Skip to content

Garuda Dandakam in Telugu – శ్రీ గరుడ దండకం

Garuda DandakamPin

Garuda Dandakam is a poem, composed by Sri Vedanta Dasika, extolling Lord Garuda, who is a great devotee and the vehicle of Lord Vishnu. It is said that if one chants Garuda Dandakam when going on a long distance journey, Lord Garuda will guard and protect the devotee from any harm during the journey. Get Sri Garuda Dandakam in Telugu Lyrics pdf here and chant it with devotion for the grace of Lord Garuda, who is the vehicle of Lord Vishnu.

Garuda Dandakam in Telugu – శ్రీ గరుడ దండకం 

నమః పన్నగనద్ధాయ వైకుణ్ఠవశవర్తినే ।
శ్రుతిసిన్ధు సుధోత్పాదమన్దరాయ గరుత్మతే ॥ 1॥

గరుడమఖిలవేద నీడాధిరూఢమ్ ద్విషత్పీడనోత్కణ్ఠి తాకుణ్ఠవైకుణ్ఠపీఠీకృతస్కన్ధమీడే స్వనీడా గతిప్రీతరుద్రా సుకీర్తి స్తనాభోగగాఢోపగూఢ స్ఫురత్కణ్టకవ్రాతవేధవ్యథావేపమాన ద్విజిహ్వాధిపాకల్ప విష్ఫార్యమాణ స్ఫటావాటికారత్నరోచిశ్ఛటా రాజినీరాజితం కాన్తికల్లోలినీరాజితం ॥ 2॥

జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాధిపాహార హారిన్దివౌకస్పతిక్షిప్తదమ్భోళిధారాకిణాకల్ప కల్పాన్తవాతూల కల్పోదయానల్ప వీరాయితోద్యచ్చ మత్కార దైత్యారి త్రధ్వజారోహనిర్ధారితోత్కర్షసఙ్కర్షణాత్మన్ గరుత్మన్ మరుత్పఞ్చ కాధీశ సత్యాదిమూర్తే న కశ్చిత్సమస్తే నమస్తే పునస్తే నమః ॥ ౩॥

నమః ఇదమజహత్స పర్యాయ పర్యాయ నిర్యాత పక్షాని లాస్ఫాలనోద్వేలపాథోధివీచీచపేటాహతాగాధ పాతాళభాఙ్కారసఙ్క్రుద్ధనాగేన్ద్ర పీడాసృణీ భావభాస్వన్నఖశ్రేణయేచణ్డతుణ్డాయ నృత్యద్భుజఙ్గభ్రువే వజ్రిణే దంష్ట్రయ తుభ్యమధ్యాత్మవిద్యావిధేయా విధేయా భవద్దాస్యమాపాదయేథా దయేథాశ్చ మే ॥ 4॥

మనురనుగత పక్షివక్త్ర స్ఫురత్తారకస్తావకశ్చిత్రభానుప్రియా శేఖరస్త్రాయతాం నస్త్రివర్గాపవర్గ ప్రసూతిః  పరవ్యోమధామన్వలద్వేషి దర్పజ్వలద్వాలఖిల్య ప్రతిజ్ఞావతీర్ణ స్థిరాం తత్త్వబుద్ధిం పరాంభక్తిధేనుం జగన్మూలకన్దే ముకున్దే మ్హానన్దదోగ్ధ్రీం దధీథాముధాకామహీనామహీనామహీనాన్తక ॥ 5॥

షట్త్రింశద్గణచరణో నరపరిపాటీనవీనగుమ్భగణః ।
విష్ణురథదణ్డ కోఽయం విఘటయతు విపక్షవాహినీవ్యూహమ్ ॥ 6॥

విచిత్రసిద్ధిదః సోఽయం వేంకటేశవిపశ్చితా ।
గరుడధ్వజతోషాయ గీతో గరుడదణ్డకః ॥ 7॥

కవితార్కికసింహాయ కల్యణగుణశాలినే ।
శ్రీమతే వేంకటేశాయ వేదాన్తగురవే నమః ॥ 8 ॥

శ్రీమతే నిగమాన్తమహాదేశికాయ నమః ॥

ఇతి గరుడ దండకః సామాప్తః

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి