Skip to content

Balambika Ashtakam in Telugu – శ్రీ బాలాంబికాష్టకం

Balambika Ashtakam or BalambikashtakamPin

Balambika Ashtakam is a eight verse devotional hymn dedicated to Goddess Balambika, worshipped especially in Kuzhantai Velayudham Temple in Swamimalai, Tamil Nadu. Get Sri Balambika Ashtakam in Telugu Lyrics pdf here and chant it with devotion for the grace of Goddess Durga.

Balambika Ashtakam in Telugu – శ్రీ బాలాంబికాష్టకం 

వేలాతిలంఘ్యకరుణే విబుధేంద్రవంద్యే
లీలావినిర్మితచరాచరహృన్నివాసే |
మాలాకిరీటమణికుండల మండితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౧ ||

కంజాసనాది-మణిమంజు-కిరీటకోటి-
ప్రత్యుప్తరత్న-రుచిరంజిత-పాదపద్మే |
మంజీరమంజుళవినిర్జితహంసనాదే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౨ ||

ప్రాలేయభానుకలికాకలితాతిరమ్యే
పాదాగ్రజావళివినిర్జితమౌక్తికాభే |
ప్రాణేశ్వరి ప్రమథలోకపతేః ప్రగల్భే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౩ ||

జంఘాదిభిర్విజితచిత్తజతూణిభాగే
రంభాదిమార్దవకరీంద్రకరోరుయుగ్మే |
శంపాశతాధికసముజ్జ్వలచేలలీలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౪ ||

మాణిక్యమౌక్తికవినిర్మితమేఖలాఢ్యే
మాయావిలగ్నవిలసన్మణి పట్టబంధే |
లోలంబరాజివిలసన్నవరోమజాలే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౫ ||

న్యగ్రోధపల్లవతలోదరనిమ్ననాభే
నిర్ధూతహారవిలసత్కుచచక్రవాకే |
నిష్కాదిమంజుమణిభూషణభూషితాంగే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౬ ||

కందర్పచాపమదభంగకృతాతిరమ్యే
భ్రూవల్లరీవివిధచేష్టిత రమ్యమానే |
కందర్పసోదరసమాకృతిఫాలదేశే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౭ ||

ముక్తావలీవిలసదూర్జితకంబుకంఠే
మందస్మితాననవినిర్జితచంద్రబింబే |
భక్తేష్టదాననిరతామృతపూర్ణదృష్టే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౮ ||

కర్ణావలంబిమణికుండలగండభాగే
కర్ణాంతదీర్ఘనవనీరజపత్రనేత్రే |
స్వర్ణాయకాదిమణిమౌక్తికశోభినాసే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౯ ||

లోలంబరాజిలలితాలకజాలశోభే
మల్లీనవీనకలికానవకుందజాలే |
బాలేందుమంజులకిరీటవిరాజమానే
బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షం || ౧౦ ||

బాలాంబికే మహారాజ్ఞీ వైద్యనాథప్రియేశ్వరీ |
పాహి మామంబ కృపయా త్వత్పాదం శరణం గతః || ౧౧ ||

ఇతి స్కాందే వైద్యనాథమాహాత్మ్యే శ్రీ బాలాంబికాష్టకం ||

1 thought on “Balambika Ashtakam in Telugu – శ్రీ బాలాంబికాష్టకం”

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి