Dhanvantari Ashtothram is the 108 names of Dhanvantari. Get Sri Dhanvantari Ashtottara Shatanamavali in Telugu Lyrics Pdf here and chant with devotion.
Dhanvantari Ashtottara Shatanamavali in Telugu – శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం ధన్వంతరయే అమృత కలశ హస్తాయ నమః
ఓం సర్వామాయ నాశనాయ నమః
ఓం త్రిలోక్యనాధాయ నమః
ఓం శ్రీ మహా విష్ణవే నమః
ఓం ధన్వంతరయే నమః
ఓం ఆదిదేవాయ నమః
ఓం సురాసురవందితాయ నమః
ఓం వయస్తూపకాయ నమః || 9 ||
ఓం సర్వామయధ్వంశ నాయ నమః
ఓం భయాపహాయై నమః
ఓం మృత్యుంజయాయ నమః
ఓం వివిధౌధధాత్రే నమః
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం శంఖచక్ర ధరాయ నమః
ఓం అమృత కలశ హస్తాయ నమః
ఓం శల్య తంత్ర విశారదాయ నమః
ఓం దివ్యౌషధధరాయ నమః || 18 ||
ఓం కరుణామృతసాగారాయ నమః
ఓం సుఖ కారాయ నమః
ఓం శస్త్రక్రియా కుశలాయ నమః
ఓం దీరాయ నమః
ఓం త్రీహాయ నమః
ఓం శుభ దాయ నమః
ఓం మహా దయాళవే నమః
ఓం సాంగాగతవేదవేద్యాయ నమః
ఓం భిషక్తమాయ నమః || 27 ||
ఓం ప్రాణదాయ నమః
ఓం ఆర్తత్రాణపరాయణాయ నమః
ఓం ఆయుర్వేదప్రచారాయ నమః
ఓం అష్టాంగయోగనిపుణాయ నమః
ఓం జగదుద్ధారకాయ నమః
ఓం హనూత్తమాయ నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం విష్ణవే నమః
ఓం సమానాధి వర్జితాయ నమః || 36 ||
ఓం సర్వప్రాణీసుకృతే నమః
ఓం సర్వ మంగళకారాయ నమః
ఓం సర్వార్ధదాత్రేయ నమః
ఓం మహామేధావినే నమః
ఓం అమృతతాయ నమః
ఓం సత్యాసంధాయ నమః
ఓం ఆశ్రిత జనవత్సలాయ నమః
ఓం అమృత వపుషే నమః
ఓం పురాణ నిలయాయ నమః || 45 ||
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం ప్రాణ జీవనాయ నమః
ఓం జన్మమృత్యుజరాధికాయ నమః
ఓం సాధ్గతిప్రదాయి నమః
ఓం మహాత్సాహాయై నమః
ఓం సమస్త భక్త సుఖ ధాత్రేయ నమః
ఓం సహిష్ణవే నమః
ఓం శుద్ధాయ నమః
ఓం సమాత్మనే నమః || 54 ||
ఓం వైద్య రత్నాయ నమః
ఓం అమృత్యవే నమః
ఓం మహాగురవే నమః
ఓం అమృతాంశోద్భవాయై నమః
ఓం క్షేమకృతే నమః
ఓం వంశవర్దరాయ నమః
ఓం వీత భయాయ నమః
ఓం ప్రాణప్రదే నమః
ఓం క్షీరాబ్ధిజన్మనే నమః || 63 ||
ఓం చంద్రసహోదరాయ నమః
ఓం సర్వలోక వందితాయ నమః
ఓం పరబ్రహ్మనే నమః
ఓం యజ్ఞబోగీధరేనయ నమః
ఓం పుణ్య శ్లోకాయ నమః
ఓం పూజ్య పాదాయ నమః
ఓం సనాతన తమాయ నమః
ఓం స్వస్థితాయే నమః
ఓం దీర్ఘాయుష్కారాకాయ నమః || 72 ||
ఓం పురాణ పురుషోత్తమాయ నమః
ఓం అమరప్రభవే నమః
ఓం అమృతాయ నమః
ఓం ఔషదాయ నమః
ఓం సర్వానుకూలాయ నమః
ఓం శోకనాశనాయ నమః
ఓం లోకబంధవే నమః
ఓం నానారోగార్తిపంజనాయ నమః
ఓం ప్రజానాంజీవ హేతవే నమః || 81 ||
ఓం ప్రజారక్షణ దీక్షితాయ నమః
ఓం శుక్ల వాసనే నమః
ఓం పురుషార్ధ ప్రదాయ నమః
ఓం ప్రశాంతాత్మనే నమః
ఓం భక్త సర్వార్ధ ప్రదాత్రేనయ నమః
ఓం మహైశ్వర్యాయ నమః
ఓం రోగాశల్యహృదయే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం నవరత్నభుజాయ నమః || 90 ||
ఓం నిస్సీమమహిమ్నే నమః
ఓం గోవిందానాంపతయే నమః
ఓం తిలోదాసాయ నమః
ఓం ప్రాణాచార్యాయ నమః
ఓం బీష్మణయే నమః
ఓం త్రైలోక్యనాధాయ నమః
ఓం భక్తిగమ్యాయ నమః
ఓం తేజోనిధయే నమః
ఓం కాలకాలాయ నమః || 99 ||
ఓం పరమార్ధ గురవే నమః
ఓం జగదానందకారకాయ నమః
ఓం ఆది వైద్యాయ నమః
ఓం శ్రీరంగనిలయాయ నమః
ఓం సర్వజన సేవితాయ నమః
ఓం లక్ష్మీ పతయే నమః
ఓం సర్వలోక రక్షకాయ నమః
ఓం కావేరిస్నాత సంతుష్టయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయవిభూషితాయే నమః || 108 ||
ఇతి శ్రీ ధన్వంతరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||