Skip to content

Argala Stotram in Telugu – అర్గళా స్తోత్రం

Argala StotramPin

Argala Stotram is a powerful stotram for worshipping goddess Durga Devi. It is highly recommended for people suffering losses in business to chant Argala Stotram daily to get relief from losses and even improve business performance. Further, there are many more benefits of chanting Argala Stotram. Get Argala Stotram in Telugu Pdf lyrics here and chant it regularly to get the grace of Durga Devi and get immense benefits.

Argala Stotram in Telugu – అర్గళా స్తోత్రం

ఓం అస్య శ్రీ అర్గళాస్తోత్రమహామంత్రస్య విష్ణురృషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాలక్ష్మీర్దేవతా, మంత్రోదిత దివ్యోబీజః |
నవాంరో మంత్రశక్తిహి, శ్రీ సప్తశతి మంత్రస్తర్వ, శ్రీ జగదంబాప్రీతయే సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః ||

ధ్యానం

ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం|
స్ఫురచ్చంద్రకలారత్న ముకుటాం ముండమాలినీం ||
త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం|
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ ||
దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితాం|

యా చండీ మధుకైటభాది దైత్యదళనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షన చండముండమథనీ యా రక్త బీజాశనీ|
శక్తిః శుంభనిశుంభదైత్యదళనీ యా సిద్ధి దాత్రీ పరా
సా దేవీ నవ కోటి మూర్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ ||

ఓం నమశ్చండికాయై |

మార్కండేయ ఉవాచ

ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వ గతే దేవి కాళ రాత్రి నమోఽస్తుతే || 1 ||

మధుకైఠభవిద్రావి విధాత్రు వరదే నమః |
ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ || 2 ||

దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తుతే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 3 ||

మహిషాసుర నిర్నాశి భక్తానాం సుఖదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 4 ||

ధూమ్రనేత్ర వధే దేవి ధర్మ కామార్థ దాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 5 ||

రక్త బీజ వధే దేవి చండ ముండ వినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 6 ||

నిశుంభశుంభ నిర్నాశి త్రైలోక్య శుభదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 7 ||

వంది తాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్య దాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 8 ||

అచింత్య రూప చరితే సర్వ శతృ వినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 9 ||

నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 10 ||

స్తువద్భ్యోభక్తిపూర్వం త్వాం చండికే వ్యాధి నాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 11 ||

చండికే సతతం యుద్ధే జయంతీ పాపనాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 12 ||

దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవీ పరం సుఖం |
రూపం ధేహి జయం దేహి యశో ధేహి ద్విషో జహి || 13 ||

విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియం |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 14 ||

విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 15 ||

సురాసురశిరో రత్న నిఘృష్టచరణేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 16 ||

విధ్యావంతం యశస్వంతం లక్ష్మీవంతంచ మాం కురు |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 17 ||

దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప నిషూదిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 18 ||

ప్రచండ దైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయమే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 19 ||

చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 20 ||

కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 21 ||

హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 22 ||

ఇంద్రాణీ పతిసద్భావ పూజితే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 23 ||

దేవి భక్తజనోద్దామ దత్తానందోదయేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 24 ||

భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 25 ||

తారిణీం దుర్గ సంసార సాగర స్యాచలోద్బవే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 26 ||

ఇదంస్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః |
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం || 27 ||

|| ఇతి శ్రీ అర్గళా స్తోత్రం సంపూర్ణం ||

అర్గళా స్తోత్ర పారాయణ ఫలితాలు – Argala Stotram Benefits 

ప్రతిరోజూ అర్గళ స్తోత్రం పఠించడం వల్ల దుర్గాదేవి కృప మరియు అపారమైన ఇతర ఫలితాలు సిద్ధిస్తాయి. వాటిలో కొన్ని:

  • మంచి ఆరోగ్యం, శరీరం మరియు పదునైన తెలివి.
  • వ్యాపారంలో వృద్ధి. వ్యాపార నష్టాలతో బాధపడుతున్నవారికి అర్గళ స్తోత్రం జపించడం చాలా మంచిది.
  • జీవితంలో సంపద మరియు సమృద్ధి.
  • జీవితంలో అన్ని చెడులను మరియు ప్రతికూలతను దూరంగా ఉంచుతుంది.

Reciting Argala Stotram in Telugu on a daily basis provides the reciter the grace of Goddess Durga and immense benefits. Some of them are below:

  • Good Health, fit body, and sharp intellect
  • Growth in Business. It is highly recommended to chant Argala Stotram for those suffering business losses.
  • Wealth and abundance in life.
  • Keeps away all evils and negativity in life.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి