Govardhanashtakam or Govardhana Ashtakam is an eight verse stotram for worshipping Lord Sri Krishna. Get Sri Govardhanashtakam in Telugu Lyrics Pdf here and chant it with devotion for the grace of Lord Sri Krishna.
Govardhanashtakam in Telugu – శ్రీ గోవర్ధనాష్టకం
గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్ |
గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్ || ౧ ||
గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్ |
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్ || ౨ ||
నానాజన్మకృతం పాపం దహేత్ తూలం హుతాశనః |
కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్ || ౩ ||
సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్ |
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్ || ౪ ||
సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్ |
ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్ || ౫ ||
విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లభప్రియమ్ |
విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్ || ౬ ||
ఆనందకృత్సురాశీశకృతసంభారభోజనమ్ |
మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్ || ౭ ||
కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్ |
కృష్ణానందప్రదం సాక్షాద్ వందే గోవర్ధనం గిరిమ్ || ౮ ||
గోవర్ధనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః |
తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః || ౯ ||
ఇదం శ్రీమద్ఘనశ్యామనందనస్య మహాత్మనః |
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరామ్ || ౧౦ ||
ఇతి శ్రీ గోవర్ధనాష్టకం సంపూర్ణం ||
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి