Skip to content

Anjaneya Bhujanga Stotram in Telugu – శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం

Anjaneya Bhujanga Stotram Lyrics or Bhaje Vayuputram SongPin

Anjaneya Bhujanga Stotram is a devotional hymn in praise of Lord Hanuman. It describes the various heroic deeds of Lord Hanuman from the Ramayana, including his mighty leap to Lanka, carrying the Sanjeevani mountain, etc. Reciting this stotram removes fear and evil influences, while granting strength and courage to face life’s challenges. Get Sri Anjaneya Bhujanga Stotram in Telugu Lyrics Pdf here and chant it with devotion to invoke Lord Hanuman’s blessings.

Anjaneya Bhujanga Stotram in Telugu – శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం

ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జగద్భీతశౌర్యం తుషారాద్రిధైర్యమ్ |
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం || ౧ ||

భజే పావనం భావనా నిత్యవాసం
భజే బాలభాను ప్రభా చారుభాసం |
భజే చంద్రికా కుంద మందార హాసం
భజే సంతతం రామభూపాల దాసం || ౨ ||

భజే లక్ష్మణప్రాణరక్షాతిదక్షం
భజే తోషితానేక గీర్వాణపక్షం |
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షం || ౩ ||

కృతాభీలనాధక్షితక్షిప్తపాదం
ఘనక్రాంత భృంగం కటిస్థోరు జంఘం |
వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశ్మం
జయశ్రీ సమేతం భజే రామదూతం || ౪ ||

చలద్వాలఘాతం భ్రమచ్చక్రవాళం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం |
మహాసింహనాదా ద్విశీర్ణత్రిలోకం
భజే చాంజనేయం ప్రభుం వజ్రకాయం || ౫ ||

రణే భీషణే మేఘనాదే సనాదే
సరోషే సమారోపణామిత్ర ముఖ్యే |
ఖగానాం ఘనానాం సురాణాం చ మార్గే
నటంతం సమంతం హనూమంతమీడే || ౬ ||

ఘనద్రత్న జంభారి దంభోళి భారం
ఘనద్దంత నిర్ధూత కాలోగ్రదంతం |
పదాఘాత భీతాబ్ధి భూతాదివాసం
రణక్షోణిదక్షం భజే పింగళాక్షం || ౭ ||

మహాగ్రాహపీడాం మహోత్పాతపీడాం
మహారోగపీడాం మహాతీవ్రపీడాం |
హరత్యస్తు తే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ఠ రామప్రియాయ || ౮ ||

జరాభారతో భూరి పీడాం శరీరే
నిరాధారణారూఢ గాఢ ప్రతాపీ |
భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం
కురు శ్రీహనూమత్ప్రభో మే దయాళో || ౯ ||

మహాయోగినో బ్రహ్మరుద్రాదయో వా
న జానంతి తత్త్వం నిజం రాఘవస్య |
కథం జ్ఞాయతే మాదృశే నిత్యమేవ
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే || ౧౦ ||

నమస్తే మహాసత్త్వవాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం |
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం
నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం || ౧౧ ||

నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం |
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం || ౧౨ ||

హనూమద్భుజంగప్రయాతం ప్రభాతే
ప్రదోషేఽపి వా చార్ధరాత్రేఽపి మర్త్యః |
పఠన్నశ్నతోఽపి ప్రముక్తోఘజాలో
సదా సర్వదా రామభక్తిం ప్రయాతి || ౧౩ ||

ఇతి శ్రీమదాంజనేయ భుజంగ ప్రయాత స్తోత్రం |

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి