Gananatha Stotram is a devotional hymn for worshipping Lord Ganesha. It is from the Mudgala Purana. Get Sri Gananatha Stotram in Telugu Pdf Lyrics here and chant it for the grace of Lord Ganesha or Vinayaka.
Gananatha Stotram in Telugu – శ్రీ గణనాథ స్తోత్రం
గర్భ ఉవాచ |
నమస్తే గణనాథాయ బ్రహ్మణే బ్రహ్మరూపిణే |
అనాథానాం ప్రణాథాయ విఘ్నేశాయ నమో నమః || ౧ ||
జ్యేష్ఠరాజాయ దేవాయ దేవదేవేశమూర్తయే |
అనాదయే పరేశాయ చాదిపూజ్యాయ తే నమః || ౨ ||
సర్వపూజ్యాయ సర్వేషాం సర్వరూపాయ తే నమః |
సర్వాదయే పరబ్రహ్మన్ సర్వేశాయ నమో నమః || ౩ ||
గజాకారస్వరూపాయ గజాకారమయాయ తే |
గజమస్తకధారాయ గజేశాయ నమో నమః || ౪ ||
ఆదిమధ్యాంతభావాయ స్వానందపతయే నమః |
ఆదిమధ్యాంతహీనాయ త్వాదిమధ్యాంతగాయ తే || ౫ ||
సిద్ధిబుద్ధిప్రదాత్రే చ సిద్ధిబుద్ధివిహారిణే |
సిద్ధిబుద్ధిమయాయైవ బ్రహ్మేశాయ నమో నమః || ౬ ||
శివాయ శక్తయే చైవ విష్ణవే భానురూపిణే |
మాయినాం మాయయా నాథ మోహదాయ నమో నమః || ౭ ||
కిం స్తౌమి త్వాం గణాధీశ యత్ర వేదాదయోఽపరే |
యోగినః శాంతిమాపన్నా అతస్త్వాం ప్రణమామ్యహమ్ || ౮ ||
రక్ష మాం గర్భదుఃఖాత్త్వం త్వామేవ శరణాగతమ్ |
జన్మమృత్యువిహీనం వై కురుష్వ తే పదప్రియమ్ || ౯ ||
ఇతి శ్రీమన్ముద్గలే మహాపురాణే నవమ ఖండే శ్రీ గణనాథ స్తోత్రం ||