజదలమంబువత్ నిర్లిప్తాయ నమః |
ఓం జ్ఞానతపస్వినే నమః |
ఓం జ్ఞానవృద్ధాయ నమః |
ఓం ప్రపన్నమనో విరాజితాయ నమః |
ఓం మూలాధార చక్రే చతుర్దళ పద్మ దర్శకాయ నమః |
ఓం మూలాధారే వ శ ష స చతురక్షరోత్పత్తివిదే నమః |
ఓం మణిపూర చక్రే దశదళ నీరజ దర్శినే నమః |
ఓం బ భ మ య ర ల ఇతి షడక్షరోత్పత్తివిదే నమః |
ఓం మనోలయే సమాధిస్థాయ నమః | 480 |
ఓం పంచవిషయ పరాఙ్ముఖాయ నమః |
ఓం మౌఢ్యజాడ్య వైద్యాయ నమః |
ఓం ప్రాణమయ కోశే శ్వాసనియంత్రకాయ నమః |
ఓం మనోమయ కోశే చాంచల్య దూరాయ నమః |
ఓం ముక్తసంగాయ నమః |
ఓం ప్రణవ నాదానుసంధాన నిరతాయ నమః |
ఓం ప్రమాణాది పంచవృత్తి రహితాయ నమః |
ఓం మహా విరక్తాయ నమః |
ఓం మహా శక్తాయ నమః |
ఓం మహా వీర ధీరాయ నమః | 490 |
ఓం భగవద్గీతా పీయూష రక్తాయ నమః |
ఓం బీజాక్షర జప పరిణామజ్ఞాయ నమః |
ఓం జ్ఞానాసక్త హృదయేశ్వరాయ నమః |
ఓం ప్రత్యేక చక్రే విశిష్ట కాంతి దర్శకాయ నమః |
ఓం పద్మదళ రూపే అక్షరోత్పత్తి ప్రేక్షకాయ నమః |
ఓం మనోవైరివర్గ వినాశకాయ నమః |
ఓం ప్రాతఃస్మరణీయాయ నమః |
ఓం పరావిద్యోపాసనా తన్మయాయ నమః |
ఓం పాప పుణ్యాది ద్వంద్వాతీతాయ నమః |
ఓం భగవద్విభూతి వైవిధ్యజ్ఞాయ నమః | 500 |
ఓం పంచకరణ వేత్తాయ నమః |
ఓం భక్తి జ్ఞాన వైరాగ్య శ్రీ సంపన్నాయ నమః |
ఓం పంచప్రాణ క్రియా వైచిత్ర్య చకితాయ నమః |
ఓం పంచోపప్రాణ స్థూలక్రియా సాక్షిణే నమః |
ఓం మోఘాశా శతైర్బద్ధ నేత్రోన్మీలనకరాయ నమః |
ఓం భావసంఘర్షణ శామకాయ నమః |
ఓం ప్రాణోపాసకాయ నమః |
ఓం బ్రహ్మానుభవ శరధి నిమగ్నాయ నమః |
ఓం ప్రయాణకాలే ప్రాణత్యాగ మార్గ నిర్దేశకాయ నమః |
ఓం పరమ విరహాసక్తి భక్తి బంధితాయ నమః | 510 |
ఓం పరతత్త్వ భేద దర్శకాయ నమః |
ఓం పంచవిషయ స్పందన రహితాయ నమః |
ఓం ప్రమోదాయ నమః |
ఓం పాంచభౌతిక దేహ మోహ హరాయ నమః |
ఓం పంచక్లేశ వశ మనుజ భక్తి మాత్రేణ సుఖీతి నిరూపకాయ నమః |
ఓం భీతి భ్రాంతి హరాయ నమః |
ఓం పురుషోత్తమ ధామారూఢాయ నమః |
ఓం పరంపరా ప్రాప్త బహువిద్యా పోషకాయ నమః |
ఓం పరస్పరం భావయితుం శిక్షకాయ నమః |
ఓం ప్రజ్ఞారోహణ శక్తి వర్ధకాయ నమః | 520 |
ఓం మృదు స్పందనమయే స్పర్శాకర్షణ వర్జితాయ నమః |
ఓం మనోగత కామపీడా నివారకాయ నమః |
ఓం మనోదశా సుధారకాయ నమః |
ఓం మనోబల వర్ధకాయ నమః |
ఓం మనోవికృతి గ్రాహవతీ మధ్యే శిక్ష సంరక్షకాయ నమః |
ఓం ప్రశాంత చిత్తాయ నమః |
ఓం బాహ్యాభ్యంతర శుచినిష్ఠాయ నమః |
ఓం పరచిత్త జ్ఞానసహితాయ నమః |
ఓం ప్రత్యక్షానుభవస్థాయ నమః |
ఓం ప్రియ మోద ప్రమోద హర్షజ్ఞాయ నమః | 530 |
ఓం భోగ త్యాగ ధనాయ నమః |
ఓం ప్రారబ్ధం భోక్తత్వమితి ప్రతిపాదకాయ నమః |
ఓం బాలక బాలికా హృదయే భక్తిజ్యోతి స్థాపకాయ నమః |
ఓం పరోపకారార్థం జన్మధరాయ నమః |
ఓం ప్రయాసమయ కర్మక్షేత్రాద్ నిర్గమితాయ నమః |
ఓం ఫలకామనా రహిత శుద్ధ భక్తాయ నమః |
ఓం పతిత తారకాయ నమః |
ఓం పరతత్త్వధ్యానే ఏకాకినే నమః |
ఓం పార్థివ ధారణ సౌలభ్య నిరూపకాయ నమః |
ఓం పూజాసక్తి ప్రియాయ నమః | 540 |
ఓం భద్రప్రియ ప్రీతి సాగరాయ నమః |
ఓం ప్రసన్న మనో స్రోతాయ నమః |
ఓం మనన మంథన ధ్యేయాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం మంత్రాభ్యాస యోగేన జ్ఞేయదర్శినే నమః |
ఓం మానసోద్విగ్నతా శూన్యాయ నమః |
ఓం మనోఖిన్నత్వ నివారక యోగవైద్యాయ నమః |
ఓం యోగభ్రష్ట హృదయే అచిరేణ ధ్యానదీప స్థాపకాయ నమః |
ఓం శిష్యోత్తమ తేజోవలయే విరాజితాయ నమః |
ఓం షడ్రసమయ భోజనే రసాకర్షణ రహితాయ నమః | 550 |
ఓం శతవిధ భావ వాగ్జాలే శబ్దాకర్షణ రహితాయ నమః |
ఓం విభాజకాగ్ని వీక్షకాయ నమః |
ఓం రంజకాగ్ని క్రియా దర్శకాయ నమః |
ఓం విసర్జకాగ్ని వరదానవేత్తాయ నమః |
ఓం విద్యామంటపే మోదలహరి రంజకాయ నమః |
ఓం వివిధ యజ్ఞ ప్రేరకాయ నమః |
ఓం విశిష్ట తపోనిష్ఠా గరిమావిదే నమః |
ఓం స్వాధీనకృత రజోగుణాద్భుత కృతికారాయ నమః |
ఓం జ్ఞానదానే ఆశ్చర్యకర వాఙ్మినే నమః |
ఓం వానప్రస్థాశ్రమ మార్గదర్శినే నమః | 560 |
ఓం యజ్ఞశిష్టాశిన పావకాయ నమః |
ఓం విద్వత్ శిఖరే అక్షరార్థ నాదలోలాయ నమః |
ఓం యోగశిబిరార్థి పరివేష్టితోదార శిక్షకాయ నమః |
ఓం యోగబల సంపన్న ప్రజ్ఞాసంచారిణే నమః |
ఓం యత చిత్తాత్మనే నమః |
ఓం యోగీశ్వరాయ నమః |
ఓం యోగేశ్వరాయ నమః |
ఓం యోగీశ గణ్యాయ నమః |
ఓం యోగ ప్రశిక్షకాయ నమః |
ఓం యోగజ్ఞాన దురంధరాయ నమః | 570 |
ఓం యోగసేవాలయే శాంతరజసాయ నమః |
ఓం యోగసాధన నైరంతర్యే దగ్ధ దురితాయ నమః |
ఓం యోగతంత్రానుశాసకాయ నమః |
ఓం యోగారూఢాయ నమః |
ఓం యత వాక్కాయచిత్తాయ నమః |
ఓం యువక యువతీ శక్తి సంవర్ధకాయ నమః |
ఓం వయోమితి రహిత జీవ వికాస కారణాయ నమః |
ఓం యౌగికసిద్ధి పూర్ణాయ నమః |
ఓం యోగశాస్త్ర దురంధరాయ నమః |
ఓం యశాపయశ సమదర్శినే నమః | 580 |
ఓం యోగసేవా దీక్షాప్రదాయ నమః |
ఓం హృదయగ్రంథి విభేదకాయ నమః |
ఓం దేశ దిక్కాల నిమిత్తే ప్రకటిత సాకార బ్రహ్మవేత్తాయ నమః |
ఓం ద్వాసప్తతిః నాడీషు వ్యాన సంచార స్పర్శజ్ఞాయ నమః |
ఓం తైజస జ్యోతి ప్రకాశాయ నమః |
ఓం దైవాపచార కర్మదోష నివారకాయ నమః |
ఓం దైవోపచార విధాన బోధకాయ నమః |
ఓం దీర్ఘకాల సాధనా సాఫల్య నిధీశ్వరాయ నమః |
ఓం నవనవీన మనోనిగ్రహ తంత్రజ్ఞాయ నమః |
ఓం ధ్యాన ధ్యాతృ ధ్యేయ త్రిపుటి రహితాయ నమః | 590 |
ఓం మూలాధార చక్రే పృథ్వీ మహాభూత దర్శినే నమః |
ఓం స్వాధిష్ఠాన పద్మే జల మహాభూత తత్త్వజ్ఞాయ నమః |
ఓం మణిపూర బ్రహ్మకమలే తేజో తత్త్వవిదే నమః |
ఓం అనాహత చక్రే వాయు మహాభూత స్పర్శజ్ఞాయ నమః |
ఓం విశుద్ధ చక్రే ఆకాశ తత్త్వస్థితాయ నమః |
ఓం ఆజ్ఞా చక్రే స్థితచిత్తస్య త్రికాలజ్ఞాన వేత్తాయ నమః |
ఓం సహస్రార చక్రే సచ్చిదానంద స్వరూప లీనాయ నమః |
ఓం శక్తిపుంజ ప్రసారకాయ నమః |
ఓం సద్ధర్మ సాధక దివ్య చక్షూన్మీలనాయ నమః |
ఓం సాక్షాత్ పరబ్రహ్మేతి ప్రకీర్తితాయ నమః | 600 |
ఓం శిష్య కాయ వాఙ్మన బుద్ధిబల సంచాలకాయ నమః |
ఓం సర్వదా పుణ్యకర్మబల ప్రచారకాయ నమః |
ఓం శమదమాద్యంతర్విత్తేశాయ నమః |
ఓం సంన్యాసాశ్రమ నిధానాయ నమః |
ఓం సూక్ష్మతత్త్వ దర్శకాయ నమః |
ఓం గీతసుధాపాన తల్లీనాయ నమః |
ఓం సంన్యాసాశ్రమ గరిమావిదే నమః |
ఓం సర్వజ్ఞ మూర్తయే నమః |
ఓం సర్వకలాభిమాన పూర్ణాయ నమః |
ఓం సాత్విక ధృతి ధారణ శిక్షకాయ నమః | 610 |
ఓం సంకల్పమాత్రేణ సిద్ధి ప్రదర్శకాయ నమః |
ఓం స్ఫురణ సౌధామిని హృదయాయ నమః |
ఓం కావ్య వాచన ప్రహర్షాయ నమః |
ఓం శాంతిమయ భువనప్రియాయ నమః |
ఓం సమస్త ధర్మకార్యే వార్షికారాధనా సంలగ్నాయ నమః |
ఓం సమయ శక్తి సంపద్వినియోగే శిష్యబల సాక్షిణే నమః |
ఓం సుజ్ఞాన విజ్ఞాన తృప్తాత్మనే నమః |
ఓం సాకార నిరాకార సమప్రహర్షాయ నమః |
ఓం సులభారాధాన పథ భక్తియోగ ప్రసారకాయ నమః |
ఓం సునాయాస యోగాసనా శిక్షకాయ నమః | 620 |
ఓం సంస్కృత్యైవ జీవవికాస విజ్ఞానేతి దర్శినే నమః |
ఓం స్వేచ్ఛాప్రవర్తన నిషేధకాయ నమః |
ఓం సార్వజనిక సేవా సంలగ్నాయ నమః |
ఓం సఖ్యాసక్తి భక్తి రంజితాయ నమః |
ఓం స్మరణాసక్తి భక్తి తోషితాయ నమః |
ఓం సత్య మిథ్య దర్శనే సమ్యగ్దర్శినే నమః |
ఓం సర్వ దేశ కాల జన సంపూజ్యాయ నమః |
ఓం సచ్చింతన సమయం శుక్ల పక్షేతి నిరూపకాయ నమః |
ఓం విషయ చింతన సమయం కృష్ణ పక్షేతి ప్రసారకాయ నమః |
ఓం హృదయ గుహాంతర్ప్రకాశాయ నమః | 630 |
ఓం శరణాగత ధీతంత్రజ్ఞాయ నమః |
ఓం విశ్వ కుటుంబ మోదకారణాయ నమః |
ఓం సర్వ విరక్తాయ నమః |
ఓం రాజయోగాధీశ్వరాయ నమః |
ఓం శృతి ఘోష భాగ్య ప్రదాయ నమః |
ఓం సర్వాత్మ భావనాయ నమః |
ఓం సాధక నిరీక్షకాయ నమః |
ఓం శిష్య సౌశీల్య పరీక్షకాయ నమః |
ఓం సమస్త దేశ విదేశ ప్రేమ ప్రపూర్ణాయ నమః |
ఓం సర్వ పురుషార్థ సాఫల్య కారణాయ నమః | 640 |
ఓం వ్యర్థ కాలహరణ గుణహరణాయ నమః |
ఓం వాసనాత్రయ విమర్శకాయ నమః |
ఓం విశ్వ పర్యటనే ఆత్మవిద్యా జ్యోతి స్థాపకాయ నమః |
ఓం విజ్ఞానమయ కోశే ప్రచండ ధీశక్తి పూర్ణాయ నమః |
ఓం హృత్పద్మ విరాజిత బ్రహ్మజ్యోతి దర్శకాయ నమః |
ఓం పరదేశ ప్రవాసే సత్యజ్ఞానానంత తత్త్వఘోషాయ నమః |
ఓం శాస్త్రజ్ఞాన హీన సూక్తి వ్యర్థేతి నిరూపకాయ నమః |
ఓం శిష్యోద్ధారణార్థం ఆశ్రమ నిర్మాపకాయ నమః |
ఓం సర్వ జీవోన్నతి సుఖ హిత చింతకాయ నమః |
ఓం సర్వదా సుగుణ రత్నాభరణ భూషితాయ నమః | 650 |
ఓం సర్వ సంశయ భీతి భ్రాంతి నివారకాయ నమః |
ఓం సంసార బంధ విమోచకాయ నమః |
ఓం శిష్య గుణశక్తి విద్యా పరీక్షకాయ నమః |
ఓం సువిశేష ధీబల యోగబల నిధయే నమః |
ఓం సర్వజీవ సామ్య సౌఖ్య మగ్నాయ నమః |
ఓం సదాచార నిష్ఠే సమబుద్ధయే నమః |
ఓం సువిచార నీరధి నావికాయ నమః |
ఓం శిష్య గణ యోగక్షేమవహాయ నమః |
ఓం సారస్వత లోకాధ్యక్షాయ నమః |
ఓం సమర్పణే భస్మీకృతాహంభావాయ నమః | 660 |
ఓం సాధనా స్ఫూర్తి ప్రదాన కుశలాయ నమః |
ఓం సంశ్రిత దీన రక్షకాయ నమః |
ఓం సంకష్ట తారకాయ నమః |
ఓం శీఘ్ర స్వీకృత శ్రద్ధాన్విత యోగ ప్రియాయ నమః |
ఓం సుగుణ వృద్ధ్యాసక్త శిష్యోద్ధారకాయ నమః |
ఓం సంచిత ప్రారబ్ధాగామీ మర్మజ్ఞాయ నమః |
ఓం సర్వ లలితకలారాధన పూర్ణాయ నమః |
ఓం సాత్త్విక ధృతి ధారణ నిర్దేశకాయ నమః |
ఓం శుభోద్దేశన కృత శాస్త్ర విధినిషేధ పాలకాయ నమః |
ఓం సుగుణైశ్వర్యయుత శిష్యారాధితాయ నమః | 670 |
ఓం శుభాశుభ ఫల సమదర్శినే నమః |
ఓం సంన్యాస యోగకోవిదాయ నమః |
ఓం శాబ్ధిక ధారణ శిక్షకాయ నమః |
ఓం సూక్ష్మ శరీర ప్రయాణే ప్రాణ నియంత్రకాయ నమః |
ఓం సమరస వాక్కాయ మానసాయ నమః |
ఓం సత్ప్రవర్తన శీల సాధక స్వామినే నమః |
ఓం సుధీమణి ప్రజ్ఞాస్పర్శమణ్యై నమః |
ఓం శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠాయ నమః |
ఓం సామ్యదృష్టి ప్రియాయ నమః |
ఓం సాధిత ధ్యాన సమాధిరతాయ నమః | 680 |
ఓం షట్చక్రోపాసనా విధి బోధకాయ నమః |
ఓం షడ్దర్శన గిరిశ్రేణి విహారాయ నమః |
ఓం శివ పంచాక్షరీ మంత్ర మగ్నాయ నమః |
ఓం శృతి స్మృతి భగవద్గీతార్థ నిలయాయ నమః |
ఓం సచ్చిదానంద రూపాయ నమః |
ఓం శబ్దార్థ భావార్థ భేదవేత్తాయ నమః |
ఓం సాత్త్విక సాధక కృపావర్షాయ నమః |
ఓం సత్త్వసంశుద్ధి పూర్ణాయ నమః |
ఓం సంయోగ వియోగ ధర్మ సాక్షిణే నమః |
ఓం సార్వభౌమ గురుకులాచార్యాయ నమః | 690 |
ఓం సంకల్ప వికల్ప రహితాయ నమః |
ఓం షడ్వికారమయ దేహ మోహ దూరాయ నమః |
ఓం సోహంభావ పూర్ణాయ నమః |
ఓం స్థూల సూక్ష కారణ శరీర త్రయ బంధజ్ఞాయ నమః |
ఓం శుద్ధ జీవన యాత్రా శిక్షకాయ నమః |
ఓం సుఖ జీవ యాత్రా కారణాయ నమః |
ఓం సుసూత్ర కర్మాచరణ నిర్దేశకాయ నమః |
ఓం శ్రీయుత భక్తవృంద దాన కర్మ ప్రేరకాయ నమః |
ఓం లోకసంచారిణే నమః |
ఓం వేదోక్తి రత్నమాలా ప్రియాయ నమః | 700 |
ఓం వేద వేదాంగ పరిణతాయ నమః |
ఓం శరణాగత సులభాయ నమః |
ఓం రజో గుణోద్వేగ నియంత్రకాయ నమః |
ఓం యోగ విజ్ఞాన సంశోధకాయ నమః |
ఓం లోక కల్యాణకారీ మధు హృదయాయ నమః |
ఓం శ్రద్ధాపూర్ణస్య శీఘ్ర జ్ఞాన ప్రవర్తకాయ నమః |
ఓం లౌకిక విద్యారంగ మార్గదర్శకాయ నమః |
ఓం రచనాత్మక తంత్రజ్ఞ ధీ ప్రకాశకాయ నమః |
ఓం సృజనాత్మిక కలాభిజ్ఞానామపి మహత్ సృజనకారకాయ నమః |
ఓం శిష్య సముదాయ భవిష్య చింతన నిరతాయ నమః | 710 |
ఓం రాగానురాగ బంధ రహితాయ నమః |
ఓం శుద్ధ ప్రేమ పారిజాతాయ నమః |
ఓం స్వధర్మ మహత్త్వ బోధకాయ నమః |
ఓం సత్త్వ గుణ వర్ధకాయ నమః |
ఓం సత్య ధర్మ నిరతాయ నమః |
ఓం స్వభావ జన్య సౌమ్య శీలాయ నమః |
ఓం సాధకాసురీగుణ నివారకాయ నమః |
ఓం సర్వ జీవ సాధు కర్మణే నమః |
ఓం క్షణక్షణ విచలిత మనో నిగ్రహ బలదాయకాయ నమః |
ఓం స్వ బాంధవా మోహరాహిత్య హర్షాయ నమః | 720 |
ఓం సుజన బాంధవ్య పరాయ నమః |
ఓం సాధక పరివార పూజ్యాయ నమః |
ఓం సాధక వృంద సౌమ్య గుణారాధ్యాయ నమః |
ఓం సార్వత్రిక పరిశ్రమ సంలగ్నాయ నమః |
ఓం సుమేధాయ నమః |
ఓం సిద్ధీశ్వరాయ నమః |
ఓం సుధీంద్రాయ నమః |
ఓం సుజ్ఞాన సంఛిన్న సంశయాయ నమః |
ఓం సుమనసారాధిత విపశ్చితాయ నమః |
ఓం శాస్త్రాంతర్య పరాయణాయ నమః | 730 |
ఓం స్వ ప్రయోజన దృష్టి దూరాయ నమః |
ఓం క్షరాక్షర భేదజ్ఞాయ నమః |
ఓం శుభార్థం శాస్త్ర విహిత ధర్మనేమ పాలకాయ నమః |
ఓం శతాపరాధ క్షమాపణ సౌమనస్య పూర్ణాయ నమః |
ఓం శాస్త్ర విధి జ్ఞాన ప్రకాశాయ నమః |
ఓం హర్షోల్లాసోత్సాహ వర్ధకాయ నమః |
ఓం శిష్టాచార సంపన్నాయ నమః |
ఓం విశ్వ ప్రేమ ముదిత మనస్కాయ నమః |
ఓం విశాల సుమతీంద్రాయ నమః |
ఓం శ్వేత శుభ్రదుకూలాన్వితాయ నమః | 740 |
ఓం శోకాధీన మానస పరివర్తకాయ నమః |
ఓం విషమ సమయే తప్త హృదయే శాంతి స్థాపకాయ నమః |
ఓం శౌచ సంతోష తపోమయ కర్మ నిష్ఠాయ నమః |
ఓం సూర్య నమస్కార తోషాయ నమః |
ఓం శిష్యాంతఃకరణ మథనాయ నమః |
ఓం క్షీణ దురిత సాధకోత్కర్షాయ నమః |
ఓం విశిష్ఠాయ నమః |
ఓం ప్రశాంతాయ నమః |
ఓం విపశ్చితాయ నమః |
ఓం విశ్వరంజితాయ నమః | 750 |
ఓం వాసనాధీన హృదయే వివేక దీప స్థాపకాయ నమః |
ఓం వైరాగ్య ధనాయ నమః |
ఓం సుమతి బల తేజః పూర్ణాయ నమః |
ఓం లోక సేవాయాం ఈశ సేవా దర్శినే నమః |
ఓం లోక సంపర్క విధి విధాన పావనాయ నమః |
ఓం సహజ సౌమ్య హితమిత వచన సుధాకరాయ నమః |
ఓం వారిజ చరణ ద్వయాయ నమః |
ఓం సంతృప్తి సదనాయ నమః |
ఓం లౌకిక జన సంసద్యనాసక్తాయ నమః |
ఓం శాంతి నిలయ వాయు విహారిణే నమః | 760 |
ఓం శుభా శుభాతీతాయ నమః |
ఓం శ్రవణ మనన నిధిధ్యాసనరక్తాయ నమః |
ఓం శ్రమరహిత కర్మ, భావ స్పందన ప్రేరకాయ నమః |
ఓం సత్త్వ గుణాశ్రయే మహాన్ సహస్ర జ్ఞాన యజ్ఞ కర్తృవే నమః |
ఓం సచ్చారిత్ర్య రత్న నిధయే నమః |
ఓం సమస్త జీవ హిత చింతకాయ నమః |
ఓం సమస్త శిష్యవృంద పరిరక్షకాయ నమః |
ఓం స్వావలంబన సుఖప్రదర్శకాయ నమః |
ఓం సాధక గుణదోష కారణ వేత్తాయ నమః |
ఓం సార్వకాలిక పూజ్యాయ నమః | 770 |
ఓం సమబుద్ధి స్వారాజ్య సంస్థాపకాయ నమః |
ఓం సర్వదా మందస్మితాయ నమః |
ఓం స్థూల సూక్ష్మ వివేచనాపరాయ నమః |
ఓం శిష్య వృంద కృత పుణ్య సాకార మూర్తయే నమః |
ఓం సర్వ సాధక స్తోమ సంభావితాయ నమః |
ఓం సనాతన సంస్కృతి పరిరక్షకాయ నమః |
ఓం వాత్సల్యాసక్తి భక్తి పులకిత మానసాయ నమః |
ఓం విశుద్ధ చక్రే షోడశదళ వారిజదర్శకాయ నమః |
ఓం వేద వాణి పీయూష ప్రసాదదాయకాయ నమః |
ఓం వైశాల్య ఔదార్య గుణభూషితాయ నమః | 780 |
ఓం విషయమయ విశ్వే స్థిత ప్రజ్ఞాయ నమః |
ఓం సంశ్రిత కారుణ్య కల్పతరవే నమః |
ఓం సత్య సంధాయ నమః |
ఓం సాత్విక ధృతి పూర్ణాయ నమః |
ఓం సనాతన ధర్మ సారథ్యై నమః |
ఓం భక్త సముదాయ గేయాయ నమః |
ఓం సమస్త విశ్వ బుధజన వంద్యాయ నమః |
ఓం శ్రేష్ఠ సిద్ధి బుద్ధి స్థాన రాజితాయ నమః |
ఓం స్వాధిష్ఠాన చక్రే షడ్దళకమల ధ్యానరంజితాయ నమః |
ఓం హం షం అక్షర ద్వయోత్పత్తి దర్శకాయ నమః | 790 |
ఓం సద్వర్తన సుఖ జీవన విధాన బోధకాయ నమః |
ఓం భక్త శిఖామణి సంప్రీత జ్ఞాన వైభవాయ నమః |
ఓం సచ్ఛిష్య గుణరత్న తోషితాయ నమః |
ఓం సాధన పర్యంత శిష్యవేష్టితాయ నమః |
ఓం సప్తధాతుర్మయ తను శుద్ధి విధి శిక్షకాయ నమః |
ఓం విధ విధ సంకట హరణాయ నమః |
ఓం వినీత శిష్యోద్ధారకాయ నమః |
ఓం లోకాభిముఖే సర్వకార్యకలాప కుశలాయ నమః |
ఓం శృతి ఘోష జ్ఞాన యజ్ఞ కర్తృవే నమః |
ఓం వేదార్థ బ్రహ్మ విద్యా సుధా సాగరాయ నమః | 800 |
ఓం గీతసుధాశ్రయ కల్పతరవే నమః |
ఓం క్షిప్రం మంత్రదీక్షావ్రత జ్ఞాన సంవర్ధకాయ నమః |
ఓం యోగ విద్యా ప్రసారే సూత్రధారాయ నమః |
ఓం విపరీత నిమిత్త విచలిత స్థైర్యదాయకాయ నమః |
ఓం వర్ణసంకరకారక దోష నివర్తకాయ నమః |
ఓం రాజ్యదాహ త్యాగినః బ్రహ్మతత్త్వ బోధకాయ నమః |
ఓం శాస్త్రజ్ఞాన ప్రధానార్థం సర్వకాల సిద్ధాయ నమః |
ఓం సుదురాచారి గుణ పరివర్తకాయ నమః |
ఓం హృదయ గ్రంథి విభేదకాయ నమః |
ఓం దశనాద శ్రవణ భాగ్యే ప్రహర్షాయ నమః | 810 |
ఓం సర్వ భూతాంతరాత్మా దర్శినే నమః |
ఓం సమస్త స్థావర జంగమాత్మకే బ్రహ్మతత్త్వ దర్శకాయ నమః |
ఓం శ్రద్ధా తపశ్చర్య సిద్ధాయ నమః |
ఓం సర్వోపాధి సహితాః జీవాత్మా భావయుతాః ఇతి వేత్తాయ నమః |
ఓం షోడశకలా ప్రపూర్ణ భగవత్తత్త్వారాధకాయ నమః |
ఓం సమష్టి వ్యష్టి భేదాభేద శిక్షణ ప్రదాయ నమః |
ఓం సాధనాభీప్సా వర్ధకాయ నమః |
ఓం క్షరాక్షర పురుషౌ వివేచకాయ నమః |
ఓం భవార్ణవ తారకాయ నమః |
ఓం ప్రకృతి లీలాబోధక వరద మూర్తయే నమః | 820 |
ఓం వేదవేదాంగ విశారదాయ నమః |
ఓం వేదోపనిషత్ బ్రహ్మసూత్ర భాష్యకారాయ నమః |
ఓం విషయేంద్రియ సంయోగాద్దుఃఖమేవ ఫలమితి నిర్ణాయకాయ నమః |
ఓం సార్వత్రిక పూర్ణానుభవజ్ఞాయ నమః |
ఓం సార్వకాలిక సత్య బ్రహ్మతత్త్వానుభవినే నమః |
ఓం సార్వదేశిక ప్రకృతినియమ పరిజ్ఞాతృవే నమః |
ఓం యోగయానే ఆమిష పాశదూరాయ నమః |
ఓం పూజా ప్రసాదం మిత్యనుభవే దర్శితాయ నమః |
ఓం షోడశోపచారార్చన ప్రియాయ నమః |
ఓం విద్యార్జనం జీవన జ్యోతి స్థాపనార్థమితి బోధకాయ నమః | 830 |
ఓం విస్మయకర వికాస ప్రక్రియా నిర్దేశకాయ నమః |
ఓం విశ్వ తైజస ప్రాజ్ఞ తత్త్వ భేధజ్ఞాయ నమః |
ఓం విరక్తి సామ్రాజ్య సామ్రాటాయ నమః |
ఓం విద్వత్ సన్యాసినే నమః |
ఓం వీత రాగ ద్వేషాయ నమః |
ఓం రాజాధిరాజ కులగురవే నమః |
ఓం స్వాత్మ తేజోవలయే శిష్యతేజ ప్రకాశకాయ నమః |
ఓం సాధక జన్మకారణవేద్యాయ నమః |
ఓం సాధక జీవనోన్నతికారణాయ నమః |
ఓం సాధక స్ఫూర్తికర దివ్యానుష్ఠాయ నమః | 840 |
ఓం సదృఢగాత్రాయ నమః |
ఓం సంసేవ్యమాన సుజ్ఞాన సురధేనవే నమః |
ఓం సుమూర్త చరితార్థాయ నమః |
ఓం హృదయ దౌర్బల్యవశస్య మనోబలప్రదాయ నమః |
ఓం సర్వగుణశక్తి సిద్ధి నిధీశ్వరాయ నమః |
ఓం సర్వప్రయోగ సాఫల్య సమేతాయ నమః |
ఓం సర్వజనహితకరోత్సవపరాయ నమః |
ఓం సమస్త జనోల్లాసోత్సాహ ప్రియాయ నమః |
ఓం సత్య జ్ఞానానంత తత్త్వజ్ఞాయ నమః |
ఓం సాకార విరాడ్రూపీ బ్రహ్మోపాసకాయ నమః | 850 |
ఓం సాలోక్య సామీప్య ముక్తివేత్తాయ నమః |
ఓం సారూప్య సాయుజ్య ముక్తిధామే గుణాతీతాయ నమః |
ఓం సచిత్ర చిత్తే బహుస్మృతి శక్తిసంవర్ధకాయ నమః |
ఓం సుప్రసన్న మనస్క హసన్ముఖాయ నమః |
ఓం సచ్చరితార్థ పురుషోత్తమాయ నమః |
ఓం శుద్ధ వాగ్వైఖరీ సమాయుక్తాయ నమః |
ఓం స్వార్థసంగ్రహ లేపరహితాయ నమః |
ఓం శాస్త్రోద్భవలాభ ప్రచారకాయ నమః |
ఓం పరా విద్యాలయ స్థాపకాయ నమః |
ఓం సుజ్ఞాన భిక్షా ప్రదాయకాయ నమః | 860 |
ఓం సంశ్రిత వత్సలాయ నమః |
ఓం శిష్య సముదాయ పరిపోషకాయ నమః |
ఓం సారస్వత నిధీశ్వరాయ నమః |
ఓం సాధక సంభాషితాయ నమః |
ఓం శిష్య సందర్శన సంతుష్టాయ నమః |
ఓం స్థైర్య వీర్య సంపన్నాయ నమః |
ఓం క్షిప్తచిత్త నియామకాయ నమః |
ఓం విక్షిప్త చిత్త నియంత్రకాయ నమః |
ఓం క్షణ క్షణం కృత సార్థక కర్మాయ నమః |
ఓం దిన దినం దత్తజ్ఞాన కుసుమగుచ్ఛాయ నమః | 870 |
ఓం శిష్యోభూత్వా విధేయ శరణాగతాయ నమః |
ఓం సద్భక్తి పారవశ్యే విద్రావక హృదయాయ నమః |
ఓం వినీత శిష్యోద్ధారకాయ నమః |
ఓం విచార వినిమయ విశారదాయ నమః |
ఓం క్షమాశీల మాతృ హృదయాయ నమః |
ఓం వినూతన యోగ తంత్రజ్ఞాయ నమః |
ఓం వాయవీయ ధారణక్రమ వేత్తాయ నమః |
ఓం వైదిక సంప్రదాయ ప్రవర్తకాయ నమః |
ఓం విధ విధ భక్తి సుమమాలికార్పణ ప్రమోదాయ నమః |
ఓం సృజన కార్యనిమిత్త కల్పనా శక్త్యుద్దీపకాయ నమః | 880 |
ఓం స్వార్థపర జనమధ్యే పవిత్ర గురుకుల రక్షకాయ నమః |
ఓం యోగసేవా దీక్షాప్రదాయ నమః |
ఓం సుజ్ఞాన విజ్ఞాన తృప్తాత్మనే నమః |
ఓం విశ్వగురు పీఠాధిపతయే నమః |
ఓం సత్ప్రవర్తన సహిత హర్షితాయ నమః |
ఓం దృగ్ దృశ్య వివేకే చింతామణ్యైవ శోభితాయ నమః |
ఓం గోచరాగోచర తత్త్వ కోవిదాయ నమః |
ఓం అనభిషిక్త విశ్వాచార్యాయ నమః |
ఓం యోగబలేన ప్రజ్ఞాసంచారిణే నమః |
ఓం అవస్థాత్రయ భేదసాక్షిణే నమః | 890 |
ఓం తురీయాయ నమః |
ఓం జనానురాగీ విరాగిణే నమః |
ఓం జ్ఞానప్రసాదేన సంతృప్తాయ నమః |
ఓం విశుద్ధసత్వాయ నమః |
ఓం ధన కనక వస్తు వ్యామోహ దూరీకరాయ నమః |
ఓం సదభ్యాస వశే సంతుష్టిరితి నిరూపకాయ నమః |
ఓం కుటుంబ సౌఖ్యసాధనం ప్రేమమాత్రమితి వేత్తాయ నమః |
ఓం జీవభాషాకర్షక వాగ్సుధా సమేతాయ నమః |
ఓం బహు ద్రవ్యమయ కార్యం బహులాయాసమితి ప్రశిక్షకాయ నమః |
ఓం సాత్వికాహార సేవనే సుగుణ శీలాయ నమః | 900 |
ఓం యుక్త విహారోల్లాసాయ నమః |
ఓం కలావిద వృంద కృత సారస్వతోత్సవానందితాయ నమః |
ఓం సత్త్వగుణ ప్రాధాన్యే నిరుపమ సంతోషాయ నమః |
ఓం తామసికాహార ఫలం దుఃఖమితి సంశోధకాయ నమః |
ఓం సుధారిత శిక్షణక్రమ ప్రియాయ నమః |
ఓం సర్వయోగ సమన్వయ చక్రవర్తినే నమః |
ఓం షడ్వికారాధీన దేహ సాక్షిణే నమః |
ఓం అనుదినం ప్రాణ శక్త్యోపాసకాయ నమః |
ఓం శబ్ద తన్మాత్రాదాకాశోత్పత్తి రితి వేత్తాయ నమః |
ఓం స్పర్శ తన్మాత్రాదనలోత్పత్తిరితి జ్ఞాతృవే నమః | 910 |
ఓం రూప తన్మాత్రాదగ్ని సంభవమితి జ్ఞానినే నమః |
ఓం రస తన్మాత్రా జలోత్పత్తి కారణమితి బోధకాయ నమః |
ఓం గంధ తన్మాత్రా పృథ్వీ భూత సృష్టిరితి వేత్తాయ నమః |
ఓం ఈర్ష్యా విషాద ఘృణాది దుర్గుణ దూరాయ నమః |
ఓం ధ్యానాభ్యాస నైరంతర్యే సాఫల్య స్వామినే నమః |
ఓం ధార్మిక కైంకర్య సంప్రీతాయ నమః |
ఓం పిండాండ విజ్ఞాన సమాయుక్తాయ నమః |
ఓం బ్రహ్మాండ విజ్ఞాన ప్రాప్తి పూర్ణాయ నమః |
ఓం విస్మయకర వికాస ప్రక్రియాప్రేక్షకాయ నమః |
ఓం విశ్వ తైజస ప్రాజ్ఞ తత్త్వభేదజ్ఞాయ నమః | 920 |
ఓం విచారవినిమయ విశారదాయ నమః |
ఓం వినూతన యోగతంత్ర శోధకాయ నమః |
ఓం సుషుమ్నానాడి మహిమా వర్ణన తోషితాయ నమః |
ఓం సుషుమ్నానాడి ప్రాధాన్యతా దర్శకాయ నమః |
ఓం ద్విసప్తతిః సహస్రనాడీయుక్త దేహవిజ్ఞానినే నమః |
ఓం సుషుమ్నా శాఖాద్వయ ప్రకాశినీ ప్రకాశికా జ్ఞాతృవే నమః |
ఓం ఆర్యకావైద్యుతి నాడిద్వయ స్పర్శాయ నమః |
ఓం ఇడాపింగళా నాడిద్వయేన శ్వాసయాన రంజనాయ నమః |
ఓం చిత్తపరివర్తక యోగ చికిత్సకాయ నమః |
ఓం దయార్ద్ర భవరోగ భిషజే నమః | 930 |
ఓం అకర్మకృతే నమః |
ఓం అద్వితీయ ఆత్మతత్త్వ దర్శినే నమః |
ఓం ఆత్మసాక్షాత్కారార్థం సుఖేషు విగతస్పృహాయ నమః |
ఓం ఆధ్యాత్మికానుభవ రత్నాకరాయ నమః |
ఓం అధిభౌతిక విశ్వే ధర్మ ధ్వజారోహిణే నమః |
ఓం అధిదైవిక జ్ఞానాధీశ ఋషయే నమః |
ఓం ఆత్యంతిక నివృత్తి నిర్మగ్నాయ నమః |
ఓం అనుద్విగ్న మనస్కాయ నమః |
ఓం ఆనందమయకోశే చిత్తవృత్తి రూపాకార దర్శకాయ నమః |
ఓం గతసంగాయ నమః | 940 |
ఓం సర్వదా సత్సంగరతాయ నమః |
ఓం చరగ్రంథాలయాయ నమః |
ఓం అసంగ శస్త్రాయ నమః |
ఓం సర్వశాస్త్ర పారంగతాయ నమః |
ఓం నవరసమయ భావ జీవన విశ్లేషకాయ నమః |
ఓం వజ్రమణివత్ ప్రకాశిత ధీవరాయ నమః |
ఓం జగన్నివాసధ్యానే ముదితాయ నమః |
ఓం జన్మకర్మ ఫలభోగే నిశ్చలచిత్తాయ నమః |
ఓం జాగ్రదవస్థే సర్వపాశ దర్శకాయ నమః |
ఓం సాక్షాత్ జీవన్ముక్త పరబ్రహ్మణే నమః | 950 |
ఓం గుణావగుణ సంగ్రామే నిత్య విజేతాయ నమః |
ఓం వంశపావనకర కార్యదీపకాయ నమః |
ఓం వరద మూర్తయే నమః |
ఓం వశీకృత గుణత్రయ సంఘర్షణాయ నమః |
ఓం స్వాధీనకృత దేహత్రయ ధర్మాయ నమః |
ఓం షడ్రసమయ భక్తినివేదన పులకితాయ నమః |
ఓం పృథ్వి జల సంగమోద్భవ మధురసాకర్షితాయ నమః |
ఓం పృథ్వి తేజ సంగమోదిత ఆమ్లరస ప్రియాయ నమః |
ఓం అప్తేజోద్భవ ప్రధానోపయుక్త లవణరస ప్రియాయ నమః |
ఓం ఆకాశ వాయు మిశ్రణోద్భవ తిక్తరసాకర్షితాయ నమః | 960 |
ఓం తేజ వాయు సంగమసంభవ కటురసాహార ప్రియాయ నమః |
ఓం పృథ్వి వాయు మిశ్రణ రూప కషాయౌషధరస ప్రియాయ నమః |
ఓం భక్ష్య భోజ్య లేహ్య చోష్యేతి చతుర్విధాన్న సేవనాసక్తాయ నమః |
ఓం మంత్రాభ్యాసేన జ్ఞేయతత్త్వవేత్తాయ నమః |
ఓం కృపానికేతనాయ నమః |
ఓం రుద్రాక్షిమాలా ధారిణే నమః |
ఓం బహుశాస్త్ర రహస్యవిదే నమః |
ఓం దశేంద్రియ యుక్తోఽపి అతీంద్రియాయ నమః |
ఓం మనోవిలాస యుక్తోఽపి అమనస్క యోగజ్ఞాయ నమః |
ఓం బుద్ధి వివేచన పూర్ణోఽపి బుద్ధాయ నమః | 970 |
ఓం చిద్విలాస రంజనాయ నమః |
ఓం సర్వ బీజాక్షర మాలా జపయజ్ఞవిదే నమః |
ఓం ఇడానాడి గంగా నద్యేత్యుపాసకాయ నమః |
ఓం పింగళా నాడి యమునా నద్యేతర్చకాయ నమః |
ఓం సుషుమ్నా నాడి గుప్త గామిని సరస్వత్యారాధకాయ నమః |
ఓం సమ్యజ్ఞాన పూర్ణాయ నమః |
ఓం సమ్యగ్దర్శి బ్రహ్మర్షిణే నమః |
ఓం సమ్యగ్జీవనాదర్శ మహర్షిణే నమః |
ఓం స్థూల సూక్ష్మ జగత్సంచారిణే నమః |
ఓం సప్త లోక గమనాగమనవేత్తే నమః | 980 |
ఓం సత్య జ్ఞానానంత తత్త్వలీనాయ నమః |
ఓం సగుణ నిర్గుణ సమన్వయ మూర్తయే నమః |
ఓం సచ్చిదానంద రూపిణే నమః |
ఓం బ్రహ్మ నిర్వాణపదే పరమానందాయ నమః |
ఓం దక్షిణ నేత్రే గాంధారి నాడియుతాయ నమః |
ఓం వామనేత్రే అస్థిజిహ్వానాడియుక్తాయ నమః |
ఓం దక్షిణ కర్ణే పుంసానాడి సహితాయ నమః |
ఓం వామకర్ణే పయస్విని నాడి సమేతాయ నమః |
ఓం ముఖారవిందే ఆలంబూ నాడివేత్తాయ నమః |
ఓం ఉపస్థ స్థానే లకుహా నాడివిదే నమః | 990 |
ఓం నాభిస్థానే శంఖినీ నాడి పూర్ణాయ నమః |
ఓం ఇడా పింగళా సుషుమ్నా నాడి గమనవిదే నమః |
ఓం మూలాధార చక్రే “లం” బీజాక్షరోపాసకాయ నమః |
ఓం స్వాధిష్ఠాన కమలే “వం” బీజాక్షర జపరతాయ నమః |
ఓం మణిపూర పద్మే “రం” బీజాక్షర నిరతాయ నమః |
ఓం అనాహత సదనే “యం” బీజాక్షర సంలగ్నాయ నమః |
ఓం విశుద్ధ స్థానే “హం” బీజాక్షర నిమగ్నాయ నమః |
ఓం ఆజ్ఞా చక్రే “ఓం” బీజాక్షర జపకర్తృవే నమః |
ఓం సహస్రార కమలే “అః” జపయజ్ఞ తోషితాయ నమః |
ఓం బ్రహ్మరంధ్రే మనో బుద్ధివలయే మంత్రజప నిష్ఠాయ నమః | 1000 |
ఓం వివిదాద్భుత దశనాద శ్రవణే ఆశ్చర్యవత్ ఆత్మజ్ఞాయ నమః |
ఓం నేతి నేతి భావే ఆత్మ సంస్పర్శకాయ నమః |
ఓం సమ్యగ్దర్శినే నమః |
ఓం అంతర్విజ్ఞాన సార్వభౌమాయ నమః |
ఓం జ్ఞాన సింహాసనారూఢాయ నమః |
ఓం ఆత్మజ్ఞాన హిమశైల ధామాయ నమః |
ఓం ముక్తిద్వార కవాట పాటన కరాయ నమః |
ఓం గీతసుధా నీరాజనప్రహర్షితాయ నమః | 1008 |
ఇతి గీతసుధా విరచితా శ్రీ గురు సహస్రనామావళిః సమాప్తా ||
మరిన్ని శ్రీ గురు స్తోత్రాలు చూడండి.