Skip to content

Balambika Ashtakam in Telugu – శ్రీ బాలాంబికాష్టకం

Balambika Ashtakam or BalambikashtakamPin

Get Sri Balambika Ashtakam in Telugu Lyrics pdf here and chant it with devotion for the grace of Goddess Durga.

Balambika Ashtakam in Telugu – శ్రీ బాలాంబికాష్టకం 

వేలాతిలంఘ్యకరుణే విబుధేంద్రవంద్యే
లీలావినిర్మితచరాచరహృన్నివాసే |
మాలాకిరీటమణికుండల మండితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౧ ||

కంజాసనాది-మణిమంజు-కిరీటకోటి-
ప్రత్యుప్తరత్న-రుచిరంజిత-పాదపద్మే |
మంజీరమంజుళవినిర్జితహంసనాదే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౨ ||

ప్రాలేయభానుకలికాకలితాతిరమ్యే
పాదాగ్రజావళివినిర్జితమౌక్తికాభే |
ప్రాణేశ్వరి ప్రమథలోకపతేః ప్రగల్భే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౩ ||

జంఘాదిభిర్విజితచిత్తజతూణిభాగే
రంభాదిమార్దవకరీంద్రకరోరుయుగ్మే |
శంపాశతాధికసముజ్జ్వలచేలలీలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౪ ||

మాణిక్యమౌక్తికవినిర్మితమేఖలాఢ్యే
మాయావిలగ్నవిలసన్మణి పట్టబంధే |
లోలంబరాజివిలసన్నవరోమజాలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౫ ||

న్యగ్రోధపల్లవతలోదరనిమ్ననాభే
నిర్ధూతహారవిలసత్కుచచక్రవాకే |
నిష్కాదిమంజుమణిభూషణభూషితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౬ ||

కందర్పచాపమదభంగకృతాతిరమ్యే
భ్రూవల్లరీవివిధచేష్టిత రమ్యమానే |
కందర్పసోదరసమాకృతిఫాలదేశే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౭ ||

ముక్తావలీవిలసదూర్జితకంబుకంఠే
మందస్మితాననవినిర్జితచంద్రబింబే |
భక్తేష్టదాననిరతామృతపూర్ణదృష్టే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౮ ||

కర్ణావలంబిమణికుండలగండభాగే
కర్ణాంతదీర్ఘనవనీరజపత్రనేత్రే |
స్వర్ణాయకాదిమణిమౌక్తికశోభినాసే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౯ ||

లోలంబరాజిలలితాలకజాలశోభే
మల్లీనవీనకలికానవకుందజాలే |
బాలేందుమంజులకిరీటవిరాజమానే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || ౧౦ ||

బాలాంబికే మహారాజ్ఞీ వైద్యనాథప్రియేశ్వరీ |
పాహి మామంబ కృపయా త్వత్పాదం శరణం గతః || ౧౧ ||

ఇతి స్కాందే వైద్యనాథమాహాత్మ్యే శ్రీ బాలాంబికాష్టకం ||

1 thought on “Balambika Ashtakam in Telugu – శ్రీ బాలాంబికాష్టకం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి