Deva Devam Bhaje is a popular keerthana by Sri Tallapaka Annamacharya. Its rendition by MS Subbulakshmi is very popular. Get Deva Devam Bhaje Lyrics in Telugu Pdf here and chant it for the grace of Lord Rama.
Deva Devam Bhaje Lyrics in Telugu – దేవ దేవం భజే దివ్యప్రభావం
దేవ దేవం భజే దివ్యప్రభావం ।
రావణాసురవైరి రణపుంగవం ॥
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం ।
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం రామం ॥
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం ।
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం రామం ॥
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి