Brihaspati Stotram is a devotional hymn for worshipping Lord Brihaspati, who is one of the Navagraha’s. Get Sri Brihaspati Stotram in Telugu Pdf Lyrics here and chant it with devotion for the grace of Lord Brihaspati.
Brihaspati Stotram in Telugu – శ్రీ బృహస్పతి స్తోత్రం
బృహస్పతిః సురాచార్యో దయావాన్ శుభలక్షణః |
లోకత్రయగురుః శ్రీమాన్ సర్వజ్ఞః సర్వకోవిదః || ౧ ||
సర్వేశః సర్వదాఽభీష్టః సర్వజిత్సర్వపూజితః |
అక్రోధనో మునిశ్రేష్ఠో నీతికర్తా గురుః పితా || ౨ ||
విశ్వాత్మా విశ్వకర్తా చ విశ్వయోనిరయోనిజః |
భూర్భువస్సువరోం చైవ భర్తా చైవ మహాబలః || ౩ ||
పంచవింశతినామాని పుణ్యాని నియతాత్మనా |
నందగోపగృహాసీన విష్ణునా కీర్తితాని వై || ౪ ||
యః పఠేత్ ప్రాతరుత్థాయ ప్రయతః సుసమాహితః |
విపరీతోఽపి భగవాన్ప్రీతస్తస్య బృహస్పతిః || ౫ ||
యశ్శృణోతి గురుస్తోత్రం చిరం జీవేన్న సంశయః |
సహస్రగోదానఫలం విష్ణోర్వచనతోభవేత్ |
బృహస్పతికృతా పీడా న కదాచిద్భవిష్యతి || ౬ ||
ఇతి శ్రీ బృహస్పతి స్తోత్రం ||
భక్తినిధి వారికి నమస్కరిస్తూ
దయచేసి నవగ్రహ సహస్రనామలు కూడా మీ యొక్క సైటు లో ఇవ్వగలరు.
ఇట్లు మీ పాటకుడు