Skip to content

Bhavayami Raghuramam Lyrics in Telugu – భావయామి రఘురామం

Bhavayami Raghuramam - Kriti on Lord Rama by Swathi Thirunal

Bhavayami Raghuramam is a popular krithi on Lord Rama by poet king Maharaja Swathi Thirunal. It is considered as a gem of Carnatic music for its musical brilliance and emotional depth. It is a is a Ragamalika kriti (a composition that moves through multiple ragas) in Adi tala. It became iconic after performances by many legends such as MS Subbulakshmi, Semmangudi Srinivasa Iyengar, Balamuralikrishna, etc. Lyrics of this kriti are a meditation on Lord Rama and its each charanam evoke one Kanda of Ramayana. Get Bhavayami Raghuramam Lyrics in Telugu Pdf here and chant it for Lord Rama.

Bhavayami Raghuramam Lyrics in Telugu – భావయామి రఘురామం

భావయామి రఘురామం భవ్య సుగుణారామం
భావుక వితరణ పరాపాన్గ లీలా లసితం ||

దినకరాన్వయ తిలకం దివ్య గాధిసుత సవనా-
వన రచిత సుబాహు ముఖ వధం అహల్యా పావనం
అనఘమీశ చాపభన్గం జనక సుతా ప్రాణెశం
ఘన కుపిత భ్ఱ్గురామ గర్వ హరమిత సాకెతం || 1 ||

విహితాభిశెకం అథ విపిన గతం ఆర్య వాచా
సహిత సీతా సౌమిత్రీం శాంతతం శీలం
గుహ నిలయ గతం చిత్రకూతాగత భరత దత్త-
మహిత రత్నమయ పాదుకం మదన సుందరాన్గం || 2 ||

వితత దండ్కారణ్య గత విరాధ దలనం
సుచరిత ఘటజ దత్తానుపమిత వైశ్ణవాస్త్రం
పతగవర జతాయు నుతం పన్చవతీ విహితావాసం
అతి ఘొర శూర్పణఖా వచనాగత ఖరాది హరం || 3 ||

కనక మ్ఱ్గ రూప ధర ఖల మారిచ హరమిహ
సుజన విమత దశాస్య హ్ఱ్త జనకజాన్వెశణం
అనఘం పంపాతీర సన్గతాన్జనెయ నభొమణి
తనుజ సఖ్యకరం వాలీ తను దలనమీశం || 4 ||

వానరొత్తం సహిత వాయుసూను కరార్పిత
భనుశత భాస్వర భవ్య రత్నాన్గులియం
తెన పున్రానీతాన్యూన చూడామణీ దర్శనం
శ్రీనిధీముదధి తీరెశ్రిత విభీశణ మిలితం || 5 ||

కలిత వర సెతుబంధం ఖల నిస్సీమ పిశితాశన
దలనం ఉరు దశ కంట్ఃఅ విదారణం అతి ధీరం
జ్వలన పూత జనక సుతా సహితం యాత సాకెతం
విలసిత పట్టాభిశెకం విశ్వ పాలం పద్మనాభం || 6 ||

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి